TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు] TEST-65
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. క్రింది వానిలో దేశం వేరుగా ఉన్న శాస్త్రవేత్తను గుర్తించండి?
#2. "వాక్య క్రమ నిర్మాణాలు" గ్రంథ రచయిత?
#3. కార్ల్ రోజన్స్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం ఏ శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతిన్ని పోలి వుంది?
#4. వ్యక్తి యొక్క పరిపూర్ణత కార్ల్ రోజర్స్ ప్రకారం దీని ద్వారా సాధ్యం?
#5. 8 సం౹౹ల వయస్సు గల కిరణ్ ను వాళ్ల అమ్మ కిరణా షాప్ కి వెళ్లి సరుకులు తెమ్మంటే వెళ్తా కానీ వచ్చాక కాసేపు నీ సెల్ ఫోన్ ఇస్తావా కాసేపు గేమ్ ఆడుకుంటాను అని హామీ తీసుకున్నాకే వెళ్ళాడు అయితే కిరణ్ కోల్ బర్గ్ ప్రకారం ఎన్నవ దశ ?
#6. మానవ జీవితంలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ.
#7. పాఠశాల పూర్వదశ అని దేనికి పేరు
#8. ప్రమాద వయస్సు అని దేనికి పేరు
#9. పాఠశాల దశ అని దేనికి పేరు
#10. ముద్దుగొలుపు వయస్సు అని దేనికి పేరు
#11. ప్రజ్ఞావికాసం పతాకస్థాయికి చేరే దశ
#12. ఈ దశలో ప్రాగ్బాషారూపాలు క్రమేపి భాషా రూపాలుగా మారతాయి.
#13. ప్రశ్నించే వయస్సు దేనికి పేరు
#14. ముఠా వయస్సు అని దేనికి పేరు
#15. ఈ దశ వారి నుంచి వ్యక్తులలో పునరుత్పత్తి సామర్థ్యం అనగా కొత్త శిశువులకు జన్మనిచ్చే సామర్ధ్యాలు ప్రారంభం అగును.
#16. క్రిందివానిలో ఒత్తిడి వయస్సు
#17. నాయకారాధాన ఈ దశలో కన్పిస్తుంది.
#18. పీయూజే ప్రకారం పదిలపర్చుకునే భావనలోపం ఈ ఉప దశలో కనిపించును
#19. అనువంశికత, పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నది ?
#20. సంజ్ఞానాత్మక వికాసం అనగా ?
#21. కొత్త పరిస్థితులను అర్థం చేసుకోవడం, కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం ఈ భవనాలు ?
#22. అహం కేంద్రీకృతం స్వభావం అధికంగా వుండు దశ
#23. వస్తు స్థిరత్వ భావన ఈ దశ లక్షణము
#24. "చందమామరావే" అనే పాట పాడితే నిజంగా చందమామ వస్తాడని భావించే శిశువు దశ
#25. పియాజే ప్రకారం ఇంద్రియచాలకదశలో ముఖ్యలక్షణం
#26. రఘు కంటే విజయ్ ఎత్తు, రాము కంటే రఘు ఎత్తు అనే ప్రశ్నకు రాము ఎవరిని చూడకుండానే కేవలం విని విశ్లేషణ చేసి ఎవరు ఎత్తు అని చెప్తే రాము పియాజే ప్రకారం ఏ దశ?
#27. దోషము గుండ్రంగా వుంటేనే ఇష్టపడి, గుండ్రంగా లేకపోతే అది దోస కాదు అని చెప్పడం.
#28. శిశువు ఇంటికి వెళ్ళడం చూపిస్తాడు కాని ఎలా వెళ్ళాలో చెప్పలేని దశ
#29. ఏకమితి అనగా?
#30. ఈ దశలోని పిల్లలు కార్యకారక సంబంధం గూర్చి తెలుసుకోవటం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here