TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [వికాస దశలు, నియమాలు, పియాజె, కోల్ బర్గ్ సిద్ధాంతాలు] TEST-62
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సత్యమునే పలకవలెను లేక సత్యమేవ జయతే అను సూక్తులు ఈ వికాసానికి చెందినవి ?
#2. వికాసం అనేది ?
#3. శిశువులో ఖచ్చితంగా కొలిచే అంశం ?
#4. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి కారకం పరిసరం అన్నది ఎవరు ?
#5. "హెరిడిటరీ జీనియస్" గ్రంథ రచయిత ?
#6. జైగోట్ లో ఉండే పాక్షిక ద్రావణం ?
#7. పిల్లలు ఆడే ఆటలు కాకపోయిన పెద్దలు ఆడే ఆటలను ఆడే ప్రయత్నం చేయడం. ఏ క్రీడ ?
#8. పూర్వ ముఠా దశ అని ఈ దశకు పేరు ?
#9. శిశువు కొత్త శిశువులకు జన్మనిచ్చే సామర్ధ్యాన్ని పొందే దశ?
#10. శిశువు రోడ్డుకు ఎడమ వైపే నడవడం, సత్యమునే పలకడం, పెద్దలను గౌరవించడం కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ?
#11. వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ?
#12. ప్రాణంలేని వాటికి ప్రాణం ఉందని భావించడం ఏ భావన?
#13. తన తల్లి కనిపించకపోతే ఖచ్ఛితంగా ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని వెతికే శిశువులో ఉండే భావన ?
#14. కోకిలను చూసిన శిశువు ఇంతకు ముందు తాను చూసిన కాకి అనుకొని కాకి అని పిలవడం ఏ భావన ?
#15. శిశువు తనకు ఇతర వస్తువులకు మధ్య తేడాను తెలుసుకోవడం ఏ నెలల వయస్సులో జరుగును ?
#16. ప్రపంచం మొత్తం తనపైననే దృష్టిని కేంద్రుకృతం అవుతుందని అనుకునే శిశువులో కనిపించే భావన ?
#17. ఉపాధ్యాయుని దండనకు భయపడి మాత్రమే పాఠశాలకు హాజరయ్యే శిశువు నీతి కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ?
#18. శిశువు ప్రతిక్రియా జీవి నుండి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందిచుకున్న పర్యాలోచన జీవిగా మారే దశ పియాజె ప్రకారం?
#19. శిశువు తన దగ్గర ఉన్న బొమ్మకు నిద్రపుచ్చడం. పాలు పట్టడం లాంటివి చేస్తూ ప్రాణం ఉన్నదని భావించడం
#20. ప్రతి రోజు కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్ళే విద్యార్థి కోల్ బర్గ్ ప్రకారం ఏ దశ ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here