AP TET DSC Social Methodology(మూల్యాంకనం CCE) Test – 256
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక అంశం పట్ల పిల్లల ధనాత్మకంగా లేదా ఋణాత్మకంగా ప్రతిస్పందించే తీరును పరిశీలించడానికి ఉపయోగ సాధనం ఎ)సంఘటన రచన బి)అనెక్టోటల్ రికార్డు సి)నోటు పుస్తకాలు డి)పోర్ట్ పోలియో
#2. FA, SA లలో పిల్లలు సాధించిన మార్కుల ఆధారంగా వారి ప్రగతిని ఎన్ని పాయింట్ల స్కేలులో మాపనం చేస్తారు?
#3. CCE విధానంలో సంవత్సరములో నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలు ఎన్ని సార్లు జరుగుతాయి?
#4. CCE రిజిస్టర్ ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఎమ్.ఇ. ఓ.కి చూపిస్తే ఉన్నత పాఠశాలలు ఎవరికి చూపించాలి?
#5. విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోగలిగే మదింపు పద్దతి
#6. ఈ క్రింది ఏ మదింపులో ఉపాధ్యాయుడు తన అభిప్రాయాలను జోడుస్తాడు?
#7. అభ్యసకునికే ప్రాధాన్యత ఉండే మదింపు రకం?
#8. స్వీయ మదింపు సాధనాలుగా ఉపయోగపడేవి?
#9. బోధనాభ్యాసన ప్రక్రియల సాఫల్యతను, తదనుగుణంగా బోధనను మెరుగుపరచడానికి ఉపయోగపడే కార్యక్రమమే
#10. Base Line Assessment ప్రారoభ పరీక్ష)ను ఎప్పుడు నిర్వహిస్తారు?
#11. సంగ్రహాణాత్మక మూల్యాంకనంలో సమయము ఈ క్రింది ఏ విధంగా కేటాయించడం జరిగింది?
#12. SA లో అన్ని రకాల ప్రశ్నలకు ప్రాధాన్యతనిస్తూ మొత్తం నిర్ణయించిన సిలబస్ అంతటికీ ప్రాధాన్యతనిస్తూ ఎన్ని రకాల భారత్వ పట్టికలు తయారు చేసుకోవాలి?
#13. విద్యా ప్రమాణాల భారత్వ పట్టికలలో సమాచార నైపుణ్యాలను ఎంత శాతం మార్కులు కేటాయించాలి?
#14. పిల్లల ప్రగతిని ఈ క్రింది ఏఏ రిజిస్టరులో నమోదు చేస్తారు? ఎ)CCE బి)Cummulative సి)Progress Card
#15. క్యుములేటివ్ రికార్డులో నమోదు చేసే అంశాలు ఎ)సహపాఠ్యఅంశాలు బి)పాఠ్యఅంశాలు సి)ప్రగతి/మార్కులు
#16. SA ను తయారు చేసేటప్పుడు ప్రమాణాల భారత్వ పట్టికలో 40% భారత్వoను ఈ క్రింది విద్యా ప్రమాణానికి కేటాయిస్తారు
#17. సంగ్రహాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ప్రశ్నపత్రం 2 భాగాలుగా ఉంటుంది. అయితే Part౼A కి, Part౼B కి ఎన్నెన్ని మార్కులు కేటాయించాలి
#18. పిల్లలు యొక్క భాషా సామర్ధ్యాలు, భాషనుపయోగించు తీరు, నిజాయితీ, ఆసక్తులు వంటి అనేక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ క్రిందివానిలో దేనిని చూసి ఉపాధ్యాయుడు తెలుసుకోవచ్చు?
#19. నిర్మాణాత్మక అభ్యసన సన్నివేశంలో పాల్గొంటూ, సామర్ధ్యాలను సాధించడానికి అనుకూలంగా రూపొందించబడే రాత అంశం?
#20. నిర్మాణాత్మక మూల్యాంకనమును మొత్తం 100% కి కేటాయిస్తే ప్రాజెక్టు పనులకు, లఘు పరీక్షకు ఎంతశాతం ఉంటుంది?
#21. లోపనిర్ధారణ పరీక్షలు విద్యార్థుల యొక్క దీనిని తెలుసుకొనుటకు వాడతారు...
#22. కోర్సు పూర్తి అయిన తరువాత చేసే మూల్యాంకనం
#23. క్రిందివానిలో ఒకటి నిష్పాదన నికష
#24. క్రిందివానిలో గుణాత్మక మదింపు సాధనం
#25. క్రిందివానిలో సాధన నికష
#26. బోధనలో విద్యార్థి సాధనాభివృద్ధిని తెలుసుకొనుటకు ఉపయోగపడే మూల్యాంకనం
#27. రచనాశైలి, ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం
#28. విద్యార్థి అభ్యసన సామర్ధ్యాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంక
#29. విద్యార్థుల నుండి ఈ రకమైన ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం, వివరణ వంటి అభ్యసనాంశాలకు రాబట్టవచ్చు
#30. విద్యార్థుల విషయ పరిజ్ఞానము దానిని వ్యక్తికరించే నైపుణ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగించే ఉత్తమ పరీక్ష రకం...
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here