DSC 2024 విద్యాదృక్పథాలు (కొఠారి కమీషన్ & జాతీయ విద్యా విధానం 1968&1986) TEST 8

Spread the love

DSC 2024 విద్యాదృక్పథాలు (కొఠారి కమీషన్ & జాతీయ విద్యా విధానం 1968&1986) TEST 8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కమీషన్ ఎప్పుడు ఏర్పడింది ?

#2. కొఠారి కమీషన్ కి అధ్యక్షుడు ?

#3. డా॥ దౌలత్ సింద్ కొఠారి అధ్యక్షత ఏర్పడిన భారతీయ విద్యా కమీషన్ ఎప్పుడు ఏర్పడింది

#4. అక్టోబర్ 2 1964 నుంచి ప్రారంభమయ్యే ఈ కమీషన్ ఎన్ని నెలల్లో ఇంటర్వూలు నిర్వహించంది

#5. కొఠారి కమీషన్ ఎంతమందిలో ఇంటర్వ్వూలను నిర్వహించింది ?

#6. 1966 జూన్ 29న కొఠారి కమీషన్ తన నివేదికను సమర్పించినప్పుడు ఉన్న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి

#7. డా౹౹ దౌలాత్ సింగ్ కొఠారి తన నివేదికను ఎన్ని విభాగాలుగా తయారుచేసింది

#8. కొఠారి కమిషన్ ప్రకారం మొదటి అధ్యాయంలో ?

#9. కొఠారి కమీషన్ 3వ విభాగంలోని ఏఏ అధ్యాయాల్లో విద్యాప్రణాళికను నిర్వహించడం గురించి పేర్కొన్నారు

#10. "భారత దేశం గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది ఈ వాక్యం ఏ కమీషన్ కి సంబంధించింది ?

#11. కొఠారి కమీషన్ ఏ పేరుతో సమగ్ర నివేదికను అప్పటి కేంద్రవిద్యాశాఖామంత్రికి సమర్పించింది ?

#12. "విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి" అని సిపార్సు చేసిన కమీషన్

#13. విద్యమార్పునకు సాధనమని, యిది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించి ఉండాలని కోరిన కమీటీ

#14. కొఠారి ప్రకారం బోధించే ఉపాధ్యాయులకు ఎన్ని సంవత్సరాల శిక్షణ అవసరం అని పేర్కొంది ?

#15. స్త్రీ యూనివర్సిటీ కోర్సును కాలేజీ పరిధి నుంచి తప్పించి పాఠశాలకు బదిలీచేయాలని సిఫార్సు వేసిన కమీషన్ ?

#16. 10 సం౹౹రాల పాఠశాల విద్యలో 7 లేదా 8 సంవత్సరాలు ప్రాధమిక విద్య ఉండాలనీ, వీలైన చోట్ల 1-3 సం౹౹ పూర్వప్రాథమిక విద్యకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేసిన కమీషన్

#17. మొట్టమొదటి జాతీయ విద్యావిధానం ఎప్పుడు ఏర్పడింది

#18. కొఠారి కమీషన్ సూచనల మేరకు రూపొందించిన విద్యాభివృద్ధి ప్రణాళిక సత్ఫలితాలివ్వడం కోసం కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ కమిటీలను రూపొందించాలని సూచనలిచ్చింది

#19. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో జాతీయ విద్యా విదానాన్ని రూపొందించి దానికి ఒక కమిటీ చేసింది

#20. అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో జాతీయ విద్యా విధానం పై తీర్మానాలు చేసింది

#21. ఈ క్రింది వానిలో సరియైన వాక్యం

#22. ఏ విద్యావిధానాన్ని పునర్మిణం చేసేవిగా భావించడం అయినది

#23. "ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం" అనేది ఏ కమీషన్ సిపార్సు చేసింది ?

#24. NPE-1986-NPE అనగా ?

#25. NPE అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది

#26. 1978 అప్పటి ప్రధానమంత్రి ?

#27. 1978లో అక్టోబర్ 18న ఏ రాష్ట్ర విద్యాపీఠంలో స్నాతకోస్తవ సభ జరిగింది ?

#28. 1978 అక్టోబర్ 18న గుజరాత్ విద్యాపీటంలో జరిగిన స్నాతకోత్సవ సభలో ఏ ప్రధాని విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు

#29. పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనేటట్లు విద్య ఉండాలని సూచించారు

#30. "విద్యారంగంలో సవాళ్ళు - భవిష్యత్ దృక్పధం" అనే పేరిట ముసాయిదాను తయారుచేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రేరేపించినవారు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *