TET DSC (సమాసము) Telugu Test – 358
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. బుద్ధిహీనుడు ౼ అను సమాసమునకు విగ్రహవాక్యం?
#2. 'తెలుగు భాష' అను సమాసానికి విగ్రహవాక్యం?
#3. సూర్యచంద్రులు ౼ సమాసం ?
#4. 'నవగ్రహాలు' సమాసం పేరు?
#5. క్రిందివానిలో సంభావనా పూర్వపద కర్మదారయ సమాసపదము?
#6. పురాణాల్లోని షట్చక్రవర్తులు ఎంతో గొప్పవారు ౼ గీత గీసిన పదానికి సమాసం?
#7. 'హరిశ్చంద్రుడు విద్యాధికుడు' ఈ వాక్యంలో గీతగీసిన పదం ఏ సమాసం?
#8. ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది గీతగీసిన పదం యొక్క సమాసం?
#9. ఆ పండితులు చతుర్వేదాలు చదివారు? పై వాక్యంలో "చతుర్వేదాలు" సమాసం పేరు
#10. అర్ధవంతమైన రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడితే అది?
#11. 'పచ్చినెత్తురు' ౼ అనే పదంలోని సమాసం?
#12. "మృదుమధురము" అను పదము ఈ సమాసము?
#13. హృదయ సారసం ౼ ఈ పదంలోని గల సమాసం?
#14. 'గిరి కార్ముకము' ౼ ఈ పదంలోని సమాసం?
#15. కమలాసన ౼ ఈ పదంలోని సమాసం?
#16. మోక్షలక్ష్మి ౼ ఈ పదంలోని సమాసం?
#17. 'కాంతిమణి' ౼ పదంలోని సమాసం?
#18. "మామిడిగున్న" ఈ పదంలో గల సమాసం?
#19. 'నవయుగం' సమాసం పేరు?
#20. క్రిందివానిలో అవ్యయభావ సమాసానికి ఉదాహరణ కానిది
#21. "బుద్ధిహీనుడు" అను సమాస పదానికి విగ్రహవాక్యo?
#22. 'అసత్యం, అన్యాయం, అనుచితం' అనునవి
#23. 'అగ్రిమ స్థానము అనే పదంలోని సమాసం
#24. 'ఏకదేశీ సమాసం' అని పిలవబడు సమాసం?
#25. క్రిందివాటిలో విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం
#26. 'పాపభీతి' ౼ సమాసనామం?
#27. "నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి" వాక్యంలోని సమాసమేది?
#28. "లవకుశలు" ఏ సమాసం?
#29. "స్వరాజ్య సమరం చేయాలి" పదంలోని సమాసమేది?
#30. 'శత్రువు యొక్క నాశనం" జరగాలి వాక్యంలోని దాగి యున్న సమాసమేమి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here