TET DSC 1 to 10th class (ప్రకృతి ౼ వికృతి) Telugu Test – 351

Spread the love

TET DSC 1 to 10th class (ప్రకృతి ౼ వికృతి) Telugu Test – 351

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బొమ్మ ౼ ప్రకృతి ?

#2. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు. 'హృదయం' అను పదానికి వికృతి?

#3. "స్నేహం" అను పదానికి వికృతి ?

#4. "దమ్మం" అను పదానికి ప్రకృతి ?

#5. "కర్జo" అను పదానికి ప్రకృతి?

#6. 'స్తంభం' అను పదానికి వికృతి ?

#7. 'కార్యము' అను పదానికి వికృతి?

#8. 'బృంగారం' ౼ అను మాటకు వికృతి?

#9. 'విజ్ఞానము' ౼ వికృతి పదం?

#10. పోతన భాగవత కావ్యం రచించాడు ౼ గీతగీసిన పదానికి వికృతి ?

#11. 'విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి' పై వాక్యంలోని "కీర్తి" అనే పదానికి వికృతి పదం?

#12. 'ఖడ్గము' అనే పదానికి వికృతి?

#13. 'గుణము' అనే పదానికి వికృతి పదం ?

#14. "సత్తి" అనే పదానికి ప్రకృతి ?

#15. "తృప్తి" ౼ పదానికి వికృతి?

#16. "శయ్య" పదానికి వికృతి?

#17. 'నిచ్చలు' ౼ పదానికి ప్రకృతి?

#18. స్నేహము పదానికి వికృతి

#19. "నిత్యము" చదవాలి. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి?

#20. పుత్రుడు అనే పదానికి వికృతి రూపం ఏది?

#21. గొబ అనే పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి?

#22. కాచ అనే పదానికి వికృతి....

#23. ఉపాధ్యాయులు పాఠాన్ని చాలా "విధములుగా" చెబుతారు గీతగీసిన పదానికి వికృతిని గుర్తించండి?

#24. మేఘం అనే పదానికి వికృతి రూపం ఏది?

#25. సాధువులు "శంఖమును" ఊదుతారు. గీత గీసిన పదానికి వికృతి రూపo?

#26. ఈ "గోడ" చాలా అందంగా ఉన్నది. గీతగీసిన పదానికి ప్రకృతి రూపం?

#27. ఎప్పటికైనా "ధర్మము" జయిస్తుందని మహాత్ములు చెప్పారు గీతగీసిన పదానికి వికృతి?

#28. రథమునకు వికృతి...

#29. త్ర్యంకటము అనే పదానికి వికృతి రూపం గుర్తించండి

#30. 'రిక్క' పదానికి ప్రకృతి పదం ఏది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *