DSC TRIMETHODS IMP BITS GRAND TEST-1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. అవగాహనకు చెందిన స్పష్టీకరణ..?
#2. 'విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడుటకు గల కారణాలను గురించి వ్యాఖ్యానిస్తే' అది ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించినది..?
#3. మున్నిక్ వర్గీకరణకు సంబంధించని గణిత విద్యావిలువ..?
#4. మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం..?
#5. క్రింది వానిలో ఒకటి భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం..?
#6. క్రింది వానిలో భావావేశ రంగంనకు చెందని లక్ష్యము..?
#7. బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందని విద్యావిలువ..?
#8. "12, 7, 10, 4, 1, 9 సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయుము”..?
#9. 'నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు?' అనే ప్రశ్న కింది విద్యాప్రమాణమునకు సంబంధించినది..?
#10. కింది వానిలో పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న..?
#11. “సంఖ్యానమూనాలు, పజిల్స్, మాయాచదరాలు, చిక్కుప్రశ్నలు” మొదలుగునవి చేయించుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ..?
#12. “456ను అక్షరాలలో రాయండి" దీని ద్వారా పరీక్షించదలచిన 'విద్యా ప్రమాణము..?
#13. భారత రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా ఏవైనా 5 ప్రశ్నలు తయారుచేయండి.' ఈ ప్రశ్న ఈ విద్యాప్రమాణానికి సంబంధించినది..?
#14. “విద్యార్థి కారణాంకములు కనుగొనుటలో మౌఖిక గణనలను వేగంగాను, ఖచ్చితంగానూ చేయును” – ఈ వాక్యం సూచించు లక్ష్యం..?
#15. "విద్యార్థి గ్రాను, 2 - D, పటాలు, 3 - D, పటాలను చదువుతాడు, విశదీకరిస్తాడు" అనేది ఈ క్రింది విద్యా ప్రమాణమును సూచిస్తుంది..?
#16. "వైశాల్యాలు" పాఠం 8వ తరగతి విద్యార్థులకు బోధింపబడింది. రాము అనే విద్యార్థి తన ఇంటి వైశాల్యం ఆధారంగా తన ఇంటికి రంగువేయడానికి అగు ఖర్చుని లెక్కించ గలిగాడు. ఇక్కడ సాధింపబడిన లక్ష్యము..?
#17. అనేక రోగాలను నిరోధించుట మరియు బాగు చేయుటలో వైద్య - ఆరోగ్య శాఖల యొక్క పాత్ర గురించి పరిసరాల విజ్ఞాన బోధనలో విద్యార్థులకు వివరించుట ద్వారా వారిలో పెంపొందించగల విలువ....?
#18. "కోళ్ళ పెంపకం, మొక్కల పెంపకంపై ఏదైనా ఒక కార్టూను తయారుచేయండి". ఈ కృత్యానికి సంబంధించిన విద్యా ప్రమాణం ...?
#19. కింది గణిత విలువలలో యంగ్ సూచించినది కానిది..?
#20. “విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్బుక్ను తయారుచేస్తాడు” ఈ వాక్యం క్రింది వానిలో ఈ విద్యాలక్ష్యాల రంగాన్ని సూచిస్తుంది..?
#21. ఈ కింది వానిలో ఒకటి భావావేశరంగ లక్ష్యం..?
#22. "దగ్గరలో ఉన్న పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించి, పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని పరిశీలించి, ఆ పద్ధతిని వివరించే ప్రాజెక్టును తయారుచేయుట అనునది” ఈ కింది విద్యాప్రమాణమునకు సంబంధించినది..?
#23. “విలువ కట్టడం" అనే లక్ష్యం ఈ రంగానికి / రంగాలకు చెందుతుంది..?
#24. "నీ రైలు ప్రయాణ అనుభవంతో రైలు ప్రయాణంలో ఏఏ జాగ్రత్తలు తీసికోవాలని నీ మిత్రులకు తెలియ జేస్తావు" ఇది ఈ క్రింది విద్యా ప్రమాణమునకు సంబంధించినది..?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM