PSYCHOLOGY (మూర్తిమత్వం) TEST౼ 154
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక వ్యక్తి రోషాక్ సిరామరకల కార్డును చూసినపుడు ప్రకృతిలో ఉన్న ఒక పులి యొక్క కాలుగా గుర్తించెను. ఈ ప్రతిస్పందనను సూచించుటకు వినియోగించు అక్షరము
#2. రోషాక్ సిరామరకల పరీక్షలో చిత్రమునకు అందరూ ఒక ప్రతిస్పందనను ఇస్తే ఒక వ్యక్తి దానికి భిన్నంగా వేరే ప్రతిస్పందనను ఇచ్చెను. దీనికి సంబంధించిన అంశం
#3. బలహీనుడిగా ఎగతాళి చేయబడ్డ కోడి రామమూర్తి ప్రఖ్యాత మల్లయోధుడిగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం
#4. ఒక అమ్మాయి ఉన్నత చదువును అభ్యసించాలని ఆశిస్తుంది. అదే సమయంలో లభించిన చిన్న ఉద్యోగాన్ని వదలలేక ఉద్యోగం చేయాలని ఇష్టపడుతుంది
#5. ఒక వ్యవసాయదారుడికి తన కూతురిని బాగా చదివించాలని ఉంది కానీ బాధ్యతలు గుర్తుకు వచ్చి అదే డబ్బుతో పెళ్లి చేయాలని ఉంది
#6. దూర ప్రాంతానికి పదోన్నతి పై వెళ్లాలని లేదు కాని వెళ్లలేకపోవడం వల్ల పదోన్నతి వదులుకోవాలని లేదు
#7. ఇంట్లో సహజీవనంలో విఫలమైన వ్యక్తి బయట M.L.A గా మంచి పేరు తెచ్చుకొని ఎదగడం
#8. మూర్తిమత్వ వికాసం అనేది
#9. మానసిక ఆరోగ్యం కలుగుటకు వీటిని తృప్తి పరచకపోవడం కారణము
#10. క్రిందివాటిలో సాధనా ప్రేరణ మాపని ఏది
#11. జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పర్చుకోవడమే సర్దుబాటు అన్నది ఎవరు
#12. నిర్ణయకాలకు చెందనిది
#13. ఇతరులలో మనల్ని చూసుకొని తృప్తిపడటమే రక్షణ తంత్రం
#14. సంఘర్షణలు నాలుగు రకాలని తెలిపిన వ్యక్తి
#15. మానసిక ఆరోగ్యం పై పరిశోధనలతో నాటి మూలపురుషుడిగా ప్రసిద్ధ చెందిన శాస్త్రవేత్త?
#16. మన కళ్ళ ఎదుట జరిగే విషయాలను గుర్తించే మనస్సు ?
#17. శిశువులో ఎంతో కొంత ఉండే "లైంగిక శక్తి"ని ఏమంటారు
#18. 'ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని చెప్పిన వ్యక్తి
#19. కౌమార దశలో థైరాక్సిన్ లోపిస్తే వచ్చే వ్యాధి
#20. టిటాని అనగా
#21. అవ్వ కావాలి, బువ్వ కావాలి ఇది ఏ సంఘర్షణ
#22. సినిమాలలో భయానక దృశ్యాలను చూడకపోవడం, ప్రమాదాలు జరిగినపుడు భయపడి చూడకపోవడం, ప్రమాదాలు జరిగినపుడు భయపడి చూడకపోవడం ఏ రక్షక తంత్రం
#23. షేల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్ ఏ మాపని
#24. "పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం తాదాత్మీకరణము చేసుకుంటారో వాటినే అభిరులంటారు" అని నిర్వచించినవారు
#25. వ్యక్తి ఆరోగ్యస్థితి, సాంఘిక సర్దుబాటు తెలుసుకొనుటకు తోడ్పడే మూర్తిమత్వ శోధిక
#26. రోషాక్ సిరా మరకల పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనావేయుటకు గమనించాల్సిన విషయాలు
#27. A mind that found it self గ్రంథ రచయిత
#28. పిల్లలను వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా పోల్చిన వ్యక్తి ?
#29. అనుభవపూర్వక అభ్యసన సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు ?
#30. క్రిందివానిలో వైఖరిని అంచనావేసే మాపని కానిది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here