DSC 2024 విద్యాదృక్పథాలు (CIET కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ&CIEFL&SCERT&SIET&SRC&RIE ప్రాంతీయ విద్య సంస్థలు) TEST 14
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. CIET ఎప్పుడు ప్రారంభించారు?
#2. కేంద్రీయ దృశ్య, శ్రవణ విద్యా వికాస సంస్థగా పిలువబడేది?
#3. ఈ క్రింది వానిలో గ్రామీణ ప్రాంతా విద్యార్థుల కోసం టెలిస్కూల కార్యక్రమాలను నిర్వహించడం
#4. CIEFL కేంద్రం ఎక్కడ ఉంది?
#5. ఉపాధ్యాయులలో వృత్యంతర శిక్షణలో భాగంగా స్వల్పకాలిక దీర్ఘకాలిక కోర్సులను రూపొందించి వాటిని ముఖాముఖిగానూ, దూరవిద్య ద్వారా అందించేవి
#6. ఈ సంస్థని నిర్వహణ ప్రస్తుతం CIEFLని ఏ విధంగా వ్యవహరిస్తున్నారు
#7. EFLU ని విస్తరించగా
#8. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా NCERT నమూనాలో పనిచేస్తున్న సంస్థ?
#9. మన రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి అన్ని విభాలైన కార్యక్రమాల రూపకల్పనకు తోడ్పడేది
#10. విషయ ప్రణాళికలను కూర్పులు, పాఠ్యపుస్తకాలను రాయించటంతో పాటు, ఉపాధ్యాయులకు పలు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేది
#11. ఈ క్రింది వాటనిలో ఆధునిక ధోరణులను పరిశోధించి వాటి ఫలితాలను ఉపాధ్యాయులకు అందించి పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందించేది
#12. ఈ క్రింది వానిలో రాష్ట్రప్రభుత్వ విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుగా పనిచేసేది
#13. SHET ఎప్పుడు ఏర్పడింది
#14. ఈ క్రింది వానిలో "రాష్ట్ర దృశ్య, శ్రవణ విద్యా వికాస కేంద్రం"
#15. ఈ క్రింది వానిలో స్కూల్ పేరుతో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసేది
#16. జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి సంస్థల సహకారంతో ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో బోధనాభ్యసన కృతాల్లో ఆవిర్భస్తున్న ఆధునిక ధోరణులను పరిచయం చేయడం, విద్యా నాణ్యతకు పాటుపడటం వాటి లక్ష్యాల సాధనకు కృషి చేసే సంఖ్య
#17. ఈ క్రింది వానిలో CIETలో మార్గనిర్దేశ్యంతో పనిచేస్తున్న సంస్థ
#18. ఈ క్రింది వానిలో బాలబాలికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించి "టెలిస్కూల్" అను పేరుతో దూరదర్శన్ ద్వారా విద్యా కార్యక్రమాలను ప్రసారం చేసేది
#19. ప్రాథమిక, సార్వత్రిక విద్యలో భాగంగా వయోజన విద్యావ్యాప్తికి ఆంధ్ర మహిళా సభాప్రాంగణంలో స్థాపించబడిన సంస్థ ?
#20. ఈ క్రింది వానిలో వయోజన విద్యకు సంబంధించి వాంచికాల రచన, క్షేత సిబ్బందికి మార్గదర్శకాలున్నా "కరపత్రాల ముద్రలతోపాటు సిబ్బందిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేది”
#21. అక్షరాస్యత వ్యాప్తికి సభలు, సమావేశాలు నిర్వహించడం ఊరేగింపులు చేయడం ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది
#22. ఈ క్రింది వానిలో "స్త్రీల అక్షరాస్యతాభివృద్ధికి” ఎనలేని కృషి చేస్తున్న సంస్థ
#23. "సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశలో పలుకార్యక్రమాలు నిర్వహించిన సంస్థ"
#24. SRC ని విస్తరించగా
#25. దేశంలోని 5 ప్రాంతీయ విద్యాసంస్థలో దక్షిణ భారదేశంలో శిక్షణావసరాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ ?
#26. RIE ని విస్తరించగా
#27. RIE ఎప్పుడు ఏర్పడింది?
#28. డిగ్రీ, పి.జీ స్థాయిలో వృత్తిపూర్వ శిక్షణాకార్యక్రమాలు అందిచుటకు గాను ఏర్పాటు చేయబడిన సంస్థ
#29. దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా తరగతులు, పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించే సంస్థ
#30. విద్యా రంగంలో పరిశోధనలు నిర్వహించి, బోధనాభ్యసన ప్రక్రియ నాణ్యతకు కృషి చేస్తూ ఉపాధ్యాయలోకానికి మార్గదర్శనం చేసే సంస్థ
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️