MATHEMATICS TEST – 4 [అంకగణితం] TET DSC 2024
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 9 రోజులు : 3 వారములు =
#2. 8 నిమిషాలు : 40 సెకనులు =
#3. ₹ 3600 ను A మరియు Bలకు 3 : 5 నిష్పత్తిలో పంచిన B వాటా ఎంత ?
#4. 80 మి.మీ. : 24 సెం.మీ. =
#5. ₹ 20250 ను శివ మరియు పార్వతిల మధ్య 5 : 4 నిష్పత్తిలో విభజించిన, వారిద్దరూ పొందు భాగాల మధ్య భేదం ఎంత ?
#6. మాల్యా నెల జీతం ₹ 7500 మరియు అతని ఖర్చు ₹ 6000 అయిన అతని ఖర్చు మరియు ఆదాల మధ్య నిష్పత్తి
#7. రేఖాఖండం AB పొడవు 14 సెం.మీ. AB పై ఒక బిందువు X, AB ను 3 : 4 నిష్పత్తిలో విభజించిన, XB పొడవు ఎంత?
#8. 5 1/4 : 2 1/3 నిష్పత్తి యొక్క ప్రామాణిక రూపంలో పరపదం ఏది ?
#9. 23/37 = /629 అయిన ( ) స్థానంలో ఉండవలసిన సంఖ్య ఏది ?
#10. ఈ క్రింది వానిలో 7 : 15కు సమ నిష్పత్తి ఏది ?
#11. ₹ 8 మరియు 80 పైసలకు గల నిష్పత్తి
#12. 3 : 7 యొక్క వర్గ నిష్పత్తి
#13. 7 : 9 నిష్పత్తి 49 : y కి సమానం అయిన y విలువ
#14. ₹ 80,000 లను 5 : 11 నిష్పత్తిలో రామ్ మరియు రహీమ్లకు పంచినట్లయిన, రహీం వాటా ఎంత ?
#15. 15 : × మరియు 255 : 323 లు రెండూ సమ నిష్పత్తులు అయిన X విలువ ఎంత ?
#16. 8 1/2 కి.గ్రా. మరియు 2 1/4 కి.గ్రా. లకు మధ్యగల నిష్పత్తి
#17. రాకేష్ ఆదాయం ₹ 25,000. అతని ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 3 : 2 అయిన అతని ఆదాయం మరియు పొదుపుల నిష్పత్తి
#18. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు గలరు. వారిలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 3 : 1 అయిన బాలికల సంఖ్య
#19. ఒక వ్యక్తి ఆదాయం మరియు పొదుపుల నిష్పత్తి 11 : 2. అతని ఖర్చు ₹ 5778 అయిన అతని ఆదాయం ఎంత ?
#20. 5 : 7 యొక్క ఘన నిష్పత్తి '
#21. 3/5 X= 5/7 y అయినx : y =
#22. A అనువాడు B అనువానికి కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చెను.B ఆ సొమ్మును ఒక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టెను. వ్యాపారంలో వచ్చిన లాభాన్ని A మరియు B లు 3 : 5 నిష్పత్తిలో పంచుకొనదలిచారు. సంవత్సరం చివరన ₹ 89,200 లాభం వచ్చిన, లాభంలో B వాటా ఎంత ?
#23. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3 : 5. వాటిలో రెండవ సంఖ్య 85 అయిన ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత ?
#24. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5: 8. వాటి మధ్య తేడా 75 అయిన ఆ సంఖ్యలలో చిన్నసంఖ్య ఎంత ?
#25. రెండు సంఖ్యల నిష్పత్తి 8: 5. ప్రతి సంఖ్య నుండి 3 తీసివేయగా ఏర్పడు నిష్పత్తి 5 : 3 అయిన మొదటి సంఖ్య ఎంత ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️