DSC 2024 విద్యాదృక్పథాలు (ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ (1882-83) TEST 6
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు ప్రారంభం అయింది
#2. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎక్కడ ప్రారంభం అయింది?
#3. మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్ ఫిబ్రవరి 3 1882లో ఎవరి అధ్యక్షతన ఏర్పడింది
#4. మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్ ను విలియం హంటర్ ఎంత మంది సభ్యులలో నియమించాడు?
#5. ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్ ఫిబ్రవరి 3, 1882న సర్ విలియం పాంబరీ అధ్యక్షతన 20 మంది సభ్యులలో ఎవరిని నియమించారు
#6. జిల్లా, మున్సిపల్ విద్యాబోర్డులను ఏర్పాటు చేయడం ఏ కమీషన్ సిపార్సు?
#7. ఏ నివేదిక పనితీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించింది
#8. "మాతృభాష మాధ్యమంలోనే విద్యాబోధన చేయడం అనేది దేని యొక్క సిపార్సు
#9. స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించటం దేవి యొక్క ఉద్దేశం ఈ క్రింది వానిలో
#10. ఈ క్రింది వానిలో Grant in aid అనే విధానాన్ని ఎవరు సూచించారు?
#11. ఎవరికాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది?
#12. ఏ మధ్యకాలంలో భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి వ్యాప్తిలో భారతదేశమంతటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది
#13. ఏ కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు
#14. 1899లో భారతదేశంలో గవర్నరు జనరల్ గా నియమించబడిన వాడు
#15. 1897 నుంచి 1902 వరకు గల మధ్య కాలంలో భయంకరమైన కరువుతో పాటు ఏ వ్యాధి వ్యాప్తి చెందింది
#16. లార్డ్ కర్జన్ ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఆసియా అంతట పర్యటించి పాఠశాల విద్యపై అవగాహన చేసుకొన్నాడు?
#17. విశ్వవిద్యాలయ కమీషన్ ను ఏర్పాటు చేసినవాడు
#18. లార్డ్ కర్బన్ విశ్వవిద్యాలయ కమీషన్కు ఎప్పుడు ఏర్పాటు చేశాడు
#19. భారతీయ విద్య ఆధునిక దృక్పధాన్ని సంతరించుకోవడానికి కృషి చేసినవారు
#20. విశ్వ విద్యాలయాల కమీషన్ వల్ల విశ్వ విద్యాలకు వేటిపై ఆధిపత్యం లభించింది
#21. 1902 కమీషన్ కి ముందు విద్య ఏ శాఖలో ఉండేది?
#22. 1902 కమీషన్ సూచించిన అంశాలు ఏ కమీషన్ యాక్ట్ మీద ఆధారపడినాయి
#23. 1905-1920 మధ్య కాలంలో మన దేశంలో ప్రాంభమయిన ఉద్యమం
#24. 1905-1920 మధ్యకాలంలో మనదేశాలో ఏ విద్యావిధానం అమలు చేయాలన్న అభిప్రాయాలు వెల్లువెత్తియి
#25. భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఒక జాతీయ కళాశాల, ఒక సాంకేతిక కళాశాల ఏర్పాటు అయ్యాయి
#26. ఎవరి ప్రభావంతో విద్యారంగంలో మతభావన వ్యాప్తికి అంకురార్పణ జరిగింది ?
#27. ఏ సంవత్సరంలో మింటోమార్లే సంస్కరణలు ప్రారంభమయ్యాయి
#28. ఏ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినబిల్లు ఫలితంగా ప్రాథమిక విద్య నిబంధం చేయబడింది
#29. ఎవరు ప్రవేశపెట్టిన బిల్లు కారణంగా ప్రాథమిక విద్య నిర్బంధం చేయబడింది
#30. ఏ కాలంలో విద్య పుస్తకాలకే పరిమితం అయింది
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️