DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- విద్యా చరిత్ర] TEST -1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "కామన్ స్కూల్" వ్యవస్థను సిఫార్సు చేసినవారు.
#2. "యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు బాగుండాలి అంటే సెకండరీ స్థాయిలో విద్యా ప్రమాణాలు బాగుండాలి" అని పేర్కొన్నది?
#3. "దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది" అని పేర్కొన్నది?
#4. "తరగతి గది ఒక్కటే అభ్యసనానికి నాందీ కాకూడదు"-అని పేర్కొన్నది.
#5. "ఇండియా, ఆసియా దేశాల్లో సాహిత్యం యురోపియన్ గ్రంధాలయంలోని ఒక షెల్ఫ్ పుస్తకాలకు సరిరావు" - అని అన్నది ?
#6. "తొలి భారతీయ విద్యా కమీషన్" అని దేనికి పేరు ?
#7. సార్జంట్ విద్యా ప్రణాళిక విడుదలైన సం॥ .......
#8. "గురుకుల పాఠశాలల" ఏర్పాటు ఎవరి సిఫార్సు?
#9. మల్కం ఆదిశేషయ్య కమిటీ - 1976-78 రిపోర్టు పేరు ఏమిటి ?
#10. "Towards Enghtened Human Society" పేరుతో రిపోర్టు ఇచ్చినవారు......
#11. "Education & National Development" అనే పేరుగల రిపోర్ట్ ఎవరిది?
#12. గోపాల కృష్ణ గోఖలే తీర్మానం - 1911, ఏ సంవత్సరానికి ఉచిత, నిర్భంద ప్రాధమిక విద్యను అందిచాలని ప్రకటించింది ?
#13. నవోదయ పాఠశాలల్లో ప్రవేశం ఏ తరగతిలో జరుగును ?
#14. "ఆంధ్ర విశ్వ విద్యాలయం" ఎప్పుడు ప్రారంభమైనది?
#15. "మక్తబ్" అనగా ఏమిటి ?
#16. “అబ్జర్వేషన్” పుస్తక రచయిత ఎవరు?
#17. ప్రాథమిక విద్యను “ప్రాధమిక హక్కు" గా గుర్తించాలని సిఫార్సు చేసిన కమిటీ ?
#18. "A Sound Mind in a Sand Body” ని సృష్టించేది విద్య అని చెప్పినది ?
#19. "ఏక ధృవ విద్యా విధానం" ఈ కింది యుగం నాటి విద్యా ప్రక్రియ లక్షణం ?
#20. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు కూడా నేర్చుకొనే విద్య ఏది ?
#21. 1986 - NPE వారి ప్రకారం విద్య లక్ష్యం కానిది?
#22. భారతీయుడై, బలమైన ఆంగ్లికిస్ట్ (ప్రాశ్చాత్యవాది) ఎవరు ?
#23. 14సం||లోపు ఒక విద్యార్థి పాఠశాల చదువును మధ్యలో ఆపివేయడాన్ని ఏమంటారు ?
#24. "వేద విద్యకు” సంబంధం లేనిది ?
#25. బౌద్ధ విద్యకు సంబంధం లేనిది ?
#26. ఇస్లాం విద్యకు చెందని వాక్యం ?
#27. "ప్రాక్ పశ్చిమ వివాదం" దేనికి సంబంధించినది ?
#28. "సంపూర్ణ అక్షరాస్యత సాధన" ఈ కింది విద్యా లక్ష్యం
#29. ఇండియాలో ఆధునిక విద్యను మొదటిగా ప్రవేశపెట్టినవారు ?
#30. 'మైనారిటీ విద్యా సంస్థల" ఏర్పాటు, అభివృద్ధికి అవకాశం కల్పిస్తున్న అధికరణ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS