DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -5

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -5

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఈ క్రింది వానిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రము కానిది..?

#2. కింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది..?

#3. సాధారణంగా ప్రాజెక్టు (ప్రకల్పన) యొక్క లక్షణం కానిది -...?

#4. కొన్ని జతల బేసిసంఖ్యలు తీసుకొని, ప్రతి జంటలోని బేసి సంఖ్యలను సంకలనం చేయుట ద్వారా, ఏ జత బేసిసంఖ్యల మొత్తం అయినా సరిసంఖ్య అవుతుందని నిర్ధారణకు రావడం ఈ రకమైన హేతువాదం..?

#5. 'కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలౌతుందని ఋజువు చేయడం' అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉత్తమ పద్ధతి..?

#6. సమస్యా పరిష్కార పద్ధతిలో చివరి సోపానం..?

#7. కింది వానిలో ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు..?

#8. క్రింది వానిలో ఆగమన పద్ధతికి చెందని లక్షణాలు..?

#9. ఒక సమస్యను, సమస్యలో ఏమి కనుక్కోవాలి? ఏమిచ్చారు? ఎలా కనుక్కోవాలి? అను వివిధ సోపానాలుగా విభజించి పరిష్కరించే పద్ధతి....?

#10. 7వ తరగతిలో ఎరుపు లిట్మసు నీలిరంగులోకి, నీలి లిట్మను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన ఉత్తమ బోధనా పద్ధతులు.....?

#11. విద్యార్థులు సమాంతర చతుర్భుజ ధర్మాలు తెలుసుకొనుటకు కింది వానిలో అత్యంత అనుకూలమైన పద్ధతి..?

#12. ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలంటే “కణము - జీవము యొక్క మౌలిక ప్రమాణము” అనే పాఠంలో తగిన భావన..?

#13. కొన్ని వేరువేరు వ్యాసార్థాలు గల వృత్తాల వ్యాసములను, పరిధులను కొలిచి పోల్చుట ద్వారా వృత్త పరిధి సూత్రమును బోధించుటకు ఉపయోగపడు పద్ధతి..?

#14. విద్యార్థిలో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనా పద్ధతి..?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *