MATHEMATICS TEST – 9 [రేఖాగణితం] TET DSC 2024
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సునీత రూ. 5000ను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. ఒక సంవత్సరం తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ ఎంత ?
#2. 10% సాధారణ/బారువడ్డీ చొప్పున రూ. 6880 ఎంత కాలానికి రూ. 7224 అవుతుంది ?
#3. కొంత సొమ్ము 8% వడ్డీరేటున 2 సంవత్సరాల 4 నెలలకు రూ.3927 ను వడ్డీగా ఇచ్చిన అసలు ఎంత ?
#4. సంవత్సరానికి ఏ రేటు వంతున రూ.6360 లు 2 1/2 సం॥ కాలంలో రూ. 1378 వడ్డీ ఇచ్చును ?
#5. ఏడాదికి ఏ రేటు వంతున 16 సం॥లలో అసలు మూడింతలగును?
#6. రూ. 12600 x 9% వడ్డీ చొప్పున మొత్తం రూ. 15624 అవటానికి ఎంతకాలం పడుతుంది ?
#7. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటున 2 సం||లకు సాధారణ వడ్డీతో రూ. 12,122 అయిన 9% వడ్డీరేటు వంతున 2 సం||ల 8 నెలలకు ఎంత మొత్తం అవుతుంది ?
#8. కొంత వడ్డీ రేటుపై రూ. 6500, 4 సం॥లకు రూ.8840 అగును. అదే వడ్డీరేటు వంతున రూ. 1600 ఎంత కాలంలో రూ.1816 అవుతుంది ?
#9. రూ.2500ను 12% వడ్డీ రేటున 3 సం||లకు వడ్డీకి తీసుకొనిన, దానిపై వడ్డీని, 3 సం||ల చివర కట్టవలసిన మొత్తం సొమ్ము
#10. రూ.5000లను సంవత్సరానికి 8% వడ్డీరేటు చొప్పున 2 సం||కు పొదుపు చేసిన వచ్చు మొత్తం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️