MATHEMATICS TEST – 7 [శాతాలు] TET DSC 2024
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 50,000 లో 120 శాతంలో 0.08 శాతం విలువ ఎంత ?
#2. 250లో 45% విలువ ఎంత ?
#3. ఒక సంఖ్య యొక్క 20% విలువ 120 అయిన ఆ సంఖ్య యొక్క 120% విలువ ఎంత ?
#4. ఒక సంఖ్య యొక్క 3/4 వ వంతులో 4/5 వ వంతులో 40% విలువ 48 అయిన ఆ సంఖ్యలో 10% విలువ ఎంత ?
#5. ఒక సంఖ్య యొక్క 75% విలువకు 75 కలిపినచో అదే సంఖ్య వస్తుంది. అయిన ఆ సంఖ్య ఎంత ?
#6. రాకేష్ యొక్క ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 4: 1 అయిన అతని ఖర్చు శాత రూపంలో
#7. ఒక సంఖ్యలో 65% విలువ దానిలో 4/5 వంతు కన్నా 21 తక్కువైన ఆ సంఖ్య ఎంత ?
#8. ఒక సంఖ్యను 20% పెంచి తరువాత 20% తగ్గించిన, ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం
#9. ఒక నియోజకవర్గంలోని 24000 మంది ఓటర్లలో 60% మంది ఓటు వేశారు. అయిన ఓటు వేయనివారి సంఖ్య ఎంత ?
#10. 2500లో 20% లో 80% విలువ ఎంత ?
#11. ఒక సంఖ్యలో 45% విలువ 1215 అయిన ఆ సంఖ్య ఎంత ?
#12. 600 మార్కులకు నిర్వహించబడిన ఒక పరీక్షలో కమల 58% మార్కులు పొందినది. అయిన ఆ పరీక్షలో ఆమె కోల్పోయిన మార్కులు ఎన్ని ?
#13. 1200 కి.గ్రాల మిర్చిలో 12 1/2 % పాడైపోయినవి. అయిన 2 పాడవ్వని మిర్చి బరువు ఎంత ? (కి.గ్రా.లలో)
#14. ఒక వస్తువు ధర 12,500. దాని ధరలో 13% పెరుగుదల ఉన్నట్లయిన ప్రస్తుతం ఆ వస్తువు ధర ఎంత ?
#15. ₹ 15000 విలువ గల ఒక యంత్రం ధరలో తరుగుదల రేటు 5% ఉన్నట్లయిన, ప్రస్తుతం ఆ యంత్రం ధర ఎంత ?
#16. గణేష్ ఒక ఇంటిని 4,00,000 లకు కొని దానిని 20% లాభంతో అమ్మినట్లయిన, అతను ఆ ఇంటిని ఎంతకు అమ్మాడు ?
#17. 7: 8 నిష్పత్తి యొక్క శాత రూపం
#18. 85% యొక్క భిన్న రూపం
#19. 37.5% యొక్క దశాంశ రూపం
#20. 0.016 యొక్క శాత రూపం
#21. ఒక వస్తువు విక్రయించినపుడు లాభం 20% అయిన కొన్న ఖరీదును ఏ భిన్నంచే గుణించిన, అమ్మినవెల వస్తుంది ?
#22. ఒక పాఠశాలలోని మొత్తం 1800 మంది విద్యార్థులలో 22% మంది విద్యార్థులు ఒక రోజు పాఠశాలకు హాజరు కానట్లయిన, ఆ రోజు హాజరైన విద్యార్థుల సంఖ్య
#23. 130 కి.గ్రా.లలో 55% ఎంత ? (కి.గ్రా.లలో)
#24. 1600లో 120 ఎంత శాతం ?
#25. 750 మార్కులకు నిర్వహించబడిన ఒక పరీక్షలో మేఘన 420 మార్కులు పొందినది. అయిన ఆమె పొందిన మార్కుల శాతం ఎంత ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️