TET DSC (కర్తరి ౼ కర్మణి వాక్యాలు) Telugu Test – 362
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు కలాం గురించి చెప్పారు ౼ దీనికి కర్మణి వాక్యం గుర్తించండి?
#2. ఆయన చెప్పింది ఇదే కదా! ౼ దీనికి కర్మణి వాక్యం గుర్తించండి?
#3. నువ్వు ఈ పనిని చక్కగా పూర్తి చేశావు ౼ దీనికి కర్మణి వాక్యం గుర్తించండి?
#4. సభికులు చేత జంఘాల శాస్త్రి ఆహ్వానించబడెను. ఈ వాక్యాన్ని కర్తరీ వాక్యంలోకి మార్చగా
#5. ఢిల్లీ మహిళాసభ వారిచే పెక్కు విషయాలు చర్చించ బడ్డాయి ఈ వాక్యాన్ని కర్తరీ వాక్యాన్ని గుర్తించండి?
#6. కవి చేత పాట రూపంలో రైతు దుస్థితి తెలియ జేయబడింది ఈ కాక్యానికి కర్తరీ వాక్యాన్ని గుర్తించండి?
#7. నేను ప్రశ్న పత్రాన్ని చదివాను. ఈ వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి?
#8. ఆ సందర్భానికొక వినోదాన్ని చేకూర్చింది ౼ కర్మణి వాక్యం గుర్తించండి?
#9. చంద్రమతి పాత్రను స్థానం నరసింహారావు ధరించారు ౼ కర్మణి వాక్యం గుర్తించండి?
#10. భాషలోని పదాలకు కాలక్రమంలో అర్ధాలు మారితే....
#11. Laden antique అను గ్రంథ రచయిత?
#12. ఈ క్రిందివానిలో అర్ధ వ్యాకోచం...
#13. గ్లాసు, ధర్మరాజు, భీముడు, అవధాని...అర్ధ విపరిణామం
#14. ఈ క్రిందివానిలో అర్ధ సంకోచం
#15. సంవత్సరీకం, శ్రాద్ధం, మృగం, వస్తాదు... అర్ధ విపరిణామం
#16. అర్ధగామ్యతకు మరొక పేరు
#17. నాడు గౌరవార్ధం, నేను నిందార్ధం..ఉన్న
#18. కైంకర్యం, పూజ, శనిగ్రహం, సన్యాసి, నిందగా ఉన్నవి...ఏ అర్ధ విపరిణామం
#19. అర్ధసౌమ్యతకు మరొక పేరు.....
#20. క్రిందివానిలో అర్ధ గౌరవానికి చెందిన పదం ఏది?
#21. సభికులు, వైతాలికులు, ముహూర్తం, అదృష్టం... ఏ అర్ధ విపరిణామం
#22. కడుపుతో ఉంది. కీర్తిశేషుడు, రజకుడు, మరుగుదొడ్డి లఘుశంక....ఏ అర్ధ విపరిణామం
#23. దీపం కొండెక్కింది, కుండలు నిండుకొన్నాయి, సూత్రం పెరిగిపోయింది. నల్లపూసలు పెరిగిపోయాయి...ఏ అర్ధ విపరిణామం
#24. ముష్టి ౼ దాహం ౼ సూది ౼ మర్యాద ౼ ఏ అర్ధ విపరిణామం
#25. లక్కపిడతాలు, ఆలయం, గద, కత్తి... ఏ అర్ధ విపరిణామం
#26. పోలికను చేర్చడం ద్వారా జరిగే అర్ధ విపరిణామం
#27. ఉపమేయానికి ఉపమేయార్ధం సంక్రమించిన.... అర్ధవిపరిణామం
#28. ఎండలు నిప్పులు చెరగడం, చూపుల వెన్నెలలు కురవడం, ఆమె రంభ, వాడు మన్మథుడు... ఏ అర్ధ విపరిణామం
#29. ప్రజలు తనకు ఉన్న జ్ఞానంలో పదములోని అక్షరాలను కొద్దిగా అటు ఇటు మార్చుటను...
#30. ఆకాశ రామన్న, మొక్కజొన్న, చక్రకేళి, నారసింహాచలం...ఏ అర్ధ విపరిణామం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here