DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -6

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -6

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "నిగమన పద్ధతి" యొక్క ఒక లక్షణము..?

#2. 'వ్యూహరచనకు, యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్యభాగమే ప్రకల్పన' - ఇది వీరి యొక్క నిర్వచనం..?

#3. "ఆగమన పద్ధతి" యొక్క ఒక లక్షణము..?

#4. 'కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ ను పూర్తిచేయవచ్చు' - ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది..?

#5. ప్రకల్పనా పద్ధతిలో మొట్టమొదటి సోపానం..?

#6. 'రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి' ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి..?

#7. "సంశ్లేషణ పద్ధతి" యొక్క ఒక లక్షణము..?

#8. చారిత్రక పద్ధతిలో 'కాంతి సిద్ధాంతాలు' బోధించుటకు పయోగించవలసిన ఉపగమం..?

#9. అన్వేషణ పద్ధతిలో గల ఒక పరిమితి..?

#10. వ్యావహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి..?

#11. 'చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం' అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు..?

#12. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం..?

#13. “నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన" - అని నిర్వచించినవారు..?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *