DSC విద్యా దృక్పథాలు ( NCERT, SCERT, DIET ) Grand Tests -7

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( NCERT, SCERT, DIET ) Grand Tests -7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటైన సంస్థ?

#2. NCERT సంస్థకు అధ్యక్షుడిగా ఎవరుంటారు?

#3. NCERT అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది?

#4. NCERT ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారు?

#5. NCERT ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం?

#6. పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు?

#7. NCERT ఏ పుస్తకాలను తయారు చేస్తుంది?

#8. ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది ?

#9. NCERT కి సంబంధించని అంశం?

#10. NCERT లో R దేనిని సూచిస్తుంది?

#11. NCERT మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ?

#12. SCERT ఏర్పాటైన సంవత్సరం?

#13. రాష్ట్ర విద్యా పరిశోధనా మరియు శిక్షణా మండలి అని దేనిని పిలుస్తారు?

#14. SCERT రాష్ట్రంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది?

#15. SCERT వారు వీటిని నిర్వహిస్తారు?

#16. SCERT వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు?

#17. జిల్లాకి ఒక DIET కళాశాలను సిఫారసు చేసినవారు?

#18. జిల్లా స్థాయిలో SCERT మాదిరిగా పనిచేసే సంస్థ?

#19. DIET లో T దేనిని సూచిస్తుంది?

#20. DIET సంస్థలో ఉండే విభాగాల సంఖ్య?

#21. NCERT కి సంబంధించి సరికానిది?

#22. క్రింది వానిలో SCERT యొక్క విధి కానిది?

#23. ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి సరియైనది ఏది?

#24. జిల్లా విద్యా శిక్షణా సంస్థ విధికానిది?

#25. ప్రస్తుతం చలామణిలో ఉన్న NCTE అనే సంస్థ మొదట ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైంది?

#26. NCTE ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు?

#27. NCTE ప్రధాన విధి కానిది?

#28. National Curriculum Frame Work for Teacher Educationను రూపొందించే సంస్థ?

#29. NCTE ప్రకారం ఉపాధ్యాయ విద్య ఈ ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం లేదు?

#30. IASE లు ఒక ?

#31. CTE లను ఉన్నతీకరించి ఏర్పాటు చేసిన సంస్థలు?

#32. సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం అని దేనిని పిలుస్తారు?

#33. క్రింది వానిలో ఉపాధ్యాయ శిక్షణను ఇవ్వని సంస్థ

#34. ఈ సంస్థలో ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి M.Phil, Ph.D కోర్సులు నిర్వహిస్తారు?

#35. NCTE ఉపాధ్యాయ విద్యను గుణాత్మకంగా దూర విద్యా విధానంలో అందించుటకు ఒక్కొక్క విశ్వ విద్యాలయానికి ఒక విద్యా సం||లో ఇంతకు మించి విద్యార్థులను తీసుకోకూడదు అని ఆదేశాలు జారీ చేసింది?

#36. జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డును 2019 నుండి అందిస్తున్న సంస్థ?

#37. క్రింది వానిలో ఉపాధ్యాయ శిక్షణను అందించే సంస్థ కానిది?

#38. మాధ్యమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను ప్రతి 5సం॥లకు ఒక్కసారి అందించే బాధ్యత ఇది తీసుకుంటుంది?

#39. IASE అనే సంస్థలో 'A' దేనిని సూచిస్తుంది?

#40. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను వారసత్వాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా అందించాలనే తపనతో ప్రారంభమైన సంస్థ?

#41. కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ అని దీనిని పిలుస్తారు?

#42. విద్యలో సాంకేతికతను జోడిస్తూ పాఠ్యాంశాలను ఆడియో, వీడియోల రూపంలో పాఠశాలలకు అందించే రాష్ట్ర సంస్థ?

#43. తెలంగాణా ప్రభుత్వం ఏ కార్యక్రమం ద్వారా విద్యకు సంబంధించి పోటీ పరీక్షలకు శిక్షణ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది?

#44. NCTE కి సంబంధించి సరైన వివరణ కాదు?

#45. ఉపాధ్యాయ విద్య ప్రాతిపాదికన ఆశించిన రంగం కానిది?

#46. ఇంగ్లీషు మరియు ఇతర విదేశీ భాషల విశ్వవిద్యాలయం ప్రారంభం కావడానికి కారణమైన ప్రధాని?

#47. EFLU యొక్క ప్రాంతీయ కేంద్రం ఈ ప్రదేశంలో కూడా కలదు?

#48. కేంద్ర విద్యా నలహామండలి రెండవసారి పునరుద్ధరింపబడటానికి కారణమైన కమిషన్?

#49. CABE అనే సంస్థ ఎవరికి సలహాదారుడిగా ఉంటుంది?

#50. జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయం ఏర్పాటుకావడానికి ప్రథమంగా కారణమైన అంతర్జాతీయ సంస్థ?

#51. జాతీయ స్థాయిలో విద్యావేత్తలకు, ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు విద్యకు సంబంధించి అనేక అంశాలపై ఎప్పటికప్పుడు శిక్షణను ఇచ్చే సంస్థ?

#52. జాతీయ స్థాయిలో NUEPA మాదిరిగా రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంస్థ?

#53. సార్జంట్ కమిటీ నివేదిక ఆధారంగా ఏర్పాటైన సంస్థ?

#54. రాష్ట్ర విద్యా యాజమాన్య శిక్షణా సంస్థ అని దేనికి పేరు?

#55. సాంకేతిక విద్యా సంస్థలకు అనుమతి, గుర్తింపు, పర్యవేక్షణ, నిధులు సమకూర్చే జాతీయ స్థాయి సంస్థ?

#56. అశక్తుల పునరావాసానికి సేవలందించుటకు ఏర్పాటైన జాతీయ స్థాయి సంస్థ?

#57. స్వాతంత్రానికి ముందు ఏర్పాటై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు సలహాలు యిస్తూ ప్రస్తుతం కూడా పనిచేస్తున్న అతిపురాతన సంస్థ?

#58. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు శిక్షణ యిచ్చే విద్యా సంస్థలకు గుర్తింపునిచ్చే సంస్థ?

#59. భారత పునరావాస మండల ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది?

#60. Journal of Educational Planning and Administration పేరిట ప్రముఖ విద్యాసంబంధ జర్నల్ను విడుదల చేసే సంస్థ ఏది?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

 

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *