TET DSC (అలంకారాలు) Telugu Test – 360
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'ఆ ఏనుగు నడిచే కొండా! అన్నట్టు ఉంది' ౼ ఈ వాక్యంలోని అలంకారం?
#2. 'తలుపు గొళ్ళెం హారతి పళ్లెం గుఱ్ఱపు కళ్లెం' ౼ ఈ వాక్యంలోని అలంకారం?
#3. ఆ పట్టణంలో భవనాలు, ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ వాక్యంలో అలంకారం?
#4. 'అర్ధబేధంగల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే' ఆ అలంకారం ?
#5. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఆ అలంకారం?
#6. క్రిందివాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం
#7. "అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమే మోనని భయపడ్డాడు" ఈ వాక్యంలోని అలంకారం?
#8. "వరాల వర్షం కురిపించాలని ప్రార్ధిస్తున్నారు". ౼ ఈ వాక్యంలోని అలంకారం?
#9. "కులమతాల సుడిగుండాలకు బలిమైన పవిత్రు లెందరో" ఈ గేయపాదాలలో అలంకారం
#10. "అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన బంధుర" ఈ వాక్యములోని అలంకారం?
#11. నిజదృష్టి విషాగ్ని నన్యులం జేరగ నీఁక ౼ ఈ వాక్యంలోని అలంకారం?
#12. "గోపి చూశాడు, విస్తుబోయాడు ఉడికిపోయాడు పళ్ళు కొరుకున్నాడు" ఈ వాక్యాలలో గల అలంకారం?
#13. ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా గల అలంకారం?
#14. "ఒకానొకని చల్దికావడి ౼ నొకడడకించిదాచు, నొకడొక డదివే ఱొకడిదని....' అను పద్య పంక్తుల్లోని అలంకారం?
#15. 'కళాసరస్వతులు కాళ్ళుకడిగి తెలుసుకో!" ౼ ఈ వాక్యంలోని అలంకారం?
#16. ఒక హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం?
#17. "మకరంద బిందు బృంద రసస్యoదాన సుందరమగు మాతృభాషయే" ఈ పాదాల్లోని అలంకారం?
#18. "నొకఁడొకఁడడకించి దాఁచు, నొకఁడొకఁదదివే" ఈ వాక్యంలోని అలంకారం?
#19. 'ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది' ఈ వాక్యంలో గల అలంకారం?
#20. సంపూర్ణ లక్షణాలు ఉన్న ఉపమ?
#21. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చేటప్పుడు ఏ వస్తువును పోలుస్తున్నామో ఆ వస్తువును ఏమంటారు?
#22. ఉపమానానికి మరోపేరు కానిది ఏది?
#23. ఊహ ప్రధానంగా ఉండే అలంకారం?
#24. జాతి, గుణము మొదలైన వాటి స్వభావం వర్ణించబడితే అది ఏ అలంకారం?
#25. అనుప్రాసాదులు ఏ అలంకారాలు
#26. సుందర దరహాసరుచులు ౼ ఇందులో ఉన్న అలంకారం?
#27. ఒక వస్తువునే అనేకులు, అనేక విధాలుగా వర్ణిస్తే దానిని ఏ అలంకారం అంటారు?
#28. శ్లేషకు ఉదాహరణ?
#29. ఉపమేయ, ఉపమానాలకు అభేదం చెప్పుట?
#30. సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్ధించే లక్షణం గల అలంకారం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here