AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్రము౼విద్యా ప్రణాళిక, సాంఘికాశాస్త్ర ఉపాధ్యాయుడు) Test – 254

Spread the love

AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్రము౼విద్యా ప్రణాళిక, సాంఘికాశాస్త్ర ఉపాధ్యాయుడు) Test – 254

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సాధారణీకరణ అంశం, ప్రకరణ అంశం, పరిసరాల అంశం, అనుభవాల ప్రాముఖ్య అంశం మొదలైన అంశాలు కలిగిన యూనిట్?

#2. విద్యార్థి నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి తగిన సామర్ధ్యాన్ని పెంపొందించే యూనిట్

#3. 'విద్యాలక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరిక్యులమ్' అని నిర్వచించినవారు

#4. దీనిలో విద్యార్థి చదువుతున్న అంశాన్ని/సహా సంఘటనలను అతను ఇదివరకే నేర్చుకున్న సంబంధిత జ్ఞానంతో లంకెచేసి బోధన చేయుట?

#5. విద్యార్థులు గ్రామ పంచాయితీ విధులు తెలుసుకొన్నట్లయితే గ్రామసర్పంచ్ విధుల గూర్చి తెలుసుకొనుట సులభం?

#6. ఒకే సామాజిక శాస్త్రంకి చెందిన వివిధ అంశాల మధ్య సహసంబంధం కలిగిజేయుట?

#7. సామాజిక అధ్యయనాలలో వివిధ పాఠ్యవిషయాల మధ్య లేదా వివిధ సబ్జెక్ట్ ల మధ్య గల సంబంధం

#8. ముంబాయి చుట్టూ ప్రక్కల పండే పత్తిపంటకు అక్కడ ఉండే నేలలకు వాణిజ్యానికి, రవాణాకు మధ్య సంబంధం?

#9. ఏ మంచి ప్రణాళికకైనా ఇది ఒక మంచి లక్షణం?

#10. వివిధ సామాజిక శాస్త్రాలను ఏకీకరించే లేదా ఒకటిగా చేసే ప్రయత్నమే ఈ పద్దతి?

#11. 'పరిశోధనల ఆధారంగా విద్యాప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి' ౼ ఈ సూచన చేసినది

#12. ఈ క్రిందివానిలో "సమ్మిశ్రణ" పద్ధతికి చెందినది?

#13. స్వేచ్ఛాయుతమైన, క్రమశిక్షణాయుతమైన అంశాలు వరుసగా.....

#14. విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది?

#15. విద్యాప్రణాళిక : విషయ ప్రణాళిక అను అంశాలకు సంబంధించి సత్యప్రవచనం కానిది?

#16. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షికా పద్దతిలోని లోపాలన్నీ ఈ పద్దతిలో నివారించబడ్డాయి

#17. ఈ క్రిందివానిలో నిష్పాదక, నిబద్ధత అంశాలు వరుసగా?

#18. ఈ క్రిందివానిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఎన్ని శక్తి సామర్ధ్యాలు, అంకితభావ అంశాలు ఉండాలి?

#19. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండాల్సిన సామర్ధ్యాలను గూర్చి

#20. ఉపాధ్యాయుడు ముఖ్యంగా "4" లక్షణాలు కలిగి ఉండాలి వాటిని A, B, C, D లుగా చెప్పినది?

#21. ఈ క్రిందివానిలో "వేబర్" ప్రకారం ఉపాధ్యాయ లక్షణం కానిది?

#22. ఈ క్రిందివా "వేబర్" ప్రకారం ఉపాధ్యాయ లక్షణం కానిది?

#23. ఈ క్రిందివానిలో "బార్" ప్రకారం ఉపాధ్యాయుని లక్షణం కానిది?

#24. ఈ క్రిందివానిలో "మిశ్రా" లక్షణం కానిది?

#25. ఈ క్రిందివానిలో "సింగ్" ప్రకారం ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల లక్షణాలు కానిది?

#26. భారతదేశ "భవిష్యత్ నిర్మాణం" తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది?

#27. ఈ క్రిందివానిలో "ఉపాధ్యాయుని లక్షణం?

#28. "రెండు పుస్తకాలు చదివిన పూర్తి సారాంశం కంటే ఒక ఉపాధ్యాయుని దగ్గర నుండి ఎక్కువ జ్ఞానం పొందవచ్చు"?

#29. "యావత్ విద్యా వ్యవస్థ దాని కేంద్ర బిందువు అయిన ఉపాధ్యాయుని చుట్టే పరిభ్రమిస్తుంది"?

#30. సాంఘికాశాస్త్ర ఉపాధ్యాయుడు కలిగి ఉండాల్సిన లక్షణం?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *