AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్రం౼విలువలు౼ఉద్దేశ్యాలు౼లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 249
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థి "సముద్రమట్టం నుండి పైకి పోవు కొలదీ ఉష్ణోగ్రత తగ్గుననే నిర్దారణను" రాబడతాడు?
#2. మితిమీరిన సెల్ ఫోన్ వినియోగం వలన మానవ సంబంధాలు ఏ విధంగా విచ్ఛిన్న మగునో ఊహించుట?
#3. భారతదేశాన్ని బ్రిటీషు వారు అక్రమించుటకు గల కారణాలను ఊహించుట/పరికల్పనలు చేయుట?
#4. ఈ క్రిందివానిలో "నైపుణ్యానికి" చెందనిది?
#5. విద్యార్థి ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ జిల్లాల్లో అడవులు విస్తరించి ఉండే ప్రాంతాలను గుర్తించాడు?
#6. విద్యార్థి సాంఘిక శాస్త్ర విషయాన్ని గూర్చి తెలిపేటప్పుడు సులభమైన, సరళమైన వాఖ్యానాలతో, ఖచ్చితమైన సాంకేతిక పదాలను వినియోగించి చెప్పిన?
#7. వివిధ వస్తువులను సమన్వయంతో ఉపయోగించు నైపుణ్యం?
#8. విద్యార్థి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తాజ్ మహల్ నమూనాను తయారు చేసిన?
#9. విద్యార్థి గ్రహణాలు౼నమూనాలో వివిధ భాగాల స్థానాలను ఖచ్చితంగా సూచెంచును?
#10. విద్యార్థి తాను తయారుచేసిన నమూనాను జాగ్రత్తగా ఉపయోగించి, తిరిగి శుభ్రపరిచి భద్రపరిచే నైపుణ్యం?
#11. విద్యార్థి తనకిచ్చిన పుస్తకంలోని పటాల క్రమాన్ని, వాటిలోని భాగాల స్థానాలను, గుణాదోషాలను పరిశీలించెను?
#12. "కనీస అభ్యసనా స్థాయి"లలో ఎన్ని ప్రధానాంశాలు కలవు?
#13. "కనీస సామర్ధ్యాల కమిటీ" కి అధ్యక్షత వహించినది?
#14. ఒక వ్యక్తి తన పరిసరాలలో ఫలవంతంగా పరస్పరం అభివృద్ధి చెందే శక్తిని ఏమంటాం?
#15. ఉత్సాహం, ధారాళిత, కష్టించి పనిచేయడం, శుభ్రత, సహాజత్వం, పొదుపు అనేవి దేని యొక్క లక్షణాలు?
#16. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన అభ్యసనలు విద్యార్థి కేంద్రంగానూ, కృత్యాధారంగానూ, సామర్ధ్యాల మీద ఆధారపడి ఉండాలని సూచించిన కమిటీ?
#17. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానo విద్యాప్రణాళికలో అంశాలను ఎన్ని ప్రధాన సామర్ధ్యాలను, ఎన్ని ఉప సామర్ధ్యాలు లేదా కనీస అభ్యసనా స్థాయిలను రూపొందించారు?
#18. బాల్య వివాహాలను అరికట్టడానికి నీచిచ్చు సూచనలు / సలహాలు / పరిష్కార మార్గాలు ఏవి*
#19. ఉద్దేశ్యం అనేది కళ్ళముందు ఎప్పుడు కనిపిస్తూ, మనకి దిశా నిర్దేశనం చేస్తూ మనం చేసే ప్రతి పనిని ప్రభావితపరుస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపేది?
#20. ఈ నమూనాలో ఎక్కువమంది ఆచరించే ఆదర్శాలు, నమ్మకాలు, నియమాన్నే విలువలంటాం?
#21. విద్యా లక్ష్యాలే విద్యావిలువలు?
#22. సముద్రంలో ప్రయాణించే నావికుడు గమ్యం చేరినా చేరకపోయిన ఒక ధృవ నక్షత్రం అనేది అవసరం. ఆ ధృవ నక్షత్రం లాంటిదే ఆశయం?
#23. ఈ క్రిందివానిలో విలువల లక్షణం కానిది?
#24. ఈ క్రిందివానిలో "ఆశయం"కి చెందనిది?
#25. ఈ క్రిందివానిలో "ఆశయాలు"కి చెందని విషయం?
#26. ఈ క్రిందివానిలో "లక్ష్యానికి" చెందని అంశం?
#27. ఈ క్రిందివానిలో "విలువల"కు చెందని అంశం?
#28. "సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం" అనునది?
#29. విద్యార్థి తమిళనాడులోని ఆలయాలు, అచటి ప్రజల జీవన విధానం, ఆనాటి చోళుల శిల్పకలను తెలిపే వివిధ కట్టడాలు చూసి రసానుభూతికి లోనయ్యాడు?
#30. రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్ధిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతో కలదు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here