DSC విద్యా దృక్పథాలు ( కేంద్రీయ/నవోదయ/సైనిక/ఏకలవ్య, జాతీయ స్థాయిలో ఉన్న విద్యా సంస్థలు, SUCCESS, MODEL,NPEGEL,KGBV ) Grand Tests -8

Spread the love

DSC విద్యా దృక్పథాలు ( కేంద్రీయ/నవోదయ/సైనిక/ఏకలవ్య, జాతీయ స్థాయిలో ఉన్న విద్యా సంస్థలు, SUCCESS, MODEL,NPEGEL,KGBV ) Grand Tests -8

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వానిలో ఆయా పాఠశాలలు ఏర్పాటుకు 1 సంబంధించి సరికాని జత?

#2. ఏకలవ్య మాడల్ స్కూల్స్ కల్పించే సౌకర్యం కానిది?

#3. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు ఈ తరగతిలో ప్రారంభం అవుతాయి?

#4. CBSE SE అనగా?

#5. కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృతం ఈ తరగతులలో తప్పనిసరి?

#6. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల సంఖ్య?

#7. కేంద్రీయ విద్యాలయాల్లో మొదటి తరగతుల్లో అడ్మిప ఏ పద్ధతిలో నిర్వహిస్తారు?

#8. నవోదయ పాఠశాలల్లో ఈ సౌకర్యం అందుబాటులో లేదు?

#9. సైనిక పాఠశాలలు ఏర్పాటు కావడం వెనక ముఖ్య ఉద్దేశ్యం

#10. నవోదయాల్లో ఏ తరగతులలో మాతృభాష లేదా ప్రాంతీయ భాష నేర్పిస్తారు?

#11. నవోదయ పాఠశాలల్ని వ్యతిరేకించిన రాష్ట్రం?

#12. కేంద్రీయ విద్యాలయాలు మన దేశంలో కాకుండా విదేశాలలోని క్రింది ఈ దేశంలో లేదు?

#13. రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేసే పాఠశాలలు

#14. .గిరిజనుల కోసం ఉద్దేశించిన కేంద్ర పాఠశాలలు?

#15. సైనిక పాఠశాలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కలవు?

#16. తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకంగా సైనిక పాఠశాలలు ఎన్ని ఏర్పాటు చేసింది?

#17. ఏకలవ్య పాఠశాలలలో నిర్వహించే తరగతులు?

#18. సైనిక పాఠశాలలు ఏర్పాటైన సం॥

#19. కేంద్రీయ పాఠశాలలు ఏర్పాటైన సంవత్సరం?

#20. నవోదయ పాఠశాలలు ఏర్పాటైన సంవత్సరం?

#21. కేంద్రీయ విద్యాలయాల్లో ఈ క్రింది సౌకర్యం సరికాదు?

#22. గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలన్న కోరిక ప్రస్తుతం ఉన్న ఈ పాఠశాల ద్వారా సాధ్యమయ్యింది?

#23. CBSE అనగా

#24. PPP అనగా?

#25. కేంద్రీయ పాఠశాలల మాదిరిగా బ్లాకు స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలు?

#26. ఆదర్శ పాఠశాలల్లో తరగతులు?

#27. దేశవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలు ఏర్పాటైన సంవత్సరం?

#28. Success పాఠశాలలు ఏర్పాటైన సంవత్సరం?

#29. ఆదర్శ పాఠశాలలకు సంబంధించి సరికానిది?

#30. ఆదర్శ పాఠశాలలు ఒక బ్లాకులో ఏర్పాటు కావాలంటే నిబంధన?

#31. NPEGEL పథకం ఏ వయస్సు, ఏ తరగతులకు చెందిన బాలికలకు సంబంధించినది?

#32. ఏ పథకంలో భాగంగా బాలికల నమోదు ఎక్కువగా జరిగి కనీస వసతులు ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలను మోడల్ పాఠశాలగా గుర్తిస్తారు?

#33. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో KGBV పాఠశాలలు ప్రారంభమైన సం॥రం?

#34. KGBV ?

#35. KGBV పాఠశాలలు ఏర్పాటు కావాలంటే ఇది నిబంధన కాదు?

#36. KGBV లో ప్రవేశం పొందాలంటే బాలికల వయస్సు ఇంత నిండి ఉండాలి?

#37. KGBVలలో బాలికలకు నెలకు ప్రస్తుతం(2022) పాకెట్మనీ కాకుండా ఎంత ఖర్చుపెడుతున్నారు?

#38. KGBV లలో ప్రవేశం పొందాలంటే బాలికలు ఈ తరగతులలో డ్రాపవుట్స్ కావాలి?

#39. NPEGEL లో EL దేనిని సూచిస్తుంది?

#40. Success పాఠశాలలు ఈ తరగతులకు సంబంధించి నవి"

#41. NPEGEL పథకం ప్రారంభమైన సం॥?

#42. CBSE ని విస్తరించండి.

#43. SUCCESSపాఠశాలలో చివరి రెండు 'S'లు దేనిని సూచిస్తాయి

#44. క్రిందివానిలో ఏ కార్యక్రమం ఎలిమెంటరీ స్థాయి బాలిక విడు కార్యక్రమంగా పిలువబడుతున్నది?

#45. సాక్షర భారత్ మిషన్లో జిల్లా లోక్శిక్షా సమితి కలెక్టర్ హో దా

#46. సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించిం

#47. సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించిం

#48. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా సాక్షర భారత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది

#49. NPEGEL పథకంలో రెండవ E దేన్ని సూచిస్తుంది.

#50. ఏ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు గ్రీటింగ్ కార్డుల తయారీపై శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు కూడా నేర్పిస్తున్నారు.

#51. NPEGEL పథకం ఎవరికి ఉద్దేశించింది.

#52. APSHP ని విస్తరించండి

#53. NPEGEL విస్తరించండి

#54. NPEGEL కి సంబంధించిన ఫలితం కాని అంశం

#55. సాధారణ పాఠశాలలోనే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించే పాఠశాల పేరు

#56. Success పాఠశాలల్లో ప్రస్తుతం ఏ సిలబస్ ను బోధిస్తున్నారు

#57. Success పాఠశాల వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది.

#58. KGBV లలో చేరాలంటే బాలిక కనీస వయస్సు

#59. KGBV పాఠశాలలో ఒక్కో తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య

#60. KGBV లలో ప్రవేశం ఏ ఏ తరగతుల్లో పొందవచ్చు

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

 

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *