TET DSC 1 to 10th class (సామెతలు & పొడుపు కథలు) Telugu Test – 355
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. లంఖనం పరమౌషధం. ఈ సామెత ఏ వర్గానికి చెందినది?
#2. భర్త బడాయి.... మీదే. ఈ సామెతను సరైన పదంతో పూరించండి
#3. పొమ్మన లేక ఇది పెట్టారంట ఏమిటి?
#4. బ్రతికి ఉంటే బలుసాకు తిని బ్రతకవచ్చు. ఈ సామెత దేనిని తెలియజేస్తుంది?
#5. బ్రహ్మచారి....మర్కటం. సామెతను పూరించండి
#6. పాడి పసరం... ఒకటే, అడ్డాల నాడు...గడ్డాల నాడు, కాదు, పై సామెతలను వరుస క్రమంలో పూరించండి
#7. ...మందు పట్టదు,...మందలేదు. ఈ సామెతల పూర్వభాగం పూరించండి
#8. దేవుడు వరమిచ్చినా...వరమీయుడు. ఖాళీని సరైన సామెత పదంతో పూరించండి
#9. ఒక కన్ను కన్నుకాదు....సామెత మిగతాభాగాన్ని పూరించండి
#10. విత్తం కొద్దీ విభవం.... కొద్దీ వినయం ఖాళీని సరైన పదంతో పూరించండి?
#11. ఆశ్విని కురిస్తే అంతా నష్టం. ఈ సామెత దేనికి సంబంధించినది?
#12. సన్నికల్లు దాస్తే... ఆగుతుందా? ఖాళీని పూరించండి?
#13. 'చిటూరు కొమ్మన మిఠాయి పొట్లం' అనే పొడుపుకు విడుపు
#14. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు....ఈ పొడుపు కథకు విడుపు
#15. తండ్రి గరగర తల్లి పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు ఈ పొడుపు కథకు విడుపు
#16. సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ/ఏంటిది?
#17. నిలువ వున్ననీరైనా అదే చేతికి వేసుకునేదైనా అదే. ఏంటది?
#18. ఆకాశం, నింగి, అంబరం, గగనం. ఈ విడుపుకు సంబంధించిన పొడుపు కథను గుర్తించండి
#19. 'పొడుపు కథలు' గంథ రచయిత ఎవరు?
#20. పొట్టి పిల్లకు పుట్టెడు బట్టలన్నా: నూరు దుప్పట్లు కప్పుకుని నిద్రపోయేదన్నా ఒకటే ఏమిటిది?
#21. పాపటికి ఈ పొడుపు కథ వర్తిస్తుంది?
#22. ఒళ్ళంతా కళ్ళు, లోన నల్లటిరాళ్లు, రాళ్ళ చుట్టూ మాధుర్యం, విసుగైనా విడిచి పెట్టరెవరు? ఈ పొడుపుకథ విడుపు ఏమి?
#23. ఆ చెంపా, ఈ చెంపా వాయిస్తుంటే చుట్టూ చేరి ఆనందిస్తారు? ఏమిటిది?
#24. తాను కరిగిపోతూ మంచిని పంచిపెడుతుంది ఏమిటది?
#25. "మోసంతో స్వాధీనం చేసుకొను" అను అర్థంలో ఉపయోగించు జాతీయం?
#26. తాతో, తండ్రో చేసిన చాకిరిని తనయులు, తనయుల తనయులు చేస్తున్నారని చెప్పేదశలో ఉపయోగించే జాతీయమేది?
#27. స్వంత పనేమి లేకుండా అనవసర ప్రసంగాలు చేస్తూ ఊరికే అటూ ఇటూ తిరిగే వారిని గురించి చెప్పే దశలో ఏ జాతీయo వాడతారు?
#28. ఒకటి రెండు విషయాలు తప్ప మరేమీ తెలియని వారిని గురించి మాట్లాడేదశలో ఏ జాతీయం ఉపయోగిస్తారు?
#29. ఆరితేరిన వాడని అర్ధమిచ్చే జాతీయమేది?
#30. అత్యంత కష్టమే అనే దశలో ఉపయోగించే జాతీయమేది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here