DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -13

Spread the love

DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గణిత పేటిక నందలి ఈ సామాగ్రి ద్వారా 'దశాంశ భిన్నాల, భావన'ను బోధించవచ్చు

#2. క్రింది వానిలో ఈ సామగ్రి ద్వారా "గుణకారం అంటే పునరావృత సంకలనం" ను సులభంగా చూపగలము

#3. గణిత పేటిక (0.B.B.Kit) నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి సంఖ్యలను పోల్చడం'ను సులభంగా బోధించ వచ్చును.

#4. దీనిని ఉపయోగించి “దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనము”లను సులభంగా బోధించ వచ్చును.

#5. గణిత పేటిక నందలి ఈ సామాగ్రి నుపయోగించి "దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనము”ను సులభంగా బోధించవచ్చును.

#6. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు నందు "చలనచిత్రాలు” కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించునది

#7. గణిత పేటిక (O.B.B. Kit) నందలి ఈ సామగ్రిని ఉపయోగించి “దీర్ఘచతురస్ర వైశాల్యము, చుట్టుకొలత"లను సులభంగా బోధించవచ్చు.

#8. OBB కిట్ నందలి ఈ "లెక్కించుట, చతుర్విధ బోధించవచ్చు. సామాగ్రిని ఉపయోగించి ప్రక్రియలు” సులభంగా

#9. 'ఆంధ్రప్రదేశ్లో నదులు' అను పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటం

#10. “గరిష్ఠ మరియు కనిష్ఠ ఉష్ణమాపకం" ఒక

#11. ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ

#12. విజ్ఞానశాస్త్ర వాస్తవాలు, సమాచారాల మధ్య సంబంధా లను తార్కికంగా చూపడానికి బాగా అనుకూలమైన బోధనోపకరణం

#13. ఒక విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనలో టేప్ రికార్డరు, మైక్రోఫోన్, రేడియోలను ఉపయోగించాడు. అవి, ఈ రకానికి చెందిన ఉపకరణాలు

#14. విద్యార్థులకు వినడం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించే ఉపకరణాలు

#15. బౌద్ధిక, భౌతిక మరియు సహజ వనరుల అభ్యసనానుభవాలు ప్రధాన వనరు

#16. మాక్ అప్స్ మరియు పప్సెట్స్ ఈ రకానికి చెందినవి

#17. ఉదాహరణలలో ప్రత్యక్ష అనుభవాన్నిచ్చేవి

#18. సైన్స్ బోధనలో డిస్ ప్లే బోర్డుల ప్రతికూలత

#19. 'ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖు' నందు ప్రదర్శనలు దీనికన్న అమూర్తమైనవి.

#20. ఎడ్గార్టేల్ శంఖానుభవంలో అతిమూర్త దశలోనున్న అనుభవాలు

#21. ప్రక్షేపక ఉపకరణము కొక ఉదాహరణ

#22. 'నీటిని శుభ్రపరిచే దశలను' త్వరితగతిన చూపుతూ తీసివేసే రకపు చిత్రాలను చూపడానికి మంచి బోధనోపకరణం

#23. విద్యార్థులు పాఠశాల చుట్టుప్రక్కల ఉన్న తోటలు సందర్శించి వివిధ మొక్కల గురించిన జ్ఞానాన్ని పొందు తారు" దీనిని క్రింద ఇవ్వబడిన అభ్యసనానుభవాలలో ఒకదానిని వినియోగించడంగా పేర్కొనవచ్చు.

#24. సాధారణంగా ఇంత శాతం గుర్తుంచుకోగలం

#25. "క్షేత్రపర్యటనల ద్వారా సేకరించిన శిలాజాలతో విద్యార్ధులు విజ్ఞానశాస్త్ర వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు" - ఇది క్రింది అభ్యసనానుభవంగా చెప్పవచ్చు.

#26. క్రింది వానిలో ఒకటి సాంఘిక పరిసరాలకు ఉదాహరణ

#27. కార్టూన్లు మరియు కామిక్స్ అనేవి

#28. హంటర్స్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం

#29. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం

#30. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం

#31. కింది వానిలో విద్యాప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం

#32. కింది వానిలో ఏది గణితానికి బాహ్య సహసంబంధాన్ని సూచిస్తుంది.

#33. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తరువాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించిన తరువాత తదుపరి భాగాన్ని తరువాత తరగతిలో బోధించే విద్యాప్రణాళిక వ్యవస్థాపక పద్ధతి

#34. ఆంధ్రప్రదేశ్లో సెకండరీస్థాయిలోని ప్రస్తుత గణిత విద్యాప్రణాళిక ఈ పద్ధతి ఆధారంగా రూపొందించ කයිරයි.

#35. నీవు విద్యార్థులను “స్థానికుల లబ్ధికోసం వారి ఇరుగు పొరుగు వారితో ఆరోగ్య శిబిరము నిర్వహించి దానికి సంబంధించి ఒక రిపోర్టు తయారుచేయ”మని అడిగిన అది కింది విద్యాప్రణాళికా నిర్మాణసూత్రమునకు సంబంధించినది.

#36. 8వ తరగతిలో పౌనఃపున్య విభజన పట్టికలు మరియు రేఖాచిత్రపటాలు', 9, 10 తరగతులలో 'సాంఖ్యక శాస్త్రం - అనువర్తనాలు' అనే యూనిట్లు మన రాష్ట్ర గణిత పాఠ్య పుస్తకాలలో పొందుపరిచారు. దీనిలో అనుసరించిన విద్యాప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి

#37. వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతోపాటు చేనేత కార్మికుల గృహసందర్శనల వంటి క్షేత్ర అనుభవాలకు కూడా ప్రాధాన్యత యిచ్చే విద్యాప్రణాళికా నిర్మాణ సూత్రము.

#38. “విద్యాప్రణాళిక అను సాధనం కళాకారుడి లాంటి ఉపాధ్యాయుని చేతిలోని పదార్థాలకు (విద్యార్థులు) రూపమివ్వటానికి అతని ఆదర్శాల (ఉద్దేశాల) ప్రకారం అతని స్టూడియో (పాఠశాల)లో రూపుదిద్దుకుంటుంది" అని నిర్వచించినవారు

#39. క్రింది వానిలో విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది

#40. కరిక్యులం ఈ లక్షణం కలిగి ఉండాలి.

#41. హెర్బార్ట్ ఉపగమము ప్రకారము పాఠ్యపథక తయారీలో చివరి సోపానము

#42. “ఒక అంకె సంకలనము యూనిట్ను ఒకటవ తరగతిలో 2-అంకెల సంకలనమును రెండవ తరగతిలో, 3- అంకెల సంకలనమును 3వ తరగతిలో ఉండునట్లు గణిత పాఠ్యపుస్తకములను తయారుచేశారు. “ఇచ్చట విద్యాప్రణాళికను రూపొందించుటలో అనుసరించిన ఉ పగమనము

#43. 'విద్యాలక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరిక్యులమ్' అని నిర్వచించినవారు

#44. “విద్యాప్రణాళిక కళాకారుని (ఉపాధ్యాయుని) చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో (పాఠశాలలో), తన సామాగ్రి (విద్యార్థి)ని తీర్చిదిద్ద డానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించినవారు

#45. 'పరిశోధనలు ఆధారంగా విద్యాప్రణాళికను కాలాను గుణంగా సమీక్షించాలి' - ఈ సూచన చేసినది

#46. హంటర్ స్కోర్ కార్డు ప్రకారము పాఠ్యపుస్తకము ఈ క్రింది స్కేలు పాయింట్ల ఆధారముగా మదింపు చేయబడును.

#47. ఒకే తరగతిలో “కఠినతా సూత్రం', 'పునశ్చరణ సూత్రం' రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్యప్రణాళిక వ్యవస్థీకరణ విధానం

#48. అన్ని పాఠ్యాంశాలు, అన్ని తరగతులలో నేర్చుకోవడానికి వీలుకల్పించే పాఠ్యప్రణాళికా వ్యవస్థీకరణ విధానం

#49. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకము యొక్క లక్షణము కానిది

#50. గణిత పాఠ్యపుస్తకం యొక్క నాణ్యతను మదింపు చేయుటకు ఉపయోగించు 'ఒగేల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనము” నందుగల ముఖ్యాంశాల సంఖ్య

#51. ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10 సం||ల పాఠశాల విద్యాప్రణాళికలో సాంఘికశాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది.

#52. "ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలన్నింటిని పూర్తిచేయాలి” అను అంశాన్ని విద్యాహక్కు చట్టం-2009 లోని ఈ సెక్షన్ తెలియజేస్తుంది.

#53. జాతీయ విద్యాప్రణాళిక చట్రం-2005, సాంఘికశాస్త్ర విద్యాప్రణాళికలో ఈ అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది.

#54. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలోని తాత్విక భావన కానిది

#55. "సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక స్థానిక, బాహ్య ప్రపంచ స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి, రెండింటి మధ్యగల సారూప్యతలను, వైరుధ్యాలను గుర్తించడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి" - అని పేర్కొన్నది

#56. మొదటిసారిగా దేశం మొత్తానికి పది (10) సాధారణ / మౌళిక అంశాలను గుర్తించినది.

#57. పాఠశాల విద్యాప్రణాళిక తయారీలో దేశమంతటికి ఒకే విధంగా ఉండే జాతీయ మౌలిక అంశాలు మరియు స్థానికు అవసరాలకు అనుగుణంగా స్థానిక అంశాలు వరుసగా కింది విధంగా భారత్వంను కలిగి ఉండాలని జాతీయ విద్యావిధానం - 1986 సూచించింది.

#58. ఆరవ (6) తరగతి సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకంలో అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి" అను శీర్షిక కేంద ప్రతి యూనిట్ చివరన ఇచ్చిన అభ్యాసాలు వీటికి ప్రాధాన్యత ఇచ్చాయి.

#59. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో సాంఘికశాస్త్రం ఈ రూపంలో ప్రవేశ పెట్టబడింది.

#60. సాంఘికశాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి, “వివిధ సామాజిక శాస్త్రాలలోని ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమం (Integrated syllabus) - రూపొందించాలి” అని సూచించినది

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *