MATHEMATICS TEST – 8 [రేఖాగణితం] TET DSC 2024
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. అమర్ 10 గ్రా॥ల బంగారంను రూ.15000కు గత సంవత్సరంలో కొనెను. బంగారం రేటు ₹ 20000కు పెరిగెను. ప్రస్తుత ధరకు బంగారం అమ్మిన అమరు లాభమా ? నష్టమా? ఎంతశాతం ?
#2. రామయ్య కొన్నికలాలను రూ.200 కు కొని వాటిని రూ. 240కి అమ్మెను. సోమయ్య కొన్ని కలలు రూ.500 కి కొని రూ.575 కి అమ్మెను. వీరిలో ఎక్కువ లాభం పొందిన వ్యక్తి మరొక వ్యక్తి కంటే ఎంత శాతం ఎక్కువ లాభాన్ని ఆర్జించెను ?
#3. ఒక వ్యాపారి ఒక టీవీని రూ.9000 కి కొని రూ. 10000 కి అమ్మిన అతనికి వచ్చునది లాభమా? నష్టమా ? ఎంతశాతం?
#4. 12 మామిడిపండ్ల కొన్నవెల 15 మామిడిపండ్లు అమ్మిన వెలకు సమానం అయిన నష్టశాతం ?
#5. ఒకడు ఒక వస్తువుని ₹ 650లకు కొని అమ్మటం ద్వారా 6% లాభాన్ని పొందెను. అమ్మిన వెలను కనుక్కోండి. (రూపాయలలో)
#6. రమేష్ ఒక డివిడి ప్లేయర్ను రూ.2800 కు అమ్మటం ద్వారా 12% లాభాన్ని పొందెను. అయిన కొన్నవెల ఎంత ?
#7. ఒక వ్యక్తి రెండు సైకిళ్ళను ఒక్కొక్కటి ₹ 3000కు అమ్మెను. ఎన్ టీ ఒక దానిపై 20% లాభం రెండవదానిపై 20% నష్టం వచ్చెను. మొత్తం మీద అతనికి లాభమా ? నష్టమా ? ఎంతశాతం?
#8. ఒక వస్తువు విలువ ప్రతి సంవత్సరం 20% చొప్పున తగ్గుతున్నది. ఆ లెక్కన ఒక వస్తువు విలువ 2 సంవత్సరాల తర్వాత ₹ 19200 అయిన అసలు విలువ ఎంత ?
#9. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధర కొన్నవేల కన్నా 25% అధికంగా ప్రకటించెను. అతను ప్రతి వస్తువు పై 12% రుసుము ఇచ్చిన అతనికి వచ్చు లాభశాతం ఎంత?
#10. ఒక వ్యాపారి పెట్టెను ₹ 480కి కొని ₹ 540కు అమ్మిన అతని లాభశాతమెంత ?
#11. ఒక సెల్ఫోన్ను ₹ 750కు అమ్మటం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందెను. 5% లాభం పొందటానికి ఆ సెల్ఫోన్ అమ్మవలసిన ధర ఎంత ?
#12. ఒక రైతు రెండు ఎడ్లను ఒక్కొక్కటి ₹ 24000 కు అమ్మెను. ఒక దానిపై 25% లాభాన్ని, 2వ దానిపై 20% నష్టాన్ని పొందితే మొత్తం మీద అతడికి లాభమా ? నష్టమా ? ఎంతశాతం?
#13. శ్రావ్య ఒక గడియారాన్ని ₹ 480కు కొని రిధికి 6 1/4 % లాభానికి అమ్మెను. రిధి ఆ గడియారాన్ని 10% లాభముతో దివ్యకు అమ్మెను. దివ్య చెల్లించిన మొత్తం ఎంత ?
#14. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె పాత రిఫ్రిజిరేటరును రూ.5000 కు కొని రూ.100 రవాణాకు, రూ. 500 మరమ్మత్తులకు ఖర్చు చేసెను. దానిని ఆమె రూ. 7000 కు అమ్మిన ఆమెకు వచ్చు లాభశాతం లేదా నష్టశాతం ఎంత ?
#15. వినయ్ ఒక ప్లాట్ను రూ. 4,50,000 కొని దాని మరమ్మత్తులు, రంగులు వేయుటకు రూ. 10000 ఖర్చు చేసెను. తరువాత దానిని రూ. 4,25,500 అమ్మిన లాభమా? నష్టమా ? ఎంతశాతం ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️