TET DSC (భాషాభాగాలు) Telugu Test – 356
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గుఱ్ఱం వేగంగా పరిగెత్తుచున్నది
#2. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేలమీద పడగానే ఆమె "అయ్యో"! అని అరచండి. ఈ వాక్యంలో అయ్యే అనేది ఈ భాషాభాగం
#3. 'మంచి వారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది' ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి
#4. 'పరిమిత సాధనాల్ని అపరిమితoగా వాడుక చేసేది భాష' ఈ నిర్వచనం
#5. తే, ఇతే, ఐతే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి
#6. ధాతువుకు "తూ" ప్రత్యయంచేరే క్రియ
#7. "సుదర్శన్ ఉదయం మొక్కలు నాటాడు" ఈ వాక్యంలో కర్మ?
#8. "గాంధీ గారు తాను నమ్మిన విషయాలను ఆచరించే వారు. ఏదైనా తాము ఆచరించిన తరువాతే ఇతరులకు చెప్పేవారు" పై వాక్యాలలో గల విభక్తులు
#9. "అభినందిస్తే ఆనందిస్తాం ప్రేమను పంచితే స్వాగతిస్తాం". ఇందులో అభినందిస్తే పంచితే అనే క్రియలు?
#10. 'వ్యాసుడు తపస్సు చేశాడు' ౼ ఈ వాక్యంలో 'తపస్సు' అను మాట
#11. 'శ్రీనాథుని గొప్పకవి, సీతయ్య అమాయకుడు, మా ఊరు రామప్ప' అను వాక్యాలు?
#12. 'ఏరు౼ఏటి, ఊరు౼ఊరి, కాలు౼కాలి' ఈ పదాల్లోని రెండో పదం చివరి చేరినవి ౼ వ్యాకరణ పరిభాషల్లో?
#13. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచేవి?
#14. వర్తమాన కాలిక అసమాపకక్రియ?
#15. 'నీడ ఖరీదు' కథలో పిసినారి పాపయ్యకు గుణపాఠం చెప్పినది
#16. శివకుమారి పాఠం చక్కగా చెబుతుంది అనే వాక్యంలోని శివకుమారి అనే నామవాచకం ఎలాంటి నామవాచకం?
#17. నామవాచకమునకు బదులు ఉపయోగించే, భాషా భాగమేది?
#18. మొదటనామవాచకం ఉండి, తర్వాత విశేషణముఉంటే అది ఎలాంటి నామవాచకం?
#19. లింగ, వచన, విభక్తి ప్రత్యయాల ప్రభావమునకు లొంగనిదేది?
#20. అవ్యయాలు ఎన్ని రకాలు?
#21. కర్మను అనుసరించే క్రియను ఏమందురు?
#22. క్రిందివానిలో భాషాభాగామును గుర్తించండి?
#23. రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఔపవిభక్తి ప్రత్యయం
#24. వేరు పురుగు వేరును తొలస్తుంది. ఈ వాక్యంలో ద్వితీయా విభక్తి ప్రత్యయం
#25. దేశము...కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి
#26. 'లు' వర్ణకము....?
#27. సుజాతకు "కవితలంటే" ఇష్టం ౼ ఏ వచనంలో ఉంది
#28. జరుగుచున్న కాలాన్ని తెలియజేస్తే...?
#29. వస్తే, ఇస్తే, గెలిస్తే ఏకరకమైన వాక్యాలలో ఉండే క్రియలు?
#30. కవి 'కలంతో' శాపిస్తాడు. ఏ విభక్తి ప్రత్యయం గలదు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here