AP/TS TET DSC 2024 PSYCHOLOGY TEST TOPIC-[భావనలు,ప్రత్యక్షం]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ప్రత్యక్షం అనేది ఈ అంశాల కలయిక ?
#2. ప్రత్యక్షంలో భాగంగా ఒకదానికొకటి పోలికగా వున్న అంశాలను ఒక సమూహంగా ఏర్పర్చుకొని గుర్తు తెచ్చుకోవడం అనే భావన ఏ నియమము?
#3. ఆకృతి క్షేత్ర సంబంధ భావనను తెలియజేసిన వ్యక్తి ఎవరు?
#4. గాలిలో గాలిపటం ఎగిరేటప్పుడు క్షేత్రంగా దేనిని భావిస్తాము
#5. ప్రత్యక్ష నమూనాను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు ?
#6. కంటి ద్వారా ప్రపంచంలో అందాలను, రంగులను, దురాలను చూసే ప్రత్యక్షం?
#7. అసంపూర్తిగా ఉన్న ఆకారాలను సంపూర్ణ అకారాలుగా చూడటం ఏ ప్రత్యక్ష నియమము?
#8. ఒక ప్రచోదనము లేదా ఉద్దీపన అసలే లేకుండా వున్నట్లు అనిపిస్తే ఆ భావనను ఏమంటారు ?
#9. ఎక్కువ మంది హాజరైన వివాహ వేడుకలో కూడా తమకు ఇష్టమైన బంధువులను త్వరగా, సులువుగా గుర్తుపట్టడం ప్రత్యక్షంలో భాగంగా ఏ వ్యక్తిగత కారకంగా పిలుస్తాము?
#10. ప్రత్యక్ష లక్షణం కానిది ?
#11. టెట్ రిజల్టు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అమ్మాయికి తన ఇంట్లో వారు ఎవరు పిలిచినా కూడా రిజల్టు గురించి చెప్పడానికి పిలుస్తున్నారేమో అనుకోవడం ఏ భావన ?
#12. ప్రత్యక్ష నిర్వహణలో భాగంగా ప్రాగ్నాంజ్ అనే పదానికి అర్థం?
#13. ఆకృతి స్పష్టంగా కనబడాలంటే దాని యొక్క రేఖాకృతి స్పష్టంగా ఉండాలని చర్చించిన వ్యక్తి ?
#14. సాధారణంగా మనో విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ప్రత్యక్షం ఎన్ని దశలలో జరుగుతుంది ?
#15. ప్రత్యేకంలో భాగంగా ఉద్దీపనల ఎన్నిక ఎన్నవ దశ ?
#16. భావనలు ఏర్పడాలంటే ముందుగా కావాల్సిన ప్రాథమిక అంశం?
#17. జ్ఞానేంద్రియాల అవసరం లేకుండా గుణాత్మక లక్షణాలతో ఏర్పర్చుకునే భావనలు ?
#18. శిశువు ప్రాథమిక రంగులను తెలుసుకోవడం ఏ భావన ?
#19. ఈ భావనలు పిల్లలలో 3 సంవత్సరాల వయస్సులోపే ఏర్పడతాయి ?
#20. పిల్లలు నాలుగు దిక్కులను తెలిపితే ఇది ఏ భావన ?
#21. డబ్బు ప్రాధాన్యతను తెలుసుకునే భావన ?
#22. ఈ భావనను క్లిష్టమైన భావనగా పిలుస్తారు ?
#23. ఈ భావన ఇతరులను చూడటం ద్వారా, అనుకరణ ద్వారా ప్రారంభం అవుతుంది ?
#24. మంచును పట్టుకుంటే చల్లగా వుంటుంది అని శిశువు తెలుసుకుంటే ఈ భావన ఇలా ఏర్పడినట్లు ?
#25. భావనల ఉద్దేశ్యం కానిది ?
#26. లోహాలన్ని వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే భావన నేర్చుకోనుటలో ఇమిడి ఉన్న అంశం ?
#27. చూస్తూ, వింటూ నేర్చుకోవడం ఏ భావన ?
#28. భావనలను పెంచే క్రమంలో ఉపాధ్యాయుడికి గల సరైన ఉపగమం కానిది?
#29. భావనల వికాసంలో ఇది ఉపాధ్యాయునికి తగినది ?
#30. ఈ అంశం తెలుసుకోవడం వల్ల భావన సరిగ్గా ఏర్పడదు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS