AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్రం౼విలువలు౼ఉద్దేశ్యాలు౼లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు) Test – 248
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యార్థి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన తేదీలు, పదాలు, భావనలు, ధోరణులు, సూత్రాలు, పదజాలాలు మొదలైన వాటిని జ్ఞప్తికి తెచ్చుకొంటాడు?
#2. అంతర్జాతీయ శాంతిస్థాపనలో భారత కృషిని గూర్చి వ్యాఖ్యానించండి
#3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాలు తెలపండి?
#4. గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ వ్యవస్థల మధ్య పోలికలు తెల్పoడి?
#5. విద్యార్థి ఆకురాల్చు అడవులు, చిట్టడవులు, సతతహరితారణ్యాలకు మధ్య గల భేదాలను తెలిపినాడు?
#6. విద్యార్థి అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించుట
#7. విద్యార్థి పర్యావరణ కాలుష్యం వలన కలిగే సమస్యలను విశ్లేషించాడు?
#8. విద్యార్థి తాను చూసిన/సేకరించిన పంటలను ఆహార, వాణిజ్య పంటలుగా వర్గీకరించెను?
#9. విద్యార్థి అడవుల నరికివేతకు, మృత్తికా క్రమక్షయానికి మధ్య గల సంబంధాన్ని అర్ధం చేసుకొనెను?
#10. విద్యార్థి వాణిజ్య పంటలకు నాలుగు ఉదహరణలిచ్చాడు?
#11. విద్యార్థి భారతదేశ పటాన్ని వేగంగా, ఖచ్చితంగా, అందంగా గీశాడు
#12. విద్యార్థి దిన పత్రికలో వాతావరణ శాఖ ప్రచురించిన ఉపగ్రహాఛాయా చిత్రమును చూచి, వాతావరణం గూర్చి వ్యాఖ్యానించాడు?
#13. మనజాతిపిత "జవహర్ లాల్ నెహ్రూ" అనే వాక్యంలో తప్పును గుర్తించి నెహ్రూ స్థానంలో గాంధీ అని సరిచేసేను?
#14. విద్యార్థి FDI, FII ల మధ్య తేడాను విచక్షణతో గుర్తించెను?
#15. విద్యార్థి అవినీతి ఎదుర్కోడానికి ఆధార్, బయోమెట్రిక్ కార్డుల వంటివి బాగా తోడ్పడతాయని పరిష్కార వర్గాన్ని సూచెంచును?
#16. విద్యార్థి భూ అంతర్భాగంలో పోయిన కొలదీ ఉష్ణోగ్రతా, పీడనాలు పెరుగుతాయి అని సాధారణీకరించెను?
#17. ఉష్ణ ఎడారులన్నీ ఖండం యొక్క పశ్చిమ భాగంలోనే ఎందుకు ఏర్పడుతున్నాయో విద్యార్థి విశ్లేషించి కారణాలు తెలిపాడు?
#18. విద్యార్థి ఎప్పటికప్పుడు తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను మ్యాగజైన్స్, దిన పత్రికలు చదివి తెలుసుకుంటాడు?
#19. విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన నియోజనాలను బాధ్యతగా స్వీకరించి పూర్తి చేసినాడు?
#20. విద్యార్థి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ చిత్రాలను ఆసక్తితో సేకరించాడు?
#21. విద్యార్థి వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన ప్రజల పట్ల సద్భావన కలిగి ఉన్నాడు?
#22. "మొగళాయిల చరిత్ర" పాఠ్యఅంశాన్ని విన్న తరువాత విద్యార్థి ఆతృతతో తాజ్ మహాల్, ఎర్రకోట లాంటి కట్టడాలను సందర్శించెను?
#23. విద్యార్థి సమాజంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, అవినీతి, దోపిడీలు మొదలైన వాటికి చలించిపోయాడు?
#24. విద్యార్థి తన గ్రామంలో జరిగే చెట్లు నాటే కార్యజరమాన్ని శ్రమదాన కార్యక్రమం, పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొని తనవంతు సహజరాన్ని అందించాడు?
#25. విద్యార్థి 500 పైగా సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ నాయకత్వాన్ని అభినందించాడు
#26. విద్యార్థి జట్టు పనిలో భాగంగా మిగిలిన జట్టు సభ్యుల సలహాలు అభిప్రాయాలను గౌరవించెను?
#27. నేటి మన నాగరిక జీవితానికి, సుఖమయ జీవితానికి కారణమైనటువంటి శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణలు అన్వేషణల గొప్పదనాన్ని గుర్తించి విద్యార్థి కొనియాడెను?
#28. విద్యార్థి రోడ్డు పై ప్రయాణిస్తున్న అంధురాలిని రోడ్డు దాటించెను?
#29. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా పెత్తనాన్ని, సైనిక దాడులను విద్యార్థి నిష్పక్షపాతoతో వ్యతిరేకించాడు?
#30. ఖజిరంగ జాతీయ పార్కు ఎచ్చటకలదు? అను ప్రశ్న సూచించు లక్ష్యం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here