TET DSC 1 to 10th class (నానార్ధాలు) Telugu Test – 352

Spread the love

TET DSC 1 to 10th class (నానార్ధాలు) Telugu Test – 352

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "వర్షం" అను పదానికి నానార్ధాలు

#2. 'శక్తి' అను పదానికి నానార్ధాలు

#3. ఉగాది తెలుగువారి నూతన "వర్షం" (నానార్ధం)

#4. "రక్తము" ౼ నానార్ధాలు ?

#5. "ఖగము" అను మాటకు నానార్ధాలు?

#6. "దళం" అనే పదానికి నానార్ధాలు?

#7. పరితపించు, మిడిసిపాటు ౼ అనే నానర్ధాలన్నిచ్చే పదం?

#8. 'ధర్మo' అను పదానికి నానార్ధాలు గుర్తించండి. అ)పుణ్యం, ఆచారం ఆ)దమ్మము, ద్విరేఫo ఇ)న్యాయం, యజ్ఞం ఈ)హవిస్సు, శరణం

#9. వల్లభుడు ౼ ఈ పదానికి గల నానార్ధాలు?

#10. 'కుశ' నానార్ధాలు ?

#11. "ఉర్వర" అను పదమునకు వ్యుత్పత్తి ?

#12. 'ప్రజ్ఞ' పదానికి గల నానార్ధాలు?

#13. "లీల" నానార్ధాలు?

#14. "మిత్రుడు" పదానికి గల నానార్ధాలు?

#15. "పండితుడు, బుధగ్రహం, వేల్పు" అను నానార్ధాలు గల మాట?

#16. 'వజ్రాయుధము, పిడుగు' అను నానార్ధాలు గల మాట?

#17. 'గంధము అనే పదానికి నానార్ధాలు?

#18. 'కృష్ణ' అను పదానికి నానార్ధాలు?

#19. 'తేకువ' అనే పదానికి నానార్ధాలు ?

#20. సూర్య 'చరణము' చూడగానే ఒక "చరణము" పలికెను. పై వాక్యంలో నానార్ధములు గుర్తించండి?

#21. "మీ పాదాల మీద 'ఒట్టు' గీతగీసిన పదానికి నానార్ధములు గుర్తించండి?

#22. 'పాలు' ౼ పదానికి నానార్ధము కానిదేదో గుర్తించండి?

#23. ఒక దిక్కు, సంభావన అనే విభిన్న అర్ధాలు వచ్చే నానార్ధపదాన్ని గుర్తించండి?

#24. "జాబు, సమాధానం" అనే అర్ధాలు వచ్చే నానార్ధపదాన్ని గుర్తించండి?

#25. వర్షమునకు నానార్ధములు గుర్తించండి?

#26. నాలుక, వాక్కు, జ్వాల ఏ పదానికి నానార్ధములు?

#27. 'సమయం' అనే పదానికి నానార్ధములు గుర్తించండి?

#28. 'జలం' పదానికి నానార్ధములు గుర్తించండి

#29. నాటకభేదం నకు సంబంధించిన నానార్ధమును గుర్తించండి?

#30. 'కాయ' శబ్దానికి సంబంధించిన నానార్ధమును గుర్తించండి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *