TET DSC 1 to 10th class (అర్ధాలు) Telugu Test – 349
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "భ్రమరం" అనగా అర్ధం?
#2. 'మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు.' ఈ వాక్యంలో 'వృషభం' అను పదానికి అర్ధం
#3. 'కంఠీరవం' అర్ధం?
#4. 'మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి.' ఈ వాక్యంలో "కొల్లులు" అనే పదానికి అర్థం?
#5. పుట్టినవాడు 'గిట్టక' మానడని సామెత. గీతగీసిన మాటకు సరైన అర్ధాన్ని గుర్తించండి
#6. 'వృషభం' అనగా అర్ధం?
#7. 'ఆసక్తి' అనే పదానికి అర్థం?
#8. 'మాంజా' అనగా ?
#9. 'ప్రయ్య' ౼ అంటే అర్ధం?
#10. "భాoడం" అనగా?
#11. "భ్రమరం" అనగా?
#12. మ్రoదిన ౼ అనే పదానికి అర్థం?
#13. గోమయం ౼ అనే పదానికి అర్థం?
#14. చెలువము ౼ అర్ధం?
#15. "అన్వహము" అర్ధం?
#16. 'వాఱు' అనే పదానికి అర్థం?
#17. భూప సభ ౼ అర్ధం
#18. "ఎన" అర్ధం?
#19. 'తమ్మి' పదానికి అర్థం?
#20. "బాదరాయణుడు" అను పేరు గలవారు
#21. "ద్వానం" ౼ పదానికి అర్థం
#22. "చండిమ" పదానికి గల అర్ధం?
#23. 'కొమరు' ౼ పదానికి అర్థం?
#24. 'అవనత' అను పదానికి అర్థం?
#25. 'పోరితము' పదానికి అర్థం?
#26. "ధర్మరాజు, భీముడు అర్జునుడు నకుల, సహదేవులు ద్రౌపది మరియు జాగిలం స్వర్గమునకు ప్రయాణమయ్యాయట" ఇందులో 'జాగిలమనగా' అర్ధాన్ని గుర్తించండి?
#27. "నవీన సనాథ నాచన సోమనాథ" అని పెద్దలు అంటారు. నవీన మనగా అర్ధమేమి?
#28. భూరుహమనినా, మహీజమనినా ఒకటే ఈ పదాలకు అర్ధమేమి?
#29. జలజాతము, వనజ, నీరజ, పదాలకు సంబంధించిన అర్ధాన్ని గుర్తించండి
#30. ఇటీవల భారతదేశం శీతభానుని గూర్చి పరిశోధించ ప్రయత్నించి విఫలమైంది. 'శీతభానుడు' అనగా అర్ధమేమి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here