AP TET DSC Social Methodology(బోధనాభ్యాసన సామాగ్రి, ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు) Test – 265
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వివిధ రీతుల బోధనను, అది విద్యార్థులలో కలిగించే ప్రవర్తనా మార్పుల సమర్థతను ఒక అనుభవ శంఖువు రూపములో రూపొందించినవారు?
#2. చూడటం వలన ఎంత శాతం జ్ఞానాన్ని సంపాదించవచ్చు?
#3. దేని వలన అత్యల్ప జ్ఞానాన్ని పొందుతాము?
#4. అభ్యసనం అనేది ఏ భావనల వైపుగా జరుగును?
#5. ఎడ్గార్ డేల్ రూపొందించిన అనుభవాల శంఖువులోని అంశాల సంఖ్య?
#6. అమూర్త దశలో ఉన్న అనుభవాలు శంఖువు యొక్క ఏ భాగములో ఉంటాయి?
#7. శంఖువులోని అనుభవాల అమరిక..... ఆధారముగా జరిగింది?
#8. అనుభవాల శంఖువులోని 10వ పట్టీలోని అనుభవం?
#9. అనుభవాల శంఖువులోని మధ్యపట్టీలోని అంశం?
#10. శంఖువు పీఠభాగం నుండి క్రమంగా పైకి పోయే కొలదీ మూర్తత్వం?
#11. జ్ఞానేంద్రయాల ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేది?
#12. ఒక మొత్తం ఆవాసం యొక్క అనుకరణ?
#13. సూర్యకుటుంబం, ఒక్కొక్క విద్యార్ది ఒక్కొక్క గ్రహంగా అభినయించడం వల్ల పొందిన అనుభవం శంఖువులోని ఏ పట్టిలో ఉంది?
#14. తొమ్మిదవ పట్టీలోని అనుభవం?
#15. క్రిందివాటిలో ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేవి?
#16. అభ్యసనానికి ప్రేరణ, పునర్బలనం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం/చిత్రాలే "దృశ్య శ్రవ్య ఉపకరణాలు" అని నిర్వచించినవారు?
#17. "అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలను పరిపూర్ణo చేసేవే బోధనోపకరణాలు అని అన్నది?
#18. "దృష్టి, శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్య శ్రవ్య ఉపకరణాలు?
#19. బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగు, ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలని అభిప్రాయపడింది?
#20. క్రిందివాటిలో బోధనోపకరణాల ఉపయోగం కానిది?
#21. క్రిందివానిలో స్థానిక వనరు?
#22. విజ్ఞానశాస్త్ర బోధనలో స్థానిక వనరుల వినియోగం గూర్చి తెలిపినది?
#23. స్థానిక వనరుల రకంలో లేనిది?
#24. క్రిందివానిలో భౌతిక వమరుకి ఉదాహరణ?
#25. పరిసరాలలోని జీవజలాలను....వనరులు అంటారు?
#26. క్రిందివానిలో సజీవ వనరు కానిది?
#27. స్థానికంగా నివసించే నిష్టాతులు, డాక్టర్లు, మేథావులను వివిధ రంగాలలో ఆరితేరిన వారిని...అంటారు?
#28. క్రిందివానిలో ఏది స్థానిక వనరులను పాఠశాలలోనికి తీసుకువెళ్తుంది
#29. క్రిందివానిలో శ్రవణ ఉపకరణము?
#30. దృశ్య ఉపకరణము?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here