TET DSC 2021 PAPER-1 SGT GRAND TEST 150 BITS 150 MARKS AP TET MODEL PAPERS 2021
PSYCHOLOGY -30 MARKS
TELUGU -30 MARKS
ENGLISH-30 MARKS
MATHEMATICS-30 MARKS
EVS-SCIENCE-SOCIAL-30 MARKS
TOTAL PAPER-1 – 150 MARKS
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మoడ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్
#2. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు
#3. క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ODAT) ఉపపరీక్ష కానిది
#4. పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్ధ్యం
#5. వైఖరిని మాపనం చేయుటకు "ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్ వెల్' స్కేలు రూపొందించినవారు
#6. వైగోట్ స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ
#7. రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్న లేకపోయినా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి
#8. "ఒకే విశేషకం పై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం" పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది
#9. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది
#10. "విద్యార్థుల సాధన పై స్మృతి ప్రభావం" అనే ప్రయోగంలో ఒక సమూహం విద్యార్థుల అనారోగ్యం, ఫలితాల పై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం
#11. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి
#12. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కుచట్టం౼2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
#13. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF౼2005 యొక్క సిఫార్సు
#14. గిల్ ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది
#15. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం
#16. తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు, పాల్గొన్న ప్రతివారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవటంలోని సంఘర్షణ
#17. చిన్నపిల్లలు ప్రవర్తనా, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి
#18. గోల్ మన్ ప్రకారం "ఇతరులను అర్ధం చేసుకోవడం" అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును
#19. సిద్దాంతాలు, సూత్రాలు క్రింది భావనా రకానికి చెందును
#20. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది
#21. రాష్ట్రాలు, వాటి ముఖ్య పట్టణాల పేర్లు నేర్చుకోవడం అనేది
#22. భారతి తన కుటుంబ సమస్యకు గూర్చి టీచర్ ను సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టే పరిష్కారాన్ని కూడా సూచించారు. ఈ టీచరు అందించిన మంత్రణ రకం
#23. అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి, మరొకరిని నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసే జోక్య చరాల నియంత్రణ పద్దతి
#24. ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది
#25. శ్రావణ నైపుణ్యత పరీక్ష పరీక్షించే సహజ సామర్ధ్యం
#26. కళాశాలకు వచ్చినతరువాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా ఆర్పేశానా లేదా ఇంటికి తాళం సరిగా వేశాన లేదా అని పదే పదే ఆలోచనలు చేసే వ్యక్తి మానసిక రుగ్మత
#27. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచిగాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
#28. క్రింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకొని వెళ్లే కార్యక్రమం
#29. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతిరకం
#30. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేక పోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ?
#31. ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పే వ్యవహార రూపం
#32. 'వర్షాలు లేక పంటలు పండలేదు' ఈ వాక్యం
#33. క్రింది వారిలో చైతన్య స్రవంతి పద్దతిని తెలుగులో ప్రవేశ పెట్టినవాడు
#34. ఈ పద్యాన్ని సంస్కృతంలో 'ఆర్య' అంటారు
#35. 'ముఖము' అను మాటకు నానార్ధాలు
#36. 'ఎందరినో సంప్రదించాం' ౼ ఈ వాక్యానికి కర్మణీ వాక్యం
#37. పంచతంత్రంలో పాత్రలలో అనేక మార్లు అపాయాలలో చిక్కుకున్న పాత్ర
#38. 'రాజు' ఈ పదానికి వికృతి
#39. 'క్రొవ్విరి' అనే పదంలోని సంధి
#40. 'నవ్వు' ౼ పర్యాయ పదాలు
#41. ఎర్రన నృసింహ పురాణంలో వెన్నెలను వర్ణించిన సందర్భం
#42. 'కార్ముకo' వ్యుత్పత్తి
#43. 'నేనొక్కడినే అదృష్టవంతుడిని' అని అన్నాడు జంఘాల శాస్త్రి ఈ వాక్యానికి పరోక్ష కథనం
#44. ఎన్నో సైన్స్ మరియు తాత్త్వికవ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబ రావు ప్రత్యేక నవల
#45. 'అక్కు' అను మాటకు ప్రకృతి
#46. 'దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురుచూడడం' అనే అర్థం వచ్చే జాతీయo
#47. హరిశ్చంద్రుడు "విద్యాధికుడు" గీత గీచిన పదం ఏ తత్పురుష సమాసం
#48. గానం, కథాసంవిధానంతో కూడినదై ప్రధాన కథకునికి ప్రక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపం
#49. వలీలు చనిపోయిన రోజున ప్రతి సం౹౹ జరుపుకునే ఉత్సవం
#50. 'వ్రయ్య' అంటే అర్థం
#51. కార్యకరణ సంబంధ వాక్యాలు
#52. 'ధీరురాలు' పదంలో రుగాగమ సంధి ఏర్పడటానికి కారణం
#53. 'హరిశ్చంద్రుడు' పాఠంలోని ఇతివృత్తం
#54. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాస్వతుడవుతాడాని తెలిపే ఉద్దేశ్యంతో రూపొందించబడిన పాఠం
#55. విద్యార్థులలో స్వయం అభ్యసనాశక్తి అలవడేలా చేసే బోధనా పద్దతి
#56. జిగ్ సా పద్దతి అనేది
#57. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలు
#58. ఉక్తలేఖనం ప్రయోజనం
#59. విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియల మార్పువంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క
#60. నిర్దిష్ట కాలపరిమితికి నిర్దారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్ధ్యాలు పిల్లలు ఎంతమేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేవి
#61. The snow covered up the grass with her great white cloak (Choose the meaning of the word "cloak")
#62. Could light also change its nature when passed through a transparent machine ? Choose the synonym of the word "transparent"
#63. Delhi it too expensive. Choose the antonym of the word "expensive"
#64. Choose the word with correct spelling
#65. The old Giant leaps down the stairs, into the snowy garden. What does the phrasal verb "leaps down" mean ?
#66. Choose the word with prefix
#67. She did not go to school as she was ill This sentence is
#68. Who knowns what might happen. "Might" in the above sentence is used to express
#69. Choose the correct sentence with respect to the use of articles
#70. The novelist who belongs to the 19th century is
#71. The English drama "Corolanus" was written by
#72. Don't make a noise This sentence indicates
#73. Rohit is on the list. Choose the correct question tag for this sentence
#74. It is quite near This sentence ends with
#75. "Who is that ?" said Amma. The correct reported speech of this sentence is
#76. Identify the wrong irregular verb form among the following pairs of words
#77. Choose the word that can be used to write an adverbi clause of reason
#78. Choose the sentence that has a noun clause
#79. Choose the correct "be form" that can be used to change the present perfect sentence into passive voice
#80. Choose the conjunction that can be used to write a compound sentence
#81. When... this new car ? Choose the correct verb and subject to compete the question
#82. A letter expressing condolences is
#83. The Scholar Gipsy was
#84. Many times they will resort to copy the home-work. The underlined part can be corrected as
#85. English language uses stress
#86. The child's ability to produce the language depends upon the extent of
#87. Modern English Renaissance. (1500 A.D. onwards) Movement brought the influence of the following language an English
#88. Cognitivists believe that
#89. Rising tone/intonation is not used in
#90. "The souls of Black Folk" was a collection of
#91. ఒక దీర్ఘ చతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 14సెం.మీ. × 11సెం.మీ. అయిన వృత్త వ్యాసం (సెం.మీ.లలో)
#92. 3,4 మరియు 9ల యొక్క మొదటి నాలుగు సామాన్య గుణిజాల మొత్తం
#93. 20 టన్నుల ఇనుము ఖరీదు రూ.6,00,000 అయిన 520 కిలోల ఇనుము ఖరీదు (రూ.లలో)
#94. 1 కిలోమీటరుకు సెంటిమీటర్లు
#95. 24100000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపము
#96. దీర్ఘ చతురస్ర పొడవు 60సెం.మీ. మరియు కర్ణము 61సెం.మీ. అయిన దాని వైశాల్యం (సెం.మీ.²లలో)
#97. (5⁻¹×2⁻¹)÷8⁻¹ విలువ
#98. శివ 20% డిస్కౌంట్ ఒక చొక్కాను కొని రూ. 1200 చెల్లించెను. చొక్కా యొక్క ప్రకటిత వెల
#99. 5ᵃ⁻²×5ᵃ⁺⁴=625 అయిన 'a' విలువ
#100. మొదటి 12 ప్రధాన సంఖ్యల మధ్యగతము
#101. రూ.15625 సొమ్ము పై 6 నెలలకొకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 8% వడ్డీరేటున 1సం౹౹ అయ్యే చక్రవడ్డీ
#102. సమఘనము యొక్క ప్రతి భుజమును రెండు రెట్లు చేయగా దాని సంపూర్ణతల వైశాల్యంలో వచ్చే పెరుగుదల
#103. 2/7x4y౼5/3x+2y+5 బహుపది యొక్క పరిమాణం
#104. 36సెం.మీ., 16సెం.మీ, 12సెం.మీ. కొలతలుగా గల లోహపు దీర్ఘఘనమును కరిగించి, 12సెం.మీ. భుజముగా గల సమఘనాలను పోయగా వచ్చు సమఘనముల పోయగా వచ్చు సమఘనముల సంఖ్య
#105. సమబాహు త్రిభుజ చుట్టుకొలత 12√3 సెం.మీ. అయిన దాని ఎత్తు (సెం.మీ.లలో)
#106. ఒక త్రిభుజము యొక్క బాహ్యకోణము 125° మరియు దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్న వాటిమధ్య భేదము
#107. ఒక వస్తువు కొన్నవెల అమ్మినవెలకు 6/5 రెట్లయిన నష్టశాతం
#108. ఒక వృత్తము యొక్క వ్యాసార్థము 14సెం.మీ. అయిన దానివైశాల్యం మరియు పరిధుల నిష్పత్తి
#109. 'శోధన, ప్రదర్శన, సాంగీకరణం, వ్యవస్థీకరణ, వల్లె వేయడం' అనునవి సోపానాలుగా గల నమూనా
#110. 10మి.లీ.లను కిలో లీటర్లలో వ్యక్తపరచగా
#111. ABC లో A=3 B మరియు C = 2B అయిన C = ?
#112. దత్తాంశo యొక్క రెండు పరిశీలనల్ని ప్రక్క ప్రక్కన సూచించే చిత్రం
#113. మూడు విభిన్న సహజసంఖ్యల సగటు 40. వాటిలో చిన్న సంఖ్య 19 అయిన మిగిలిన రెండు సంఖ్యలలో సాధ్యమయ్యే మిక్కిలి పెద్దసంఖ్య
#114. దశభుజి నందు గల కర్ణాల సంఖ్య
#115. 'గణితమంటే అవసరమైన నిర్దారణలను రాబట్టే శాస్త్రం' అని నిర్వచించినది
#116. ఇవ్వబడిన సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయుట ఈ విద్యా ప్రమాణాన్ని సూచించును
#117. సాధారణంగా ప్రాజెక్టు (ప్రకల్పన) యొక్క లక్షణం కానిది
#118. మున్నిక్ వర్గీకరణకు సంబంధించిన గణిత విద్యావిలువ
#119. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించుటకు నిర్వహించు పరీక్షా పథకము
#120. ఒక గణితపరీక్ష నిర్వహించబడింది. ఏ ఉద్దేశ్యంతో ఆపరీక్ష నిర్వహింపబడిందో ఆ ఉద్దేశము నెరవేరబడలేదని గమనించారు. కనుక ఆ పరీక్షకు దిగువ తెలిపిన లక్షణము లేదని భావించవచ్చు
#121. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు సాధనం
#122. సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బునందు ఫిలమెంట్ గా దీనిని వాడలేదు
#123. క్రింది వానిలో సజాతీయ మిశ్రమo
#124. మొక్కల్లో చాలనీకణాలు, చాలనీ నాళాలు కలిగి ఉండే కణజాలం
#125. నీటిని క్రిమి రహితంగా చేయటానికి ఉపయోగించే రసాయన పదార్ధాలు
#126. ఎరుపు లిట్మస్ ను నీలిరంగుకు మార్చగల పదార్థం
#127. 200గ్రా. నీటిలో 50గ్రా. సోడియం కార్బొనేట్ కరిగియున్నది. ఆ ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి
#128. గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది
#129. నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ ను తగ్గింది జలచరాలు, నీటి మొక్కలు చనిపోవడానికి కారణమయ్యే మొక్క
#130. ఉన్ని పరిశ్రమలో కార్లింగ్ అనగా
#131. రుచికణికలు వీటి పై ఉండవు
#132. అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ
#133. మొగలుల పై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు
#134. క్రింది వానిలో చల్లగా ఉండే, మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు
#135. నవరత్నాలు వీరి ఆస్థాన కవులు
#136. 'కితాబ్ అల్ హింద్' రాససిన వారు
#137. మకరరేఖ మీద సూర్య కిరణాలు నిటారుగా పడే రోజు
#138. భారత రాజ్యాంగo అమలులోకి వచ్చిన తేదీ
#139. ఆంద్రప్రదేశ్ లో కోస్తా మైదానాలు ఇక్కడ నుంచి వ్యాపించబడతాయి
#140. హుమయూన్ ఓడించి ఇరాన్ కు తరిమిన రాజు
#141. భూమి ఉపరితలానికి చేరుకొనే సౌరవికిరణాన్ని ఇలా అంటారు
#142. మీరాబాయి ఇతని శిష్యురాలు
#143. ప్రస్తుత గ్రామసభలో సభ్యులు
#144. ఇక్ష్వాకుల రాజధాని
#145. 'విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం' అని అన్నది
#146. "దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు" ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది
#147. ప్రక్షేపక సాంకేతిక నికషకు ఉదాహరణ
#148. క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ
#149. క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపక శక్తి 30% ఉంటుంది
#150. 'రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామీకీకరణ తప్పనిసరి' ౼ ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్దతి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here