DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -15

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -15

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మంచి పాఠ్య/పీరియడ్ పథకానికి ఉండవలసిన లక్షణాల ఒకటి కానిది

#2. ఈ ప్రణాళికను రూపొందించునపుడు, ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాల సంఖ్య, ఐచ్చిక సెలవులతో సహా పాఠశాలలో మొత్తం సెలవుదినాలు, పరీక్షలు నిర్వహించు అవసరమైన పనిదినాలు, ఉ పాధ్యాయులు వాడుకునే సెలవులు - దృష్టియందుంచు కోవాలి.

#3. కింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించుము.

#4. మొత్తం పనిదినములు ; ఐచ్చిక, స్థానిక సెలవులు ; టీచరుకు ఉండే అర్హత గల సెలవులు ; సమ్మేటివ్, ఫార్మాటివ్ పరీక్షల దినములు:పాఠ్యవుస్తకంలోని పాఠ్యాంశాల సంఖ్య వంటి అంశములను ఉపాధ్యాయుడు ఈ కింది ప్రణాళికను తయారుచేయునపుడు దృష్టిలో ఉంచుకొనవలయును.

#5. “హెర్బార్ట్ పాఠ్యపథక దశలు” యందు మూడవ సోపానము

#6. బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలనేది ఈ నమూనా ప్రధాన ఉద్దేశం

#7. క్రింది పాఠ్యపథక నమూనా వెనుకనున్న ప్రధాన సూత్రం “వ్యవస్థా ఉపగమం”

#8. ఈ నమూనానందు విద్యావిషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న, చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది

#9. పాఠ్యపథక రచనలో హెర్బార్ట్ నమూనానందు మూడవ సోపానము

#10. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానము

#11. సైన్సు బోధనలో పాఠ్య పథక రచన,

#12. పాఠ్యపథకంలో 'పునర్విమర్శ' దీని క్రిందకు వస్తుంది.

#13. హెర్బార్టేరియన్ పాఠ్య పథకంలో అభివృద్ధి కృత్యాలు ఈ అంశమును కలిగి ఉంటాయి

#14. సైన్స్ “వార్షిక పథక" పట్టికలో ప్రతిబింబించనిది

#15. యూనిట్ ప్లాన్ నందు ఈ సోపానము విషయ విశ్లేషణకు సంబంధించనది

#16. ఈ నమూనానందు "ఆశించిన ప్రవర్తనా ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం, వాస్తవ అభ్యసన ఫలితాలు" అనునవి సోపానాలుగా ఉన్నాయి.

#17. “నన్నాహము మరియు పునర్విమర్శ" అనునవి పాఠ్యపథకంలోని మొదటి మరియు చివరి సోపానాలుగా గల నమూనా

#18. "హెర్బర్టు పాఠ్యబోధనా దశలు" నందలి చివరి రెండు సోపానాలు

#19. మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా యందలి చివరి రెండు సోపానాలు

#20. 'ఆశించిన ప్రవర్తనా ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం' అనునవి మొదటి రెండు సోపానాలుగా గల నమూనా

#21. “శోధన, ప్రదర్శన, సాంగీకరణం, వ్యవస్థీకరణ, వల్లెవేయడం" అనునవి సోపానాలుగా గల నమునా ! )

#22. అభ్యసన అనుభవాలను కలిగించడం మరియు ప్రవర్తనా మార్పులను మూల్యాంకనం చేయడం అనునవి చివరి రెండు సోపానాలుగా గల నమూనా

#23. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వలన ప్రయోజనము

#24. ఎన్.సి.ఎఫ్-2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం

#25. సమాధానాన్ని ఎంపికచేయు రకానికి చెందిన ప్రశ్నలు

#26. ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పుస్తకాల్లో యూనిట్ చివర మూల్యాంకనం భాగం యొక్క శీర్షిక -

#27. విద్యార్థుల నుండి ఈ రకమైన ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం, వివరణ వంటి అభ్యసనాంశాలను రాబట్టవచ్చు...

#28. 5వ తరగతిలో ఒక విద్యార్థి పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 85% మార్కులు సాధించాడు, అతని గ్రేడు

#29. నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకనా సాధనం

#30. ఈ క్రింది బహుళైచ్ఛిక ప్రశ్న నిర్మాణములో కల లోపము  ఏమిటి? "నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత ..... i) 0°C ii) 100°C iii) 373K iv) 273K

#31. ఒక గణిత పరీక్ష నిర్వహింపబడింది. ఏ ఉద్దేశ్యంతో ఆ పరీక్ష నిర్వహింపబడిందో ఆ ఉద్దేశ్యము నెరవేరబడలేదని గమనించారు. కనుక ఆ పరీక్షకు దిగువ తెలిపిన ఈ లక్షణము లేదని భావించవచ్చు

#32. విద్యార్థుల విషయ పరిజ్ఞానము దానిని వ్యక్తీకరించే నైపుణ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగించే ఉత్తమ పరీక్ష రకం...

#33. లోప నిర్ధారణ పరీక్షలు విద్యార్థుల యొక్క దీనిని తెలుసు కొనుటకు వాడతారు.

#34. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించుటకు నిర్వహించు పరీక్షా పథకము

#35. కోర్సు పూర్తి అయిన తర్వాత చేసే మూల్యాంకనం

#36. లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క ఒక లోపం

#37. కింది వానిలో గుణాత్మక మదింపు సాధనం

#38. కింది వానిలో సాధన నికష

#39. బోధనలో విద్యార్థి సాధనాభివృద్ధిని తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకనం

#40. "17, 32, 23, 19, 62, 37  సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి". ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము

#41. విద్యార్థులకు కల్పించవలసిన వ్యక్తిగత బోధనలో మార్పులు తీసుకురావడానికి సహకరించే మూల్యాంకనం

#42. 2:5:6:...... పిలువబడతాయి. ఈ రకపు ప్రశ్నలు ఇలా

#43. కింది వాటిలో ఒకటి నిష్పాదన నికష

#44. క్రింది వానిలో విద్యావిషయక పరీక్షలకు చెందినది

#45. నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ ఫోలియో అనునది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోనికి తీసుకుంటాము.

#46. రచనాశైలి, ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం

#47. దీర్ఘచతురస్రం: : (1x b) :: చతురస్రం:....." ఇది ఈ రకమునకు చెందిన ప్రశ్న

#48. సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న

#49. గణిత శాస్త్రంలో బోధనాభ్యసన ప్రక్రియలు జరుగు తున్నప్పుడు ఈ క్రింది రకమైన మూల్యాంకనము చేస్తారు.

#50. ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ట సామర్థ్య స్థాయికి చేరుకోవడంలోను మరియు ప్రేరణ చెందించడంలో ఈ రకమైన మూల్యాంకనాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు.

#51. "ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరు ?" అను ప్రశ్న ఈ శ్రీ రకానికి చెందిన పరీక్షాంశం

#52. క్రిందివానిలో మూల్యాంకనము యొక్క ప్రయోజనం కానిది

#53. ఒక పాఠశాల 7వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షను నిర్వహించి, కొంతమంది విద్యార్థులను పై తరగతులకు పంపకపోవడం అనేది RTE - 2009 చట్టంలోని ఈ క్రింది అధ్యాయంలోని సెక్షన్ ప్రకారము చట్ట ఉల్లంఘన క్రిందికి వస్తుంది.

#54. 'యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట', 'నిర్మాణాత్మక మూల్యాంకనమును నిర్వహించుట' అను కృత్యములు ఈ క్రింది బోధనా దశలకు చెందుతాయి.

#55. సాంఘికశాస్త్రంలోని సంగ్రహణాత్మక మూల్యాంకనములో అతితక్కువ భారత్వము ఇవ్వబడిన విద్యాప్రమాణము

#56. పూర్తిగా సంసిద్ధుడైన తరువాత, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు 'లింగసమానత్వం' అనే పాఠమును బోధించాడు. తదుపరి విద్యార్థులకు నియోజనం కూడ ఇచ్చాడు. పాఠం గురించిన సంసిద్ధత, విద్యార్థులకు నియోజనం ఇవ్వడం అనే కృత్యాలు బోధనలోని ఈ క్రింది దశల క్రిందికి వస్తాయి.

#57. సమాచార పట్టికలు పూర్తి చేయుట, గోడపత్రికలో సాంఘికాంశాలు పొందుపరచటం, పటాలు గీయడం వంటి కృత్యాలు ఈ అంశం యొక్క ప్రతిస్పందనలు

#58. సాంఘికశాస్త్ర నిర్మాణాత్మక మూల్యాంకనములో ఈ అంశము ఆధారంగా విద్యార్థి యొక్క భాగస్వామ్యము, ప్రతిస్పందనలను - మాపనం చేయడం జరుగుతుంది.

#59. ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలుచేసిన వస్తువులను మొదటగా ఈ రిజిష్టరులో నమోదుచేయాలి.

#60. విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం చేస్తూ తీసుకున్న విషపదార్థం ఏదో కచ్చితంగా తెలియనపుడు దాని విరుగుడుకు ఉపయోగించే యాంటిడోట్

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *