DSC 3rd class to 10th class ( పర్యాయ పదాలు ) Test-3

Spread the love

DSC 3rd class to 10th class (పర్యాయ పదాలు ) Test-3

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'అగ్ని' అనే పదానికి పర్యాయపదం కానిది?

#2. అభీష్టం అనగా కోరిక. అలాగే ఇంకొక అర్థం తెలపండి?

#3. “ఖగం” అనే పదానికి పర్యాయపదం కానిది?

#4. “పుటభేదనం” పదానికి గల పర్యాయ పదాలలో సరికానిది?

#5. “కళ్యాణం” అనే పదానికి పర్యాయపదం కానిది?

#6. “పావనం” అనే పదానికి పర్యాయపదం కానిది?

#7. “కకుత్తు” అనే పదానికి సమనార్థం గల పదం కానిది?

#8. “వారిజం” అనే పదానికి సరికాని పర్యాయపదాన్ని గుర్తించండి?

#9. స్త్రీ, పడతి, ఉవిద అర్ధాలు గల పదం తెలపండి?

#10. “ఆవులు” అనే పదానికి సరైన పర్యాయపదం తెలపండి?

#11. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి?

#12. క్రింది వానిలో పర్యాయపదాలకు సంబంధించి సరికానిది?

#13. క్రింది వానిలో సరికాని పర్యాయపదాల జతని గుర్తించండి?

#14. క్రింది వానిలో సరికాని పర్యాయపదం తెలపండి?

#15. క్రింది వానిలో సరికాని పర్యాయపదాల జతని గుర్తించండి?

#16. క్రింది వానిలో సరికాని పర్యాయపదాల జతని గుర్తించండి?

#17. క్రింది వానిలో సరికాని పర్యాయ పదం గుర్తించండి?

#18. క్రింది వానిలో సరికాని పర్యాయపదాల జతని గుర్తించండి?

#19. క్రింది వానిలో సరికాని పర్యాయపదాల జతని గుర్తించండి?

#20. క్రింది వానిలో సరికాని పర్యాయపదాల జతని గుర్తించండి?

#21. “దుస్తులు” అనే పదానికి పర్యాయపదాలు

#22. దేవునికి పుష్పాలను అర్పిస్తాము.ఈ వాక్యంలో 'పుష్పాలు' అనే పదానికి పర్యాయపదాలు

#23. “అరణ్యం” అనే పదానికి పర్యాయపదాలు

#24. “దేవాలయం” పర్యాయపదాలు

#25. “ఇనుడు” అను మాటకు పర్యాయ పదాలు

#26. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీత గీసిన పదానికి పర్యాపదాలు

#27. ‘పరిణయం' అనే పదానికి సమానార్ధకాలు

#28. “వసుధ” అను పదానికి గల పర్యాయపదాలు

#29. 'శత్రువు' అను పదానికి పర్యాయపదాలు

#30. వ్యాప్తి గావింపమనుటొ యీ వసుధపైన. ఈ వాక్యంలో 'వసుధ' పదానికి పర్యాయపదాలు

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *