TET DSC 1 to 10th class (వ్యుత్పత్త్యర్ధాలు) Telugu Test – 353
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "విహగము" అనగా?
#2. 'వనచరులు' అనగా ?
#3. సున్నం కలిగింది అను వ్యుత్పత్తి వచ్చు పదం?
#4. 'కంఠీరవం' అను పదానికి వ్యుత్పత్తి ?
#5. 'నగచరము' అను పదమునకు వ్యుత్పత్తి
#6. 'తార' అనే పదానికి వ్యుత్పత్తి ?
#7. "క్ష్మా" అను పదమునకు వ్యుత్పత్తి?
#8. "ఖేచరము" అను పదమునకు వ్యుత్పత్తి ?
#9. "ఉర్వర" అను పదమునకు వ్యుత్పత్తి?
#10. "ప్రాణులకు జీవనాధారమైనపుడు" అను వ్యుత్పత్తినిచ్చే పదం?
#11. 'పారావారము' అను పదమునకు వ్యుత్పత్తి ?
#12. 'చాందసుడు' అను మాటకు వ్యుత్పత్తి?
#13. "స్రవంతి" అనే పదానికి వ్యుత్పత్తి?
#14. "జనులచే పూనబడునది" అను వ్యుత్పత్తినిచ్చే పదం?
#15. 'ముఖముగా యుద్ధము చేయ వీలుపడని వాడు' ౼ అనే వ్యుత్పత్త్యర్ధం గల పదమేది? గుర్తించండి?
#16. 'విష్ణువును ఆశ్రయించునది' ౼ అనే అర్ధమొచ్చే వ్యుత్పత్త్యర్ధం గల పదమేది ? గుర్తించండి?
#17. 'సర్వభూతముల యందు స్నేహయుక్తుడు' అనే అర్ధమునిచ్చే వ్యుత్పత్త్యర్ధం గల పదమేది?
#18. 'మరణం లేనిది' దీనికి వ్యుత్పత్త్యర్ధం గుర్తించండి?
#19. లెస్సగా చేయబడినది వ్యుత్పత్త్యర్ధాన్ని గుర్తించండి
#20. 'దృష్టము కానిది' ౼ వ్యుత్పత్త్యర్ధం గుర్తించండి?
#21. 'తిథి, వార, నక్షత్రాలు ఉండునది.వ్యుత్పత్త్యర్ధం గుర్తించండి?
#22. అంతటా వ్యాపించి ఉండునది. వ్యుత్పత్త్యర్ధం గుర్తించండి
#23. "దినమును ఏర్పరిచేవాడు' అను అర్ధమొచ్చే వ్యుత్పత్త్యర్ధ పదమును గుర్తించండి?
#24. 'ఇది ఇలా జరిగింది' అనే అర్ధమునిచ్చే వ్యుత్పత్త్యర్ధ పదమును గుర్తించండి?
#25. 'కంఠంలో ధ్వని గలది' అనే అర్ధమునిచ్చే వ్యుత్పత్త్యర్ధం గుర్తించండి?
#26. 'నల్లని వర్ణముగలవాడు, భక్తుల హృదయాన్ని ఆకర్షించువాడు' అని అర్ధానిచ్చే వ్యుత్పత్త్యర్ధ పదాన్ని గుర్తించండి?
#27. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో "పెడచెవిన పెట్టు" జాతీయానికి అర్ధం?
#28. రామయ్య "గొర్రెతోక" ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. "గొర్రెతోక" జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు?
#29. దొంగ తనను వదిలిపెట్టమని పోలీసు కాళ్ళా వేళ్ళా పడ్డాడు. ఈ వాక్యంలో 'కాళ్ళావేళ్ళాపడు' జాతీయానికి అర్ధం?
#30. 'మొసలి కన్నీరు' జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here