TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [వైయుక్తిక బేధాలు-ప్రజ్ఞ, సహజ సామర్ధ్యము,వైఖరులు,అభిరుచులు] TEST-75
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "గోల్ మాన్" దీనిపై పరిశోధన చేశాడు
#2. మానసిక వయస్సు అనే భావనను బలపర్చిన వ్యక్తి
#3. ప్రజ్ఞా మాపనుల ఉద్యమానికి జీవం పోసినవాడు.
#4. వ్యక్తి ప్రవర్తనను ప్రేరేపించే శక్తి దీనికి కలదు.
#5. మానసిక వయసు భావనను మొదట ప్రతిపాదించినవారు
#6. క్రింది వాటిలో వ్యక్త్యంతర వ్యక్తిగత బేధాన్ని సూచించేది
#7. ఆమూర్తంగా ఆలోచించడమే ప్రజ్ఞ అన్నది ఎవరు
#8. అలెగ్జాండర్స్ పాస్ ఏ లాంగ్ పరీక్షలో కార్డుల సంఖ్య
#9. క్రింది వానిలో వ్యక్తంతర్గత బేధానికి సంబంధించినది
#10. అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది అని అన్నవారు
#11. రాజేష్ యొక్క ప్రజ్ఞాలబ్ధి 102 అతడు ఈ వర్గానికి చెందుతాడు
#12. సైమన్ బీనె ప్రజ్ఞామాపనిని ఏ సం౹౹లో, ఎవరు మార్పు చేశారు
#13. Dictionary of Psychology గ్రంథ రచయిత
#14. వైఖరులకు సంబంధించి సరికానిది?
#15. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞలబ్ధి ఇలా ఉంటుంది
#16. 10 సం౹౹ల వయసుగల పిల్లవాడు 13 సం౹౹ల వయసు వారికుండవలసిన సామర్ధ్యాన్ని చూపాడు. అతని మానసిక వయస్సు
#17. మొట్టమొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షలను రూపొందించిన వారు
#18. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినవారు
#19. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన వారు
#20. Q అనగా
#21. క్రింది వానిలో సరికానిది
#22. క్రింది వానిలో సరికానిది ఏది?
#23. థారన్ డైక్ రూపొందించిన CAVD, మాపనిలో 'C' అనగా నేమి
#24. 1905 తయారు కాబడిన బీనే సైమన్ పరీక్షలోని అంశాలు ఎన్ని
#25. డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ లో ఉప పరీక్ష సంఖ్య ఎంత
#26. జాతపర్చుము
#27. "నీరు" త్రాగటానికే గాక స్నానం చేయుట, దుస్తులు శుభ్రము చేయుటకు, ఇంటిని కడగటానికి అంటూ ఇలా అనేక ఉపయోగాలు చెప్పిన మల్లేష్ ఈ మానసిక ప్రక్రియ పేరేమిటి
#28. కాన్ స్పాన్ టిన్ వాసిలి ఏ నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు?
#29. సహజ సామర్థ్యాల అధ్యయనానికి మూల పురుషుడు ఎవరు
#30. సహజ సామర్థ్యాలను సాధారణంగా ఈ రంగంలో గుర్తించవచ్చు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here