AP TET MODELPAPER-6 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

Spread the love

AP TET MODELPAPER-6 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ” అన్నవారు

#2. తప్పుగా జతపరచబడిన జత

#3. భాషా వికాసంలో మొదటి దశ

#4. రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అనుకున్నాడు. దీనికి కారణం

#5. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి.

#6. ఎరిక్ సన్ ప్రకారం 'క్రీడాదశ'లో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి.

#7. రావాన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనేది

#8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు

#9. 10 సంవత్సరాల వయస్సు గల కుమార్ మానసిక వయస్సు 7 సంవత్సరాలు అయితే, అతని ప్రజ్ఞాలబ్ధి

#10. కింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి

#11. రవికి హెూమ్వర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ

#12. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేసారు. ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది

#13. వైగోట్ స్కీ ప్రకారం పిల్లలలో 'ప్రైవేట్ ప్రసంగం' కనబడే వయస్సు

#14. పావ్ లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది

#15. కార్యసాధక నిబంధనను ఇలా కూడా అంటారు.

#16. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం

#17. కింది వానిలో బందూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని నాలుగు అంశాలలో లేనిది

#18. కింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది

#19. క్రింది వానిలో గౌణ అవసరం

#20. పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట 'ఫ్రెంచ్', తరువాత 'జర్మన్' నేర్చుకుంది. 'జర్మన్' పరీక్ష రాస్తుంటే ఆమెకు 'ఫ్రెంచ్' గుర్తుకు వస్తుంది గానీ, 'జర్మన్' గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం

#21. రజాక్ ఒక అర్థరహిత పదాల జాబితాను 18 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతను 9 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన అతని పొదుపు గణన

#22. చార్లెస్ జడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం

#23. అలెక్సియా అనేది

#24. సహచర్య, సహకార అభ్యసనాలు రెండూ

#25. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం

#26. క్రింది వానిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది

#27. శ్రేష్ఠగ్రహణ (మిశ్రమ) కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టినవారు

#28. నిర్దేశిత నాయకత్వంలో

#29. NCF 2005లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి.

#30. RTE Act - 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8వ తరగతి వరకు నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య

#31. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి 31-35 ప్రశ్నలకు జవాబులను గుర్తించుము. నొసట వెక్కిరించి నోట నవ్వును జూపి కడుపు నిండ విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదంబయా బాలనరసింహ ! భరతసింహ! 31. కడుపు నిండ విషం కలవాన్ని కవి దేనితో పోల్చాడు?

#32. 32. ............... తో వెక్కిరిస్తున్నాడు.

#33. 33. ఈ పద్య రచయితను గుర్తించండి.

#34. 34. బాలనరసింహ ! భరతసింహ ! అనేది

#35. 35. కడు ప్రమాదంబయా : గీతగీసిన పదానికి అర్థం?

#36. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 36-40 ప్రశ్నలకు జవాబులు గుర్తించుము. శ్రీ కె.ఆర్. ఆమోస్ ఆధ్వర్యంలో టి.ఎన్.జి.ఒ యూనియన్ 1968 జూలై 10న తెలంగాణ హామీల దినం నిర్వహించింది. ఉద్యోగుల రక్షణను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించడం, ముల్కీ నిబంధనలను పక్కన పెట్టడం. కోర్టు తీర్పులను, కేంద్రప్రభుత్వ ఆదేశాలను, ఉత్తర్వులను అమలు చేయకపోవడం, బోగస్ ముల్కీ సర్టిఫికెట్లపై ఇతరత్రా కారణాలతో తెలంగాణా ప్రాంత ఉద్యోగాల్లో వేలాదిమంది ఆంధ్రా వారిని నియమించడం వంటి కారణాలతో T.N.G.O. లు, తెలంగాణ పరిరక్షణ దినం ప్రారంభించారు. ఈ జూలై 10, 1968న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ హక్కుల దినం, సభలు నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన Be క్రమంలో ఏడాదిలోపే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు | రక్షించబడవని నిర్ణయానికి వచ్చారు తెలంగాణ ప్రజలు. ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణను వేరుచేయమని కోరుతూ భారత రాష్ట్రపతిని 1958లోనే తెలంగాణ మహాసభ విజ్ఞప్తి చేసింది. ఈ విధంగా తమిళ ప్రాంతం నుండి వేరుపడి తెలంగాణ ప్రాంతంపై కన్నేసిన ఆంధ్రా నాయకులు అనేక రకాలుగా తెలంగాణ సమాజాన్ని అన్యాయానికి గురి చేశారని చరిత్ర చెబుతుంది. ఒక సందర్భంలో చంద్రబాబునాయుడు గారు C.M. గా ఉన్నప్పుడు చరిత్ర చదవద్దు దాన్ని ఎత్తేస్తున్నాం అని ప్రకటించారు. ఈ ప్రకటనపై తెలంగాణ సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. చరిత్ర చదివితే తెలంగాణ చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలుస్తాయి. అట్లా తెలిసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తారు అన్న ఆలోచనతో చంద్రబాబు చరిత్రను చులకన చేశారని మేధావుల సంఘం అభిప్రాయపడింది. 36. ఆంధ్రులు మొట్టమొదట ఏ రాష్ట్రం నుండి విడిపోయారు?

#37. 37. తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం ఎప్పుడు నిర్వహించారు. (నిర్వహిస్తారు)

#38. 38. ఈ క్రింది వాటిలోంచి “స్థానికుడు" అనే అర్థాన్నిచ్చే పదాన్ని గుర్తించండి.

#39. 39. తెలంగాణను ఉమ్మడి రాష్ట్రం నుండి వేరుచేయమని 1958లోనే భారత రాష్ట్రపతికి “తెలంగాణ మహాసభ విజ్ఞప్తి చేసింది అప్పటి రాష్ట్రపతి ఎవరు ?

#40. 40. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన ఎంత కాలంలోపు తెలంగాణ ప్రజలకు అభద్రతా భావం ఏర్పడింది ?

#41. మధువనం పాఠం మొల్ల రామాయణంలోని ఈ కాండంలోనిది

#42. దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కారంగా సంపన్నంగా చిత్రించిన 'కాంతం' పాత్ర సృష్టికర్త

#43. తెలివితేటలకు పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ అనే తేడా లేదని నిరూపించిన కథ బాలతిమ్మరుసు. ఈ కథా రచయిత

#44. సాయంకాలం వేళ చిన్న పిల్లల్ని బాగా సింగారించి వారి నెత్తిమీద రేగుపండ్లు పోసి వేడుకగా నిర్వహించే పండుగ రోజు

#45. 'ఆసక్తి' అనే పదానికి అర్థం

#46. " దుస్తులు” అనే పదానికి పర్యాయపదాలు

#47. "కర్ణం" అను పదానికి ప్రకృతి

#48. "తలపండిన” అనే జాతీయానికి వివరణ

#49. తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు. ఈ పొడుపు కథకు విడుపు

#50. గుఱ్ఱం "వేగంగా" పరుగెత్తుచున్నది.

#51. జతపర్చండి.

#52. "అప్పుడప్పుడు" పదాన్ని విడదీయగాన వచ్చిన రూపం

#53. వేరు పురుగు వేరును తొలస్తుంది. ఈ వాక్యంలో ద్వితీయా విభక్తి ప్రత్యయం

#54. ఒక వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే వాక్యం

#55. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి, వికసిస్తుందని చెప్పే భాష్పోత్తి వాదం

#56. విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది.

#57. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించినా చివరకు పోయేకొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం.

#58. విద్యార్థులలో స్వయం అభ్యసనాశక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి

#59. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం

#60. బోధన, అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది

#61. "What are you "mumbling" over there?" Amma said loudly. Choose the meaning of the word "mumbling".

#62. C.V. Raman's advice to young scientists was to look at the world around them and not to confine themselves to their laboratories. Choose the synonym of the word "confine".

#63. He groaned in despair. Choose the antonym of the word "despair".

#64. Choose the word with correct spelling.

#65. He has gone away from his house. Choose the meaning of the phrase "gone away"

#66. Choose the word with a Prefix

#67. Being tired, he lay down on the sofa. This sentence is :

#68. Choose the grammatically correct sentence

#69. They ___ the bridge by next week. Choose the correct form of the verb that fits the blank.

#70. I __ this letter at once. Choose the correct form of the verb that fits the blank.

#71. "That" is really a beautiful painting. Choose the part of speech of the word 'that'.

#72. Napolean, who won the French honour, died at St.Helena. This sentence has

#73. He speaks ___ Hindi well. Choose the article that fits the blank.

#74. They may feel jealous _ your success.

#75. Alexander was the greatest soldier in the world. Choose the positive degree of this sentence.

#76. Choose the expression that can be used to reject somebody's invitation :

#77. Don't throw it. Choose the correct question tag of this sentence.

#78. "That boy will be hung", said the gentleman. Choose the correct reported speech of the sentence.

#79. They heard a soft voice. Choose the passive voice of the sentence.

#80. This punctuation mark is used to separate a non-defining relative clause.

#81. In an informal letter "Yours lovingly" is used in this part of a letter.

#82. Choose the list of words in the correct alphabetical order.

#83. Read the passage and choose the correct answer to the question given after. Socrates was a funny-looking man with a high, bald, domeshaped head, a face very small in comparison, a round upturned nose and a long way beard that didn't seem to belong to such a perky face. His ugliness was a standing joke among his friends. 83. Socrates' appearance was :

#84. The people of the town shouted in admiration because :

#85. The following is a manual of instruction.

#86. One of the most important advocates of S-O-S approach was :

#87. Role play is a / an:

#88. Bilingual method was advocated by

#89. The test that is used for assessing the academic status of a learner in his class.

#90. Reference skills are developed by

#91. 10⁻¹²కు సమానమైన విలువ (ఘాతాంకాలు)

#92. a మరియు b రెండు పూర్ణసంఖ్యలైతే క్రింది వానిలో పూర్ణసంఖ్య కానిది (పూర్ణ సంఖ్యలు)

#93. 3.6̅ - 0.8̅ విలువ

#94. మూడు విభిన్న అంకెలతో ఏర్పడిన ఐదంకెల అతి సంఖ్య పెద్ద (వాస్తవ సంఖ్యలు)

#95. ఒక అకరణీయ సంఖ్యను 5/2చే గుణించి మరియు 2/3 కలుపగా ఫలితం -7/12 వచ్చిన సంఖ్య (అకరణీయ సంఖ్యలు)

#96. ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని తర్వాత సంఖ్య లబ్దం ఎల్లప్పుడూ భాగించబడేది (పూర్ణాంకాలు)'

#97. క్రింది వానిలో గరిష్ట సంఖ్య (భిన్నాలు)

#98. ఒక సంఖ్యలో 25 శాతం 40 అయిన ఆ సంఖ్య

#99. 3 : 4 మరియు 2 : 3 ల బహుళ నిష్పత్తి

#100. 7 2/3 మీటర్ల గుడ్డ ఖరీదు ₹120 3/4 అయిన 1 మీ. గుడ్డ ఖరీదు (రూ॥లలో) (పరిచయం)

#101. ఒక వ్యక్తి నెల జీతం రూ.15,000, అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చుచేసిన భాగాన్ని వృత్తరేఖా చిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణం 60°గా చూపించిన అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చుచేసినది. రూ॥లలో (పరిచయం)

#102. ఘనం యొక్క ఘనపరిమాణం 64 సెం.మీ అయిన దాని ప్రక్కతల వైశాల్యం (చ.సెం.మీ.లలో) (ఘనము)

#103. 36 సెం.మీ. పొడవు మరియు 16 సెం.మీ. వెడల్పుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజం పొడవు (సెం.మీ.లలో) (దీర్ఘ చతురస్రం)

#104. ∆ABC లో AB + BC = 10 సెం.మీ., BC + CA = 12 సెం.మీ., CA + AB = 16 సెం.మీ. అయిన ఆ త్రిభుజ చుట్టుకొలత (సెం.మీ.లలో) (త్రిభుజాలు)

#105. ఒక చతుర్భుజంలో, కోణాలు వరుసగా x°, (x-10)°, (x+30)° మరియు 2x° అయిన వాటిలో చిన్నకోణం (చతుర్భుజం)

#106. ఒక చతురస్ర కర్ణం 'd' యూనిట్లు అయిన దాని వైశాల్యం (చ॥యూ॥॥లలో) (చతురస్రం)

#107. ఒక కమ్మీ రేఖాచిత్రంలో 1 సెం.మీ = 5 యూనిట్లుగా స్కేలు సూచించడమైనది. కమ్మీ పొడవు 4.3 సెం.మీ. అయిన కమ్మీ సూచించే రాశి విలువ (యూనిట్లలో) 2) 5 (రేఖా చిత్రం)

#108. ఒక క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య (బహుభుజ)

#109. x =2, y = - 1, 2 = 3 అయిన 3xyz – x³ - y³ + Z³ విలువ

#110. 16, 13, 8, 12, 19, 17, 12, 16, x, 19 దత్తాంశం యొక్క బాహుళకం 12 అయిన x విలువ (బాహుళకం)

#111. 4ab5 అనే నాలుగంకెల సంఖ్య 55చే భాగించబడిన b– a విలువ

#112. రూ.50,000 లకు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ

#113. ( -3/8 × -7/13) యొక్క ప్యుత్రమం

#114. 0.216+0.064/0.36+0.16-0.24 యొక్క విలువ

#115. "గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు” అని పేర్కొన్నవారు

#116. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగములో సంశ్లేషనకు ఈ పేరు పెట్టబడినది

#117. వ్యావహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి

#118. OBB పథకము ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య

#119. 2: 5: 6: ............. ఈ రకపు ప్రశ్నలు ఇలా పిలువబడతాయి.

#120. హంటర్ స్కోర్ కార్డు ప్రకారము పాఠ్యపుస్తకము ఈ క్రింది స్కేలు పాయింట్ల ఆధారముగా మదింపు చేయబడును,

#121. కర్పూరం, ఉప్పు మిశ్రమం నందలి అనుఘటకాలను వేరుచేయడానికి వాడే పద్ధతి

#122. యూరేనస్ భ్రమణ దిశ

#123. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం

#124. ఒక వాహనం గంటకు ఒక కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం

#125. దీనిని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు.

#126. కిరోసిన్లో భద్రపరిచే లోహం

#127. SDR నియమం (ఆగండి, కిందపడిపోండి, అటూ ఇటూ దొర్లండి) కింది ప్రమాదాలలో పాటించాలి.

#128. నీరుగల గ్లాసులో మంచుముక్కలు వేసిన, గ్లాసు బయటివైపు నీటిబిందువులు ఏర్పడుటకు కారణం

#129. పెప్టిక్ అల్సర్ వ్యాధిపై పరిశోధనలు చేసి, మానవ శరీరధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో 2005వ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు

#130. లేయర్స్ను వీటి ఉత్పత్తి కొరకు పెంచుతారు.

#131. 'బంగారుతీగ' అను హైబ్రిడ్ రకము ఈ పంటకు చెందినది.

#132. కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరుగే బూజు వీటికి చెందినవి

#133. 'చాణక్యుని' మరియొక పేరు

#134. అశోకుడి శాసనాలలో ఉపయోగించిన భాష

#135. చోళుల కాలంలో 'ఉర్' అనగా

#136. ఈ రాజు పరిపాలనా కాలంలో అనుమకొండ నుండి రాజధాని ఓరుగల్లుకు మారింది.

#137. శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం

#138. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం

#139. కర్కటరేఖ మీద సూర్యుడు కిరణాలు నిటారుగా పడే రోజు

#140. సబర్మతీ ఆశ్రమంలో 1930 మార్చి 12వ తేదీన ప్రారంభమైన ఉద్యమం

#141. సారనాథ్ స్థూపం గల రాష్ట్రం

#142. మన రాష్ట్రంలో రైళ్ళను నిర్వహించే సంస్థ

#143. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ?

#144. ఇది ఒక ద్వీపకల్పము

#145. 'విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం'- అని నిర్వచించినవారు.

#146. "దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు"- ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది.

#147. ఒకే తరగతిలో "కఠినతా సూత్రం', 'పునశ్చరణ సూత్రం' రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్యప్రణాళిక వ్యవస్థీకరణ విధానం

#148. ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ

#149. 'చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం' అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు

#150. కింది వాటిలో ఒకటి నిష్పాదన నికష

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *