DSC 2024 విద్యాదృక్పథాలు (విద్య-చారిత్రక దృక్పథాలు&స్వాతంత్ర్య పూర్వ,స్వాతంత్రానంతర కమీషన్ లు, కమిటీలు) TEST 4
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు ?
#2. వైద్యవిద్యలో అత్యంత ఉన్నతమైన విద్యావీరంగా పొందినది?
#3. లౌకిక విద్యావిధానాన్ని అనుసరించినవారు ?
#4. అథోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది ?
#5. కలకత్తా, మద్రాస్, బొంబాయ్ విశ్వవిద్యాలయాల స్థాపన ?
#6. హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమీషన్
#7. ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య 6 నుంచి 10సం౹౹ల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది
#8. సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమీషన్
#9. గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమీషన్
#10. ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాధమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది
#11. పూర్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ
#12. మెదలియార్ కమిషన్ సూచనలు ?
#13. వృధా స్తబ్ధతల నిర్మూలనకు ప్రాధాన్యత నిచ్చిన కమిటీ ?
#14. కొఠారి కమీషన్ సూచనలు
#15. వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సo౹౹
#16. NCF - 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర
#17. NCF - 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు
#18. NCF - 2005 ప్రకారం మూల్యాంకనం స్వభావం...గా ఉండాలి
#19. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి
#20. ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది ?
#21. మనదేశ విద్యావిధానం భారతీయతను సంతరించుకోవడం ఎప్పటి నుండి ప్రారంభించింది ?
#22. "హలక్ బందీ" పాఠశాలలు ఏ ప్రాంతంలో స్థాపించబడ్డాయి
#23. 1882 నుండి మనదేశంలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలో అందుబాటులో ఉన్నాయి
#24. 1882లో మనదేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు నమోదు అయ్యారు ?
#25. 1882 నాటికి ప్రాథమిక పాఠశాలలో 21 లక్షల మంది విద్యార్థులు నమోదుయినట్లు ఎవరు అభిప్రాయబడ్డారు
#26. ఆగ్రా ప్రాంతంలో ఏ పాఠశాలలు స్థాపించబడ్డాయి
#27. పి.యల్ రావత్ అభిప్రాయం ప్రకారం ఏ రకమయిన పాఠశాల 21 లక్షల మంది విద్యార్థులు నమోదు అయ్యారు
#28. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి I) 1854 నుండి మనదేశ విద్యావిధానం భారతీయతను సంతరించుకోవడం ప్రారంభించింది II) స్వదేశీ విద్యాసంస్థలు స్థానిక ప్రభుత్వాల ఆదరణకోల్పాయాయి
#29. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ
#30. ప్రీ ప్రైమరీ, పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️