AP TET DSC Social Methodology(బోధనా పద్దతులు, ఉపగమాలు) Test – 260
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణకు సాధనాలు?
#2. విజ్ఞానశాస్త్రంలో ప్రక్రియానైపుణ్యాల సంఖ్య?
#3. క్రిందివానిలో ప్రక్రియా నైపుణ్యము కానిది?
#4. పాఠ్యపుస్తకాలలో "ఇలా చేయండి" అనే కృత్యాలు....ను తెలియచేస్తాయి?
#5. ప్రకృతిలోని జీవరాశులైన వృక్షాలు, జంతువులు, మూలకాలు మరియు ఇతర పదార్ధాలు, వీటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను బట్టి నమూనాలను చేయడమే...
#6. ప్రక్రియానైపుణ్యం యొక్క ప్రాథమిక సూత్రం?
#7. "పక్షుల జీవన విధానాన్ని పరిశీలించుట" ఏ రకమైన పరిశీలన?
#8. శోధనాత్మక ప్రశ్నలు విద్యార్థిలో ఏ ప్రవర్తనను అభివృద్ధి చేస్తాయి?
#9. ఒక సంఘటన జరగడానికి కారణాలను విభరించడానికి చేసే హేతుబద్ధమైన ఊహాలనే...అంటారు?
#10. క్రిందివానిలో పరికల్పన లక్ష్యం?
#11. ఒక విషయానికి / సమస్యకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని.... అంటారు
#12. అనుమతిని రాబట్టడం అనేది...పై ఆధారపడి ఉంటుంది?
#13. ప్రాంతాలను, దిక్కులను, కొలతలతో కాగితం పై గీసిన దానిని....అంటారు
#14. క్రిందివానిలో పటనైపుణ్యం?
#15. పటనైపుణ్యం పెంపొందించడానికి చేయవలసిన కృత్యం?
#16. విజ్ఞానశాస్త్రంలో ప్రక్రియానైపుణ్యాల సంఖ్య?
#17. పదం/పేరుతో పాటు మాటలతో కూడిన అంశాలు ఉండేటట్లు వ్యక్తులను, బొమ్మలను/వస్తువులను తగిన నైపుణ్యంతో గీతల ద్వారా వ్యక్తికరించు దానిని..అంటారు
#18. క్రిందివానిలో స్థిరచిత్రం?
#19. తూర్పు మరియు దక్షిణం మధ్యగల మూల?
#20. తరగతి గదిలో క్రిందివాటిలో ఏ కృత్యాన్ని నిర్వహించకూడదు & ప్రోత్సహించకూడదు
#21. విద్యార్థులు వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి తోడ్పడేవి
#22. చర్చకు సంబంధించిన కృత్యాలను పరిసరాల విజ్ఞానం అనే పాఠ్యఅంశములో ఏ శీర్షికతో ప్రచురించారు?
#23. సర్వే అనే పదం....పదాల కలయిక వలన ఏర్పడింది?
#24. సర్వే అనగా అర్ధం?
#25. ఒక ప్రత్యేక విషయాన్ని ఉన్నత ప్రయోజనార్ధం సూక్ష్మంగా అధ్యయనం చేయడం?
#26. "సామాజిక అభివృద్ధి నిర్మాణాత్మక వివరణ స్వరూప నిర్ణయాలే సర్వే" అని నిర్వచించినది?
#27. 'సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రజలు, శాస్త్రీయ పద్దతి ద్వారా విశ్లేషించి ఒక క్రమపద్ధతిలో విషయ సేకరణ చేయడాన్ని సర్వే' అని నిర్వచించినది?
#28. "సర్వే అనగా సముదాయనికి సంబంధించిన అనేక కార్యక్రమాలకు పరిమాణాత్మక వాస్తవాలను సమీకరించి విశ్లేషించి జరిగే పద్దతి"?
#29. సర్వే విధానములో మూడవ సోపానం?
#30. సర్వేలో భాగంగా ఉపయోగించు సాధనం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here