DSC విద్యా దృక్పథాలు ( SRC, DRU, DRC,MRC,,UGC,NABET, రికార్డులు-రిజిష్టర్లు , కేంద్రీయ/నవోదయ/సైనిక/ఏకలవ్య) Grand Tests -9

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( SRC, DRU, DRC,MRC,,UGC,NABET, రికార్డులు-రిజిష్టర్లు , కేంద్రీయ/నవోదయ/సైనిక/ఏకలవ్య) Grand Tests -9

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. రాష్ట్ర వనరుల కేంద్రం అని దేనిని పిలుస్తారు?

#2. SRC ప్రధాన ఉద్దేశ్యం?

#3. UGCలో ‘G' అనగా ?

#4. విద్య, శిక్షణల జాతీయ గుర్తింపు సమితి అని దేనికి పేరు ?

#5. దేశంలో అన్ని రంగాలలో గుణాత్మకతను తీసు ముందుగా ఆ మార్పు పాఠశాలల నుండి ప్రార తెల్పినవారు?

#6. ఆయా సంస్థలు ఉన్న ప్రదేశాలను బట్టి సరికాని అంశంను గుర్తించండి?

#7. UGC ఏర్పాటు కావడానికి కారణమైన కమిషన్?

#8. పాఠశాల సముదాయం అనే భావన మొదట వెలుగులోకి తెచ్చి కమిషన్?

#9. సాక్షరభారత్ కార్యక్రమాలు ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగే

#10. DIET మాదిరిగా మండల స్థాయిలో పనిచేస్తున్న సంస్థ

#11. విశ్వవిద్యాలయ నిధుల సంఘానికి సంబంధించి ఏకైక సరైన ప్రవచనంను గుర్తించండి?

#12. పాఠశాల సముదాయాల ఆవశ్యకత కానిది?

#13. పాఠశాల సముదాయాల గురించి చర్చించని కమిషన్?

#14. UGC ప్రాంతీయ కేంద్రం లేని ప్రదేశం?

#15. మండల వనరుల కేంద్రం ఏర్పాటు కావడానికి కారణమైన

#16. పాఠశాల సముదాయాలు విజయవంతం కాలేదని బాహాట చెప్పిన కమిటీ?

#17. UGC ఏ చట్టం ద్వారా స్వయంప్రతిపత్తి పొందింది?

#18. SRC కార్యక్రమాలకు నిధులు వీరు సమకూర్చుతారు !

#19. రాష్ట్ర వనరుల కేంద్రం ఏర్పాటైన సంవత్సరం?

#20. రాష్ట్ర వనరుల కేంద్రం ఏర్పాటైన సంవత్సరం?

#21. UGC ప్రస్తుత ఛైర్మన్ ఎవరు?

#22. క్రింది వానిలో సరికాని జత?

#23. పాఠశాలలో రికార్డులు, రిజిష్టర్లను నిర్వహించే నెట్వర్క్ వ్యవస్థను ఇలా సూచిస్తారు?

#24. క్రింది వానిలో రికార్డులకు, రిజిష్టర్లకు సంబంధించి సరికాని ?

#25. క్రింది వాటిలో వాటి పని తీరు ఆధారంగా సరైన రికార్డు

#26. క్రింది వానిలో ఆర్థిక పరమైన రికార్డు కానిది?

#27. క్రింది వానిలో విద్యా సంబంధ రికార్డు కానిది?

#28. పాఠశాల కార్యక్రమాలను ప్రతిబింబించే అద్దం లాంటిదిగా దీనిని పిలుస్తారు?

#29. నగదు పుస్తకం యొక్క పిల్లలాగా దీనిని పిలుస్తారు?

#30. ఈ రికార్డు ద్వారా పాఠశాల చరిత్రను తరతరాలక అందించవచ్చు?

#31. ఈ రికార్డు ద్వారా పాఠశాల చరిత్రను తరతరాలకు అందించవచ్చు?

#32. DFCR అనగా ?

#33. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి అడ్డంగా ఈ రికార్డును పోలుస్తారు?

#34. ఉపాధ్యాయుడి యొక్క వృత్తిపరమైన విషయాలను నమోదు చేసే పుస్తకం?

#35. క్రింది వానిలో ఆర్థికపరమైన రిజిష్టర్ కానిది?

#36. లైబ్రరిలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో తెలియజేసింది?

#37. పాఠశాల సిబ్బంది పాఠశాల సమయంలో అధికార, అనధికార పనులకు వెళ్ళినట్లయితే ఏ రిజిష్టర్లో నమోదు చేయాలి?

#38. విద్యార్ధి విద్యా సం॥లో హాజరైన మొత్తం పని దినాలను ఈ పుస్తకంలో నమోదు చేసి 5వ తరగతి పూర్తయిన తర్వాత అతడికి ఇస్తారు?

#39. పాఠశాల నుండి వెళ్ళిపోయి విద్యార్ధి తిరిగి మళ్ళీ అదే పాఠశాలకు వచ్చినట్లయితే అతడి ప్రవేశ సంఖ్య?

#40. చిల్లర ఖర్చులను నమోదు చేసే పుస్తకం?

#41. తీర్మానాల పుస్తకం అని దేనిని పిలుస్తారు?

#42. ఈ రికార్డును పాఠశాలలో నిర్వహించము?

#43. ఏకలవ్య మాడల్ స్కూల్స్ కల్పించే సౌకర్యం కానిది?

#44. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు ఈ తరగతిలో ప్రారంభం అవుతాయి?

#45. CBSEలో SE అనగా?

#46. కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృతం ఈ తరగతులలో తప్పనిసరి?

#47. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల సంఖ్య?

#48. కేంద్రీయ విద్యాలయాల్లో మొదటి తరగతుల్లో అడ్మిషన్ | ఏ పద్ధతిలో నిర్వహిస్తారు?

#49. నవోదయ పాఠశాలల్లో ఈ సౌకర్యం అందుబాటులో లేదు?

#50. సైనిక పాఠశాలలు ఏర్పాటు కావడం వెనక ముఖ్య ఉద్దేశ్యం

#51. నవోదయాల్లో ఏ తరగతులలో మాతృభాష లేదా ప్రాంతీయ భాష నేర్పిస్తారు?

#52. నవోదయ పాఠశాలల్ని వ్యతిరేకించిన రాష్ట్రం?

#53. కేంద్రీయ విద్యాలయాలు మన దేశంలో కాకు విదేశాలలోని క్రింది ఈ దేశంలో లేదు?

#54. రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేసే పాఠశాలలు

#55. గిరిజనుల కోసం ఉద్దేశించిన కేంద్ర పాఠశాలఆ

#56. సైనిక పాఠశాలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని

#57. తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకంగా సైనిక పా ఎన్ని ఏర్పాటు చేసింది?

#58. ఏకలవ్య పాఠశాలలలో నిర్వహించే తరగతు

#59. కేంద్రీయ పాఠశాలలు ఏర్పాటైన సంవత్సరం?

#60. కేంద్రీయ విద్యాలయాల్లో ఈ క్రింది సౌకర్యం సరికాదు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *