AP TET DSC Social Methodology(బోధనా పద్దతులు, ఉపగమాలు) Test – 261
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కృత్యాధార సూత్రాలను ఏర్పాటు చేసినది?
#2. APPEP ఏర్పరచిన కృత్యాధార సూత్రాలు ఎన్ని
#3. క్రిందివానిలో కృత్యాధార సూత్రం?
#4. "వస్తువుల పై మన ఆలోచనే భావన" అని నిర్వచించినవారు?
#5. "మన అనుభవాలను సంక్లిష్టతలను ప్రతిబింబించేది భావన" అని తెలిపినవారు?
#6. ప్రయోగాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చింది?
#7. విజ్ఞానశాస్త్ర ప్రధాన సూత్రం?
#8. ఒక సంకల్పoకాని, ఒక ప్రయోజనం కాని ఉండి సహజ వాతావరణంలో చేసే క్రియను..అంటారు
#9. "వ్యూహరచనకు యోచించడానికి, విద్యార్థులను బాద్యులుగా చేసే కృత్య భాగమే ప్రాజెక్టు...
#10. "లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయoగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం/ఆలోచనే ఈ ప్రాజెక్టు...
#11. "ఆచరణ ద్వారా అభ్యసనం పై" ఆధారపడి ఉండే అంశం?
#12. "విద్యార్థులలో అన్వేషణ దృక్పథాన్ని కలిగించే విధంగా బోధన చేసే ప్రక్రియ" అని అన్నది?
#13. "అన్వేషణ ప్రక్రియలో విషయజ్ఞాన సముపార్జన కన్నా శాస్త్రీయ విధానానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చింది" అని అన్నది?
#14. 5E నమునాలో మూడవ దశ?
#15. ఊహాత్మక పరిశోధనకు సాహస ఆవిష్కరణకు సాధన మార్గం
#16. సమస్యా సాధనలో సారాంశం నుండి దత్తాంశo వైపు సాగే ఆసక్తికరమైన చర్చ
#17. శాస్త్రీయ పద్దతిలో తర్ఫీదు ఇవ్వడానికి ఈ పద్దతి చాలా వినియోగపడుతుంది
#18. సమస్యా పరిష్కార పద్దతిలో 4వ సోపానం
#19. వ్యాసక్తుల ద్వారా అభ్యసనం లక్షణం గల బోధనా పద్దతి
#20. ప్రక్రియా నైపుణ్యం కానిది?
#21. చారిత్రక పద్దతిలో 'కాంతి సిద్దాంతాలు' బోధించుటకు ఉపయోగించవలసిన ఉపగమం
#22. ఈ పరిస్థితుల్లో ఉపన్యాస ప్రదర్శనా పద్దతి అత్యంత ఉపయోగకరమవుతుంది
#23. 'కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఋజువు చేయడం' అనే పాఠ్యఅంశాన్ని బోధించుటకు ఉత్తమ పద్దతి
#24. 7వ తరగతిలో ఎరుపు లిట్మస్ ను నీలిరంగులోకి, నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకు మార్చే పదార్ధాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన ఉత్తమ బోధనా పద్దతులు...
#25. ఉపన్యాస పద్దతిని ఉపయోగించాలంటే "కణము౼జీవము యొక్క మౌళిక ప్రమాణం" అనే పాఠంలో తగిన భావన...
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here