DSC విద్యా దృక్పథాలు (బౌద్ధ కాలం, జైన కాలంలో విద్య) Grand Tests -2

Spread the love

DSC విద్యా దృక్పథాలు (బౌద్ధ కాలం, జైన కాలంలో విద్య) Grand Tests -2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయస్సు?

#2. జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్ష్యం కానిది?

#3. జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేది?

#4. తమ జీవన ప్రయాణంలో మంచి/చెడులను చూసి తపస్సు, సాధన చేసి విజయం పొందినవారు చూపిన సరైన సత్యమార్గమే?

#5. జైన విద్యావిధానానికి సంబంధించి సరికానిది ఏది?

#6. వర్ధమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలవబడ్డారు?

#7. జైనమతం యొక్క జినుడు మరియు జైనుల ప్రవక్త అని వీరికి పేరు?

#8. బౌద్ధకాలానికి సంబంధించి సరికాని ప్రవచనం?

#9. జిన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఇలా పిలుస్తారు?

#10. ఇంద్రియాలను జయించినవాడు అంటే ఎవరు?

#11. జైన అనే పదానికి అర్థం?

#12. జైనులకి సంబంధించి పంచమహావ్రతాలు కానిది?

#13. క్రింది వానిలో త్రిరత్నంగా పిలువబడనిది?

#14. బౌద్ధమతం ఎప్పుడు ప్రారంభమైంది?

#15. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది?

#16. బౌద్ధకాలంలో 8 సం||ల వయస్సు నిండిన తర్వాత పిల్లల తలవెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకొని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొంది పసుపు బట్టలు వేసుకొనే కార్యక్రమం?

#17. ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్య మూలసూత్రం ఏది?

#18. దు:ఖానికి కారణం కోరికలు, ఈ రెండింటికి కారణం అవిద్య, దీనికి పరిష్కార మార్గం “అష్టాంగ మార్గం" అని తెలియజేసిన వారెవరు ?

#19. గౌతమ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవారు?

#20. వేదకాలంలోని యజ్ఞయాగాదులు, కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి. ధర్మమార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని, శాంతి, అహింసలు, ధర్మ సమ్మతం అయితే జంతుబలులు ఎందుకు చేస్తారు అని ప్రతిపాదించింది ఎవరు?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *