DSC విద్యా దృక్పదాలు ( సమాచార హక్కు చట్టం-2005, మానవ హక్కులు ) TEST – 15

Spread the love

DSC విద్యా దృక్పదాలు ( సమాచార హక్కు చట్టం-2005, మానవ హక్కులు ) TEST – 15

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సమాచార హక్కు చట్టం -2005 అమలులోకి వచ్చిన తేది?

#2. ప్రజా ప్రయోజనం కాని, సమాచార పొందే వ్యక్తికి సంబందించి సమాచారం కాని దానిని ఏమని పిలుస్తారు ?

#3. సమాచార హక్కు చట్టానికి సంబంధించి సమాచారం పొందుటలో ఇమిడి ఉన్న సరికాని ప్రవచనం?

#4. సమాచారం పొందలేని అంశం కానిది ?

#5. సమాచారంను పొందే వ్యక్తులను బెదిరింపుల నుండి కాపాడుకోవడానికి ఏర్పాటైన చట్టం?

#6. సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి అధికారం కలదు?

#7. రాష్ట్ర సమాచార కమీషన్ సభ్యుల ఎంపిక కమిటీలో లేనివారు?

#8. సమాచార హక్కు చట్టంలో షెడ్యూల్-1?

#9. సమాచార హక్కు చట్టంలో సమాచార కమీషన్ యొక్క విధులు. అధికారాలు, అప్పీలు, జరిమానాలు చర్చించే అధ్యాయం?

#10. ప్రస్తుతం(2022, నవంబర్) కేంద్ర సమాచార ప్రధాన కమీషనర్

#11. భారతదేశంలో మానవ హక్కులకు అంకురార్పణ మొదటగా8 ఎవరి కాలంలో జరిగింది?

#12. మానవ హక్కులు మొత్తం 30 కాగా వాటిలో 1-20 వరకు గల ప్రకరణలు ఏ తత్వానికి సంబందించినవి ?

#13. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైన సం॥?

#14. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఉండాల్సిన మొత్తం సభ్యుల సంఖ్య ?

#15. జాతీయ మానవ హక్కుల కమిషన్లోని ఛైర్మన్, సభ్యుల కాల పరిమితి ?

#16. జాతీయ మానవ హక్కులకు సంబంధించి సరికానిది ?

#17. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఛైర్మన్ కావాలంటే ?

#18. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎంపిక కమిటీలో పాల్గొనే మంత్రి?

#19. జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణించబడేది ?

#20. మానవ హక్కుల ప్రకారం ఒక వ్యక్తి స్వంతంగా గాని ఉమ్మడిగా గాని ఆస్తిని కల్గి ఉండే హక్కు గల ప్రకరణ?

#21. పని హక్కు, సమాన పనికి సమాన వేతనంను పొందే హక్కుల గల ప్రకరణ?

#22. వ్యక్తులు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు గల ప్రకరణ?

#23. 1978లో UNESCO మానవ హక్కుల బోధనపై అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది?

#24. జాతీయ స్థాయిలో మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి అధ్యక్షులు ?

#25. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఛైర్మన్తో పాటు ఉండే సభ్యుల సంఖ్య?

#26. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి సవరణను చివరిగా ఎప్పుడు చేశారు?

#27. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది?

#28. ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కులను ఎప్పుడు ప్రకటించింది?

#29. మానవ హక్కుల దినోత్సవంగా ఏరోజుని జరుపుకుంటారు?

#30. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విశ్వమానవ హక్కుల్లో ఎన్ని ప్రకరణలు కలవు?

#31. భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఏవిభాగంలో ఉన్నాయి?

#32. భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్స్?

#33. స్త్రీ పురుషులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్?

#34. మానవ హక్కులను ఏ దేశం కూడా మార్చుకోరాదు అని తెలిపే ఆర్టికల్?

#35. జాతీయ మానవ హక్కుల కమీషన్ ఎప్పుడు ఏర్పడింది?

#36. జాతీయ మానవ హక్కుల కమీషన్ ఎప్పుడు ఏర్పడింది?

#37. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేయవచ్చు అని తెలిపే మానవహక్కుల ఆర్టికల్ ?

#38. ఒక వ్యక్తి మరో దేశంలో ఆశ్రయం పొందవచ్చు అని తెలిపేమానవ హక్కుల ఆర్టికల్?

#39. అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా ఏ సం॥లను పరిగణిస్తారు? అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా ఏ సం॥లను పరిగణిస్తారు?

#40. వ్యక్తికి తనపై ఆరోపణలు వస్తే బహిరంగంగా వాదనలు వినిపించుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్?

#41. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పటి నుండి జర్పుతున్నారు.?

#42. బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించాలని UNO లో ప్రత్యేక చర్చకు చొరవ చూపిన మహిళా ఉపాధ్యాయురాలు?

#43. బాలల హక్కుల ఒడంబడికలో 1-41 వరకు గల హక్కులను ఈ పేరుతో పిలుస్తారు?

#44. బాలల హక్కులు 54లో శరణార్థులైన పిల్లల యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ?

#45. అంతర్జాతీయ బాలల హక్కులలో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణను తెలిపే ఆర్టికల్?

#46. అంతర్జాతీయ బాలల సం|| -1979ను పురస్కరించుకొని మన భారతదేశం 1979లో దేనిని ఏర్పాటు చేసింది?

#47. జాతీయ బాలల హక్కుల కమీషన్ ఏర్పాటైన సం॥?

#48. జాతీయ బాలల హక్కుల కమీషన్కు సంబంధించి సరికానిది?

#49. క్రింది వానిలో సరికాని జత ?

#50. బాలల హక్కులకు సంబందించి బాలల భాగస్వామాన్ని 8 అంశాలను నిశ్చెన రూపంలో తెల్పిన వ్యక్తి?

#51. లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ చట్టం-POCSO మొదట ఏర్పాటైన సం॥ సవరించబడిన సం॥?

#52. 1979వ సం||లో భారత ప్రభుత్వం బాలకార్మికుల సమస్యలను గుర్తించి వాటిని అధిగమించుటకు ఏర్పాటు చేసిన కమిటీ?

#53. జువైనల్ జస్టీస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ - 2000 నూతన సవరణ చట్టం-2021 ద్వారా కొత్తగా మార్పు చేశారు. ఇది ఎప్పటి నుండి అమలులోని వచ్చింది?

#54. బాలల పరిరక్షణ కోసం NCPCR వారు చేపట్టిన కార్యక్రమం కానిది?

#55. చిల్డ్రన్ స్కూల్బ్యాగ్ యాక్ట్ -2016 ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం మించకూడదు

#56. క్రింది వానిలో సరికానిది?

#57. బాలకార్మిక నిర్మూలన సవరణ చట్టం-2016 ప్రకారం ?

#58. CRC అనగా ?

#59. CRC ని ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ఆమోదించింది?

#60. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కలవు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *