AP TET DSC PSYCHOLOGY 30 BITS 30 MARKS GRAND TEST -1 PAPER-1 SGT PAPER-2 SA LP
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. శిశువికాసంను గురించి అభ్యసించిన ఉపాధ్యాయ విద్యార్ధి ఉపాధ్యాయవృత్తిని చేపట్టిన తరవాత పాఠశాలలోని విద్యార్థుల వికాసంలోని అభివృద్ధిని సమస్యలను గుర్తించగలగడం వికాసంలోని ఏ నియమాన్ని సూచించును?
#2. ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే సునీల్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతాడు ?
#3. ఈ క్రింది వానిలో భిన్నమైనది?
#4. ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఎ. 23 క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి. బి. 28 క్రోమోజోములు తండ్రి నుండి సంక్రమిస్తాయి సరియైన సమాధానం గుర్తించండి.
#5. ఈ క్రింది వానిలో సరైన క్రమంను గుర్తించండి.
#6. వయస్సు పెరిగే కొలదీ పిల్లలలో పదజాలం పెరుగుతూ ఉంటుంది అని తెలిపినది ?
#7. వైఖరి విషయంలో సరియైన ప్రవచనము .........
#8. ప్రజ్ఞాపరీక్షలకు సంబంధించిన ఒక నిష్పాదన పరీక్ష.
#9. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా వుంటూ,ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు, విలువలు ఒకేలా వుంటాయి
#10. ప్రయోగ పద్ధతిలో ఒకే సమూహంపై ఒకసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసి ఫలితాలలో తేడాను తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది?
#11. అభిషేక్ అను విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వలన చదువును కొనసాగించడమా లేక మానివేయడమా నిర్ణయించుకోలేకపోవుచున్నాడు. ఆ విద్యార్థి ఎదుర్కొనేసంఘర్షణ.
#12. గార్డినర్ ప్రకారం సరియైన వానిని ఈ క్రింది వానిలో గుర్తించండి
#13. మేకను గురించిన వర్ణనను విని తరువాత దారిలో కనబడిననల్లకుక్కను కూడా మేక అని భావించిన విద్యార్థిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కల్గిన భావనను ఈ క్రింది వానిలో గుర్తించండి
#14. ఏనుగు కాళ్ళను చూసి మూర్తిమత్వాన్ని వర్ణించలేము ప్రవచనం మూర్తిమత్వం యొక్క ఏ లక్షణాన్ని సమర్ధిస్తుంది.
#15. ఏ గ్రంథి యొక్క స్రావకం అమితంగా ఉంటే పోరాటం లేదా పలాయనం చిత్తగించడం జరుగుతుంది?
#16. పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవటం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాసకృత్యాలు చొరవ - అపరాధం దశ ఫలితంగా జరుగుతాయి అని పేర్కొన్న వారిని ఈ క్రింది వానిలో గుర్తించండి?
#17. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్ధుల శక్తి సామర్ధ్యాలకు, అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా బోధించాడు. అతడు అనుసరించిన అభ్యసన నియమము ?
#18. సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము నందు అధిక జ్ఞానం గల వ్యక్తి అనగా ?
#19. ఒక ఉపాధ్యాయుడు ఆకుకూరలు, గ్రుడ్లు, పాలు, పండ్లతో కూడిన చిత్రాలను నమూనాలను పట్టుకొని విద్యార్థులతో తరగతిలో చర్చిస్తున్నాడు. విద్యార్ధులు ఆయా విషయాలను తమ పూర్వజ్ఞానంతో అనుసంధానించుకొని అవగాహన చేసుకొన్నారు. ఈ విషయాన్ని వివరించడానికి సరియైన ఉపగమం.
#20. అంతర్గత ప్రేరణను సూచించేది
#21. వయస్సుకు తగిన తరగతిలో విద్యార్థులను చేర్చుకోవాలి అని తెలిపే విద్యాహక్కుచట్టంలోని సెక్షన్ ?
#22. వర్షన్ అనే బాలుడు కో్హ్స్ బ్లాక్ డిజైన్ అనే ప్రజ్ఞాపరీక్షలో నమూనాలను చక్కగా అమర్చిన యెడల అది ఈ క్రింది ఏ రంగాన్ని సూచించును ?
#23. శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతము ఈ క్రింది ఏ సూత్రాన్ని గురించి వివరించదు?
#24. బండూర పరిశీలన అభ్యసనం ఈ క్రింది ఏ అంశాన్ని తెలియపరచును. ?
#25. ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ?
#26. ఎన్.సి.ఎఫ్ 2005 లో నాల్గవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది.
#27. Information Technology ప్రక్రియకు సంబంధించినది?
#28. క్రింది వానిలో వ్యక్తిగత అభ్యసనానికి ఉదాహరణగా చెప్పదగిన దానిని గుర్తించండి.
#29. వెండి గొలుసు వెయ్యడమే గాని తియ్యలేము - పొడుపు విడుపు
#30. ద్రుత ప్రకృతికాలు కాని వాటిని ....... అంటారు.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS