AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్రం౼విలువలు౼ఉద్దేశ్యాలు౼లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 250
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థి ప్రకృతిలోని కొండలు, పర్వతాలు, సముద్రాలు, లోయలు మొదలైన వాటిని చూసి ఆనందానుభూతికి లోనయ్యాడు?
#2. ఏ విలువ వలన మంచి, చెడుల విచక్షణ జ్ఞానం అలవడి, తమ అంతర్గతాన్ని చూడగలిగే సామర్ధ్యం కలుగును?
#3. సాంఘిక శాస్త్ర బోధన వల్ల విద్యార్థుల్లో నిజాయితీ, నిష్కపట మనస్తత్వం, నిర్భయం, నిస్వార్ధం, నిష్పక్షపాతంగా ఉండుట లాంటివి అభివృద్ధి చెందును? అనునది ఏ విలువ
#4. సాంఘికాశాస్త్ర బోధన ద్వారా విద్యార్థి కొత్తకోణంలో ఆలోచించగలగడం, ఉన్న విషయాలను నూతన విధానంలో చెప్పగలగడం, ఉన్న విషయాలను నూతన విధానంలో చెప్పగలగడం నేర్చుకుంటాడు?
#5. విద్యార్థి నీటి, భూమి, ఇంటి మరియు విద్యుత్ మొదలైన బిల్లులు / పన్నులను సకాలoలో చెల్లిస్తూ జీవిస్తున్నాడు?
#6. ఆదిమానవుని జీవన విధానం కన్నా నేటి ఆధునిక మానవుని జీవన విధానం ఎంతో గొప్పది. ఈ పరిణామ క్రమాన్ని గూర్చి విద్యార్థి అవగాహన చేసుకొంటాడు?
#7. ఈ విలువ పొందడం ద్వారా విద్యార్థి ఎవరిమీదా ఆధారపడకుండా తన కాళ్ల పై తాను స్వతంత్ర జీవనం సాగిస్తూ ఉంటాడు
#8. విద్యార్థి సాంఘికాశాస్త్ర అధ్యయనం ద్వారా ఐ.ఎ.ఎస్, ఐ, పి.ఎస్ లాయర్లు, ఉపాధ్యాయులుగా తయారగును?
#9. విద్యార్థిలో సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా ఓర్పు, సహనం, పట్టుదల, ధైర్యం, ఏకాగ్రత వంటి గుణాలు పొందును?
#10. ఏ విలువ సరిగా లేకుంటే విద్యార్థి చెడు అలవాట్లకు లోనవుతాడు?
#11. స్టాoపుల సేకరణ, ఫోటోలు తీయడం, పత్రికలు చదవడం, సాంఘిక శాస్త్ర క్లబ్బులలో చేరడం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థిలో అభివృద్ధి చేయగల విలువ?
#12. ఈ క్రిందివానిలో "శాస్త్రీయ వైఖరి"కి చెందని అంశం?
#13. ఈ క్రిందివానిలో "శాస్త్రీయ వైఖరి"కి చెందని అంశం?
#14. నైపుణ్యాన్ని ఆర్జించుటలో ప్రముఖ పాత్ర పోషించేది?
#15. విద్యార్థి "భారతదేశ పటాన్ని స్వంతంగా / ఖచ్చితంగా గీశాడు?
#16. వివిధ చర్యల శ్రేణి సమన్వయీకరణం చెంది వరుస క్రమంలోను, సమ్మేళనంగానూ జరుగుతుంది?
#17. ఎవరి అభిప్రాయాల ప్రకారం విద్యా లక్ష్యాలు రెండు రకాలు?
#18. పాఠశాల మొత్తానికి / శాస్త్రం మొత్తానికి సంబంధించిన ఫలితాలను వర్ణించేది?
#19. ఒక ప్రత్యేక అంశం, ఒక విషయం, ఒక ప్రత్యేక తరగతి స్థాయి కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేకాంశ ప్రవర్తనలను గూర్చి తెలిపేది?
#20. ఈ క్రిందివానిలో విద్యార్థి మంచి అభ్యసనం కోసం మనం ఆశించిన స్పందనలను ఏమంటాం?
#21. విద్యార్థి గ్రహాణాల నమూనాను వేగంగా, ఖచ్చితంగా, సకాలంలో చేసిన?
#22. "పర్యావరణం పై మనుషుల ప్రభావం" గూర్చి విద్యార్థి సొంతమాటల్లో వివరించాడు. అయిన ?
#23. మానసిక చలనాత్మక రంగంలో ప్రావీణ్యత శిఖరాగ్ర స్థాయి?
#24. కంప్యూటర్ వినియోగించుట ద్వారా మానవ ఆలోచనల్లో వచ్చే మార్పులను ఊహించుట?
#25. "మ్యాప్ లను ఆధారంగా చేసుకొని ప్రయాణం చేయుట"?
#26. "అడవులు నరికివేత" పాఠ్యఅంశాన్ని విన్న విద్యార్థి చెట్లను నరకకుండా వీలైనవంత వరకూ కొత్త మొక్కలు నాటడం ప్రారంభించెను?
#27. ఈ క్రిందివానిలో సంశ్లేషణకు చెందనిది?
#28. సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలను తెలిపి, ఎందువల్ల అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంది అను విషయాన్ని సాధారణీకరించుట?
#29. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మాత్రమే గణనీయంగా అభివృద్ధి చెందుటకు కారణాలు తెలుపుట/విశ్లేషించుట?
#30. బాహ్య ఉద్దీపనలకు / బాహ్య ప్రేరణలకు తగిన సునిశితత్వాన్ని ప్రదర్శించుట?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here