DSC విద్యా దృక్పథాలు (ఆర్థికవిద్య-విద్య మానవవనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య , జనాభా విద్య , ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ ) Grand Tests -12

Spread the love

DSC విద్యా దృక్పథాలు (ఆర్థికవిద్య-విద్య మానవవనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య , జనాభా విద్య , ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ ) Grand Tests -12

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మానవ వనరు అనగా?

#2. మానవ వనరుల అభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించినవారు?

#3. విద్య మానవ వనరుల అభివృద్ధికి ఈ క్రింది ఐదు అంశాలు దోహదపడతాయని తెల్పిన వ్యక్తి?

#4. మానవ మూలధన దశ కానిది?

#5. విద్యార్థుల చదువు కోసం వారి తల్లిదండ్రులు, పుస్తకాలు. ఫీజులు, ప్రయాణ ఖర్చులపై చేసే వ్యయంగా దీనిని పిలుస్తారు

#6. యూనిట్ వ్యయంను లెక్కించుటలోని నూత్రంలో Q దేనిని సూచిస్తుంది?

#7. UNESCO విద్యను ఎలా భావిస్తుంది?

#8. మానవ మూలధన లక్షణం కానిది?

#9. 1994వ సం||లో ప్రముఖ జనాభావేత్త మాల్టూన్ 1 ఆధ్వర్యంలో ICPD సదస్సు ఎక్కడ జరిగింది?

#10. జనాభా విధానం-2000 ఏ కమిటీ సిఫారసులతో ఏర్పడింది?

#11. మెక్సికోలో అంతర్జాతీయ జనాభా సమావేశం ఏ సం॥లో සපිñයි?

#12. జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ?

#13. భారతదేశం ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ పథకాన్ని ఏ సం॥లో ప్రారంభించారు?

#14. 2011 జనగణన మొదట ఎవరి నమోదుతో ప్రారంభమయ్యింది?

#15. క్రింది వానిలో జనగణన-2011కి సంబంధించి సరికాని అంశం?

#16. 2011 జనగణన ప్రకారం దశాబ్దపు పెరుగుదల?

#17. భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి అనగా 1000మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు 2011 జనగణన ప్రకారం?

#18. జనాభాను అధ్యయనం చేసే శాస్త్రం?

#19. ప్రపంచ జనాభాలో అమెరికా ఎన్నవ స్థానం?

#20. ప్రపంచంలో హైద్రాబాద్ జనాభాను క్రింది ఈ నగరంతో దాదాపు సరిసమానంగా పోల్చవచ్చు?

#21. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిగిన రోజు?

#22. TFR అనగా ?

#23. తక్కువ కాలంలో ఎక్కువ మంది ప్రజలు జనాభాలో కలవడాన్ని ఏమని పిలుస్తారు?

#24. జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చుటకు కృషి చేసిన భారతీయ సంస్థ?

#25. జనాభా విద్యా రంగం కానిది?

#26. జనాభా విద్యా వ్యూహం కానిది?

#27. 2011 జనాభా రిజిష్టర్ జనరల్ ఎవరు?

#28. ప్రపంచ జనాభాలో మనదేశ జనాభా శాతం?

#29. జనాభా విద్య లక్ష్యం కానిది?

#30. ఉపాధ్యాయుడు నిత్య జీవితంలో, పాఠశాలలో, సమాజంలో జరిగే సంఘటనల ద్వారా విలువలను పెంపొందించడం ఈ ఉపగమం?

#31. విలువలు నశించిపోతున్న నేటి సమాజంలో సామాజిక నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు అనువుగా విద్యా వ్యవస్థలో మార్పు తేవాలి అని చెప్పినవారు?

#32. కౌమార విద్యా కార్యక్రమం ఈ వయస్సు, ఈ తరగతులకు ఉద్ధేశించింది?

#33. జనాభా విధానం-2000 ను ఏ కమిటి సిఫారసు చేసింది.

#34. 2011 జనాభా లెక్కలను విడుదల చేసిన అప్పటి కేంద్ర హోం శాఖా కార్యదర్శి?

#35. అంతర్జాతీయ స్థాయిలో వరంగల్ నగర జనాభాతో సమానంగా వున్న పట్టణం

#36. 2011 జనాభా లెక్కల నినాదం?

#37. 1976 జనాభా విధానం ప్రకారం స్త్రీ, పురుష వివాహ వయస్సు?

#38. జనాభా విద్యపై సదస్సులు జర్గిన ప్రదేశాలు, సం||రాల వారీగా సరికానిది ఏది?

#39. క్రింది వానిలో 2011 జనగణనకి సంబంధించి సరికానిది?

#40. లైసేజ్ఫెయిర్ అనే స్వేచ్ఛా వాణిజ్య విధానం అనే ఆర్థిక విధానంను ప్రతిపాదించిన వ్యక్తి?

#41. ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి?

#42. విద్యారంగంలో ప్రైవేటీకరణపై వేయని కమిటీ?

#43. విద్య ప్రైవేటీకరణ నష్టం కానిది?

#44. మన దేశంలో ఏ సంస్థ శ్రీలంకలో తన క్యాంపస్లో ఏర్పాటు చేసి ఆ దేశ ప్రజలకు సాంకేతిక శిక్షణను ఇస్తున్నారు?

#45. పరిశ్రమల నుండి విద్యాపన్నును వసూలుచేసి విద్యను అభివృద్ధి చేయాలని చెప్పిన కమిటీ

#46. ప్రైవేటీకరణ వల్ల కలిగే లాభం కానిది?

#47. ప్రభుత్వం చేసే పనులను ఆర్థిక సమస్యలు, నిర్వహణ ఇతర సమస్యల కారణంగా ఇతర వ్యక్తులకు అప్పజెప్పడం ఈభావన?

#48. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు జరిగిన కాలంలో ఉన్న ఆర్థిక శాఖామంత్రి?

#49. ప్రపంచంలోని అన్ని దేశాలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేందుకు గుర్తింపు, రక్షణ, పర్యవేక్షణ అందించే సంస్థ?

#50. ప్రపంచం మొత్తం ఒక చిన్న కుగ్రామంగా ఏర్పాటుకావడం అనే భావన దీనికి సంబంధించింది?

#51. ప్రపంచదేశాలు సమీకృత పరస్పర ఆధారిత సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వైపు మరలడమే ప్రపంచీకరణ అని అన్నది?

#52. ప్రపంచీకరణ వల్ల లాభం కానిది?

#53. ప్రపంచీకరణ వల్ల కలిగే నష్టం?

#54. BOT అనే పద్ధతి దీనికి ఉదాహరణ?

#55. WTO అనగా ?

#56. ఉపాధ్యాయులు, పరిశోధకులు సేవలను అందించుటకు విదేశాలకు వెళ్ళడం అనే భావన?

#57. బిట్స్ ఫిలాని వారు ఏ దేశంలో తమ క్యాంపస్ ను ఏర్పాటు చేశారు?

#58. పున్నయ్య కమిటీని నియమించినవారు?

#59. LPG లో G అనగా?

#60. 2021 మానవ అభివృద్ధి సూచిక నినాదం?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *