నేడు గెలీలియో గెలీల (Galileo Galilei ) జయంతి.

నేడు గెలీలియో గెలీల (Galileo Galilei ) జయంతి. గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో 15 – 02 – 1564 న జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం Read More …