DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Tests -3
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. ముస్లింల కాలంలో హిందూ విద్యార్థులు విద్యను ప్రారంభించే ముందు ఈ క్రియ జరిపేవారు?
#2. మహ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేశారు? భారతదేశంలో 1000కి పైగా వీటిని
#3. హిబ్రూ భాషలో "మిద్రాశ” అనే పదానికి అర్ధం?
#4. కుతుబ్ అనగా అర్ధం?
#5. ఇస్లాం అనగా?
#6. ఈ క్రింది ఏ ఉత్సవం ఖురాన్లో "సురాహ్-ఇ-ఇక్రా” అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లెవేయడంతో ప్రారంభమవుతుంది?
#7. ఢిల్లీలో "మదర్సా-ఇ-మ్యుజ్జి" అనే పేరుతో మదర్సాను ఏర్పాటు చేసిన సుల్తాన్?
#8. భారతదేశంలో మధ్యయుగ (మాధ్యమిక) కాలంలోని విద్యను చరిత్రకారులు ఈవిధంగా అభివర్ణించారు?
#9. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలున్నప్పటికీ విద్య సార్వత్రికీకరణ జరగలేదని చెప్పిన వ్యక్తి?
#10. ఇస్లాం కాలంలో ప్రముఖ విద్యాకేంద్రాలకు సంబంధించి సరియైనది?
#11. స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారిలో ప్రముఖులు మొఘలులు కాగా బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ బేగం రచించిన గ్రంథం?
#12. మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యావిధానంలో ఇలాహీ అనగా?
#13. మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యావిధానంలో విజ్ఞాన శాస్త్రం, గణితం వంటి బోధనాంశాన్ని ఈ పేరుతో పిలుస్తారు?
#14. మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యావిధానంలో తబ్సి అంటే?
#15. సూక్తులు, ప్రార్ధనను అవగాహన చేసుకోవాలి. జరిగిన పాఠాన్ని స్మృతికి తెచ్చుకోవాలి మరియు మక్తబ్ల ఖురాన్‌ను కొంత భాగమే కంఠస్థం చేయాలని చెప్పినవారెవరు?
#16. మధ్యయుగ కాలంలో బోధనా పద్ధతినే మార్చే ప్రయత్నం చేసిన వారెవరు?
#17. మధ్యయుగ కాలంలో ఉన్నతోద్యోగులుగా నియమించ బడాలంటే నిత్య జీవితానికి పనికి వచ్చే అబ్దుల్ ఫజిల్ ఆశించిన విద్యాశీలతతో పాటు వీటిని కూడా చదవాలి?
#18. మదర్సాలలో ఎక్కువగా సాహిత్యం, తర్కం, తత్వం, న్యాయ శాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళం, వైద్య విద్య, సూఫిజం, ఇస్లాం చరిత్ర, చట్టాలు, జ్యోతిష్య శాస్త్రం, హస్తకళలు, వ్యవసాయం, భారత శిల్పా శాస్త్రమును ఈ భాష ద్వారా నేర్పించే వారు ?
#19. మధ్యయుగ కాలంలో గులిస్థాన్, బోస్తాన్ మరియు సంస్థాన్ వంటి పద్యాలను రచించిన వారెవరు?
#20. మధ్యయుగ కాలంలోని ఈ క్రింది వారికి అరబ్బీ, పర్షియన్ భాషలలో పఠనం,లేఖనం, యుద్ధవిద్యలు, మహ్మదీయ న్యాయశాస్త్రాలు, పరిపాలనాంశాలు, ఖురాన్ అధ్యయనం నేర్పించేవారు?
#21. మధ్యయుగంలోని ముస్లింల కాలంలో విద్యావంతులకు ఈ క్రింది ఉద్యోగాలను ఇచ్చేవారు?
#22. “మేధావి కలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్నా” అని వీరి భావన?
#23. భారతదేశంలో హిందూ విశ్వవిద్యాలయాలు, తపోవన విద్య, ఆశ్రమ పాఠశాలలు తగ్గిపోవడానికి ఈ క్రింది వారి దండయాత్రలే కారణం?
#24. 1192 ప్రాంతంలో మన దేశంలో 'మక్తబ్' అనే ఎలిమెంటరీ పాఠశాలలను మొదటగా ఏర్పాటు చేసిన వారెవరు?
#25. "బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం" అని అభిప్రాయపడిన వారు ఎవరు?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️