AP TET DSC NEW 6th Class Mathematic (బీజగణిత పరిచయం & జ్యామితియ భావనలు & ద్విమితియా ౼ త్రిమితీయ ఆకారాలు) Test – 229
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'n' సంఖ్యగల త్రిభుజంను ఏర్పాటు చేయాలంటే మనకు అవసరమయ్యే అగ్గిపుల్లల సంఖ్య
#2. ఒక పెన్నుధర రూ. 7 అయిన, n పెన్నులు కొనడానికి అవసరమయ్యే ధర
#3. q పుస్తకాలు కొనడానికి 25q రూపాయల అవసరం అయితే ఒక్కొక్క పుస్తకం ధర
#4. మనోజ్ చిక్కుడు విత్తనాలు కన్నా, వేరుశనగ విత్తనాలను 5 ఎక్కువగా నాటాడు. అయిన వేరుశనగ విత్తనాలు ఎన్ని?
#5. z యొక్క 3 రెట్లకు 5 కలపబడిన ఆ సంఖ్య
#6. 2x+5=27 అయిన x విలువ
#7. క్రిందివాటిలో సమీకరణాన్ని గుర్తించండి
#8. y౼2=7 అయిన y విలువ
#9. 2k౼1=3 అయిన k విలువ
#10. y+6=15 అయిన y విలువ
#11. x౼3=5 అయిన x విలువ
#12. m/2=1 అయిన m విలువ
#13. ఒక చరరాశితో రూపొందించిన నిబంధనను...అంటారు
#14. 'T' అనే అక్షరంను ఏర్పరచడానికి వాడే అగ్గిపుల్లల సంఖ్య
#15. 'E' అనే అక్షరంను ఏర్పరచడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్య
#16. 'Z' అనే అక్షరంను ఏర్పరచడానికి వాడే అగ్గిపుల్లల సంఖ్య
#17. 'Geometron' అనే పదం ఏ భాషా పదం?
#18. సమతలంలో రెండు రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే వాటిని ఏ రేఖలు అంటారు ?
#19. పరిపూర్ణ కోణం విలువ ఎంత?
#20. బిందువులను ఆంగ్ల అక్షరంలో వేటితో సూచిస్తారు
#21. l//m అని సూచించినచో ఈ క్రిందివానిలో ఏది సత్యం ?
#22. కోణ శీర్షంను ఆధారంగా చేసుకొని ఒక భుజo నుండి మరొక భుజం చేసే భ్రమణ పరిమాణాన్ని కొలవడాన్ని ఏమంటారు?
#23. GEOMETRON అనే పదంలో GEO మరియు METRON వరుసగా తెలుగులో ఏమంటారు ?
#24. P:సరళరేఖకు రెండు చివర బిందువులు ఉండును. Q:రెండు బిందువుల గుండా పోయే విధంగా ఎన్ని రేఖలైనా గీయవచ్చు పై వాక్యాలలో ఈ క్రిందివానిలో ఏది సత్యం?
#25. 7 భుజాలు గల బహుభుజిని ఏమంటారు ?
#26. వృత్తంలోని అంచు పొడవును ఏమంటారు?
#27. ఒక వృత్తం పై రెండు బిందువులను కలిపే రేఖాఖండంను ఏమంటారు ?
#28. ఘనానికి ఎన్ని శీర్షాలు కలవు ?
#29. బహుభుజి ఏర్పడటానికి కావాలసిన భుజాల సంఖ్య?
#30. చతుర్భుజాలను ఏయే సందర్భాలలో ఈ క్రిందివానిలో ఉపయోగిస్తారు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here