AP TET DSC Social Methodology(మదింపు ౼ మూల్యాంకనం) Test – 272
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో మదింపురకాలు
#2. నిర్మాణాత్మక మదింపు విధానంలో సాధనాల సంఖ్య?
#3. విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు ఫలవంతమవటానికి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం?
#4. విద్యార్థి వివిధ పరిస్థితుల్లో ప్రవర్తనా మార్పులను పరిశీలించడం, మదింపు చేయడం కొరకు బోధనాభ్యసనలో ఉపయోగించే సాధనం?
#5. విషయం పట్ల పూర్తిగా అవగాహన
#6. తరగతి గదిలో పాఠం చెబుతున్న సందర్భంలో విద్యార్థికి ఎంత వరకు అర్ధమయ్యిందో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం?
#7. సమస్యాసాధనాలు, ప్రయోగవిధానాలు, పటాలు గీయడం, ప్రాజెక్టుపనులు, పరికల్పనలు మొదలైన అంశాలు రాయడానికి ప్రోత్సహించే మదింపు సాధనం?
#8. బోధనాభ్యాసనలో విద్యార్థులు చేసిన వివిధ కృత్యాలను సేకరించిన అభ్యసన సామాగ్రి, సైన్సు పేటిక వాటి ప్రదర్శనలు, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడం
#9. ఒక అంశం పట్ల విద్యార్థుల మూర్తిమత్వాన్ని, సామర్ధ్యాన్ని ఆ అంశాలనికి గల విలువను అంచనావేయడానికి ఉపయోగించే మదింపు సాధనం?
#10. విద్యార్థులు వారి దినచర్య ప్రతిస్పందనలు, చూసిన, విన్నటువంటి అనుభూతులు, అనుభవాలు మొదలైన వాటిని నమోదు చేసే సాధనం?
#11. బోధనాభ్యాసన కార్యక్రమంలో కేవలం వినడం ద్వారా, చదవడం ద్వారా మాత్రమే కాకుండా, చేయడం ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమం?
#12. ప్రాజెక్టు పనిలో సోపానాల సంఖ్య?
#13. ప్రాజెక్టు పనిలో "లక్ష్యాలను రూపకల్పన" చేసుకోవడం ఈ సోపానంలో భాగం?
#14. ప్రాజెక్టు పనిలో "దత్తాంశ సేకరణ" ఏ సోపానంలో భాగం
#15. ప్రాజెక్టుపనిలో "వ్యూహరచన" ఈ సోపానంలో భాగం?
#16. ప్రాజెక్టుపనిలో "వనరుల సమీకరణ" ఈ సోపానంలో భాగం
#17. "సరైన కృత్యాల ఎంపిక" ప్రాజెక్టుపనిలో ఏ సోపానంలో భాగం
#18. విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన నిర్మాణాత్మక మధింపుల సంఖ్య
#19. నిర్మాణాత్మక మదింపులో కేటాయించాల్సిన మార్కులు మొత్తం
#20. మదింపులో భాగంగా ఎన్ని అంచెల గ్రేడింగ్ విధానం అమలులో ఉం
#21. విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాన్ని మదింపు చేసే ప్రక్రియల్లో అత్యంత ముఖ్యమైంది?
#22. సంగ్రహాణాత్మక మదింపు ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు
#23. నికష నిర్మాణంలో భాగంగా ప్రశ్నలు ఎన్ని రకాలుగా తయారు చేస్తారు
#24. సంగ్రహాణాత్మక మదింపులో ప్రశ్నల కాఠిన్యత ఎన్ని స్థాయిలో ఉంటుంది?
#25. విజ్ఞానశాస్త్రంలో సంగ్రహాణాత్మక మదింపులో భాగంగా 6,7,8 తరగతులకు ఎన్ని విద్యాప్రమాణాలు పరీక్షించాలి
#26. పరిసరాల విజ్ఞానంలో సంగ్రహాణాత్మక మదింపులో భాగంగా 3,4,5 తరగతులకు ఎన్ని విద్యాప్రమాణాలు పరీక్షించాలి
#27. ప్రశ్న పత్ర రూపకల్పనలో ఏ కఠిన్యతాస్థాయికి అధిక మార్కులు కేటాయించాలి
#28. 6,7,8 తరగతుల విజ్ఞానశాస్త్ర ప్రశ్నపత్రంలో విషయావగాహన విద్యాప్రమాణంకు ఎంతశాతం ప్రశ్నలు కేటాయించాలి
#29. CCE లో అంతర్భాగం
#30. విద్యార్థి నేర్చుకుంటున్న భావన/దృగ్విషయానికి సంబంధించిన చిత్రాన్ని గీచి దానిని వ్యాఖ్యాన పూరకంగా వివరించడం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here